Gangavalli : దీన్ని చాలా మంది పిచ్చి మొక్క అనుకుంటారు.. దీన్ని చూస్తే విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి..

Gangavalli : నిత్యం మనం ఎన్నో మొక్కలను చూస్తూనే ఉంటాం. కానీ ఆ మొక్కలలో ఉన్న ఔషధ గుణాలు చాలా వరకు తెలియదు. అవి పిచ్చి మొక్కలు అనుకోని వాటిని పీకి పడేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొక్క ఆ కోవకు చెందిందే. గంగవల్లి కూర మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు.. ఈ మొక్క వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయ‌ని చాలా మందికి తెలియక పోవచ్చు. పిచ్చి మొక్క అనుకొనే … Read more

Anantha Padmanabha Swamy : అనంత ప‌ద్మ‌నాభ స్వామిని పూజిస్తే.. ఏం జ‌రుగుతుంద‌నే దానికి సాక్ష్యం ఇదే..!

Anantha Padmanabha Swamy : కొన్ని దశాబ్దాల ముందు ఏం జరిగేదంటే, శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ప్రసాదం కోసం, ఎంతోమంది వచ్చే వారట. ఒక పేద వైష్ణవుడు, రోజు ముందే నిలబడే వాడట. తనకోసం, తన ఆరుగురు కొడుకుల‌ కోసం ప్రసాదం పెట్టమని, ఆయన అడిగేవారట. రోజు కూడా ఆలయ అధికారులకి, ఆ వ్యక్తికి మధ్య వాదులాట జరుగుతూ ఉండేది. ప్రసాదం నీకే ఇచ్చేస్తే, ఇతరులకు ఏం పెడతామని, ఆలయ అధికారులు ఆయనని మందలించేవార‌ట. … Read more

Heart Attack : గుండెపోటు వ‌చ్చే ముందు ఈ అవ‌య‌వాల్లో అసౌక‌ర్యంగా ఉంటుంది..!

Heart Attack : చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ మధ్య అధిక వ్యాయామం వలన కూడా గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగాయి. అలాగే సరైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వలన కూడా గుండె ఆరోగ్యం దెబ్బ తింటోంది. అయితే … Read more

Lord Brahma : బ్ర‌హ్మ దేవుడికి ఆల‌యాలు ఎందుకు ఉండ‌వో తెలుసా..? ఆ ఒక్క చోట మాత్రం ఉంది..!

Lord Brahma : భార‌త దేశం దేవాల‌యాల‌కు నెల‌వు. ఇక్క‌డ స‌కల చ‌రాచ‌ర సృష్టికి కార‌ణ భూతులైన దేవ‌త‌ల‌ను నిత్యం ఆరాదిస్తారు భ‌క్తులు. అయితే హిందూ శాస్త్ర ప్ర‌కారం అంద‌రికీ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఒక్క బ్ర‌హ్మ‌కు మాత్రం ఈ భూమి మీద ఆల‌యాలు క‌నిపించ‌వు. స‌ర్వ కోటి ప్రాణుల త‌ల‌రాత రాసే బ్రహ్మ‌కు ఎందుకు దేవాల‌యాలు లేవు.. కార‌ణం ఏంటి..? బ‌్ర‌హ్మ‌కు భూలోకంలో పూజ‌లు ఎందుకు జ‌ర‌గ‌వు..? దీనిపై పురాణాలేం చెబుతున్నాయి.. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. … Read more

Tamarind Health Benefits : పులుపుగా ఉంటుంద‌ని చింత‌పండును దూరం పెడితే.. ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Tamarind Health Benefits : చింతపండుని పులిహోర మొదలు కూరలు ఇలా అనేక వంటల్లో వాడుతూ ఉంటాము. చింతపండు వలన కలిగే లాభాల గురించి, చాలా మందికి తెలియదు. చింతపండు పుల్లటి రుచిని వంటలకి ఇస్తుంది. ఆరోగ్యానికి అసలు చింతపండు మేలు చేస్తుందా..? లేదా..? అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం. చింతపండు గురించి పోషకాహార నిపుణులు పలు విషయాలని చెప్పారు. మరి పోషకాహార నిపుణులు చెప్పిన ఆ విషయాలను ఇప్పుడే చూద్దాం. చింతపండు కూడా ఆరోగ్యానికి మేలు … Read more

Lending Money : ఎవ‌రికైనా డ‌బ్బు అప్పు ఇస్తున్నారా.. వాస్తు ప్రకారం ఈ త‌ప్పులు చేయ‌కండి.. లేదంటే డ‌బ్బు వెన‌క్కి రాదు..!

