Jowar Flour : ఈ పిండి గురించి తెలుసా..? ఇందులో దాగి ఉన్న రహస్యాలు ఇవే..!
Jowar Flour : పూర్వం మన పెద్దలు ఆరోగ్యకరమైన ఆహారం తినే వారు. అందుకనే వారు ఎక్కువ ఏళ్ల పాటు జీవించగలిగారు. కానీ మనం వారు తిన్న ఆహారాన్ని మరిచిపోతున్నాం. జంక్ ఫుడ్‌నే ఎక్కువగా తింటున్నాం. అందువల్ల రోగాల బారిన పడుతున్నాం. అందువల్ల మన పెద్దలు తిన్న ఆహారాలనే మనం కూడా తినాలి. ఇక అలాంటి ఆహారాల్లో జొన్నలు కూడా ఒకటి. పూర్వం మన పెద్దలు జొన్నలతో రొట్టెలు, సంగటి, బువ్వ చేసుకుని తినేవారు. అయితే సంగటి, … Read more