Lending Money : కొంతమంది డబ్బులు లేనప్పుడు, అప్పు తీసుకుంటూ ఉంటారు. మనం కూడా, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా అడిగితే అప్పు ఇస్తూ ఉంటాం. అప్పు ఇచ్చేటప్పుడు వాస్తు ప్రకారం కొన్ని తప్పులు చేయకూడదు. అప్పు ఇచ్చేటప్పుడు, వాస్తు ప్రకారం ఎటువంటి తప్పులను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం చూసినట్లయితే, ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు, దక్షిణం వైపు డబ్బు ఇవ్వకండి. లేదంటే డబ్బులు అసలు రావు. ఉత్తరం వైపు తిరిగి … Read more

Castor Oil : రేచీకటి, కీళ్ల నొప్పులను తగ్గించే దివ్యౌషధం ఆముదం.. ఇంకా మరెన్నో ఉపయోగాలు..!

Castor Oil : ఆముదం నూనె ఎక్కువ‌గా తాగితే విరేచ‌నాలు అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ నిజానికి ఆముదం గురించి చెప్పుకోవాలంటే అది మ‌న‌కు ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు కూడా. మ‌న దేశంలో ఎన్నో వేల సంవ‌త్స‌రాల కాలం నుంచి ఆముదం వినియోగంలో ఉంది. దాని నూనే కాదు, ఆకులు, విత్త‌నాలు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. ఈ క్ర‌మంలో దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదపు … Read more

Shiva Abhishekam : వేటితో అభిషేకం చేస్తే.. పరమశివుడు ప్రసన్నం అవుతాడో తెలుసా..?

Shiva Abhishekam : ప్రత్యేకించి శివుడు ని కార్తీకమాసంలో పూజిస్తూ ఉంటాము. అలానే, సోమవారం నాడు కూడా శివుడికి అభిషేకం చేయడం, పూజ చేయడం వంటివి చేస్తాము. పరమశివుడు అభిషేక ప్రియుడు అన్న విషయం మనకి తెలుసు. పరమశివుడు కి కొన్ని నీళ్లు పోసి, అభిషేకం చేస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. శివుడిని నీటితోనే కాకుండా, ఎన్నో ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చు. ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంది. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి … Read more

Pregnancy : మ‌హిళ‌లు త్వ‌ర‌గా గ‌ర్భం దాల్చాలంటే వీటిని తినాలి..!

Pregnancy : పిల్ల‌ల్ని క‌నాల‌ని పెళ్లైన ప్ర‌తి స్త్రీకి ఉంటుంది. కానీ కొంద‌రికి మాత్రం ఆ భాగ్యం ద‌క్క‌దు. అందుకు అనేక కార‌ణాలు కూడా ఉంటాయి. అయితే సాధార‌ణ రుతు స‌మ‌స్య‌ల‌తో గ‌ర్భం దాల్చ‌డం ఆల‌స్య‌మ‌య్యే మ‌హిళ‌లకు మాత్రం ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని పాటిస్తే రుతు స‌మ‌స్య‌లు పోవ‌డంతోపాటు గ‌ర్భం త్వ‌ర‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌న‌గ‌ల్లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. మ‌హిళ‌ల్లో వ‌చ్చే … Read more

Life Tips : పెళ్లి తరువాత ప్రేమ తగ్గిపోయిందా.. అయితే ఇలా చేస్తే.. దంప‌తులు అన్యోన్యంగా ఉంటారు..

Life Tips : సాధార‌ణంగా జంట‌లు పెళ్లికి ముందు ఒకరిపై ఒకరు చాలా ప్రేమ చూపించుకుంటారు. ఒకరి గురించి ఒకరు తలుచుకుంటూ వాళ్ల ధ్యాస‌లోనే గడిపేస్తుంటారు. నిజానికి ఒకరితో ప్రేమలో పడేది కూడా వాళ్లు మనపై చూపించే కేర్ ను చూసే. కానీ పెళ్లి తరువాత చాలా జంటలు తమ జీవిత భాగస్వాములు మారిపోయారంటూ గొడవలు పడుతుంటారు. కొంతమంది అయితే ఏకంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. అయితే అలా జరగకుండా ఉండాల‌న్నా.. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య … Read more