Pineapple : పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు నాలుక ప‌గులుతుంది.. అలా ఎందుక‌వుతుందో తెలుసా..?

Pineapple : మ‌న‌కు మార్కెట్‌లో త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉన్న పండ్ల‌లో పైనాపిల్ ఒక‌టి. దీని వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌రల్స్ ఈ పండ్ల‌లో ఉన్నాయి. అన్ని సీజ‌న్ల‌లోనూ పైనాపిల్ మ‌న‌కు విరివిగా దొరుకుతుంది. అయితే పైనాపిల్‌ను తింటే ఎవ‌రికైనా నాలుక అంతా ప‌గిలిన‌ట్టు అవుతుంది. దీంతోపాటు నాలుక‌పై దుర‌ద కూడా పుడుతుంది. మంట వ‌స్తుంటుంది. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పైనాపిల్ పండును … Read more

Boxing : లైగ‌ర్ మాత్ర‌మే కాదు.. బాక్సింగ్ క‌థ‌తో వ‌చ్చిన సినిమాలు ఇవే.. ఏవి హిట్‌, ఏవి ఫ‌ట్‌.. అంటే..?

Boxing : స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల‌కు ప్రేక్ష‌కాదర‌ణ ఎక్కువ‌గానే ఉంటుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పవచ్చు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. భారీ అంచనాల నడుమ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది. ఇలా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ఏవి … Read more

Lemon Oil : లెమ‌న్ ఆయిల్ గురించి తెలుసా.. ఎన్నో లాభాల‌ను అందిస్తుంది..!

Lemon Oil : నిమ్మ నూనె చాలా మంచిది. నిమ్మ నూనె ఆరోగ్యానికి ఎన్నో లాభాలని కలిగిస్తుంది. చాలా సమస్యల నుండి నిమ్మనూనె మనల్ని దూరంగా ఉంచుతుంది. నిమ్మ నూనెను నిమ్మకాయల ద్వారా తయారుచేస్తారు. శరీరాన్ని ప్రశాంతంగా నిమ్మ నూనె ఉంచుతుంది. నిమ్మ నూనె రిఫ్రెష్ సువాసనను కలిగి ఉంటుంది. సుమారుగా 1000 నిమ్మకాయలతో ఈ నూనె చేస్తే ఒక పౌండు నిమ్మ నూనె వస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలని, అనేక సౌందర్య ప్రయోజనాలను నిమ్మ నూనె … Read more

నోరూరించే గోంగూర చట్నీ తయారీ విధానం

చాలామంది గోంగూరతో తయారు చేసిన వివిధ రకాల వంటలను తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే కొందరు గోంగూర పచ్చడి తయారు చేసుకోగా మరికొందరు గోంగూర చికెన్, గోంగూర చట్నీ తయారుచేసుకుంటారు. అయితే చాలామంది గోంగూరతో చట్నీ తినడానికి ఎంతో ఇష్టపడతారు. మరి గోంగూర చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు.. *గోంగూర అరకిలో *పచ్చిమిర్చి 15 *వేరుశనగ పల్లీలు ఒక చిన్న కప్పు *ఉప్పు తగినంత *ఉల్లిపాయ ఒకటి తయారీ … Read more

Tulsi Plant : తుల‌సి ఆకుల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు, ఎవ‌రు ప‌డితే వారు కోయ‌కూడ‌ద‌ట‌.!

Tulsi Plant : తుల‌సి ఆకుల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి తుల‌సి ఎంతో మేలు చేస్తుంది. ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసే శ‌క్తి తుల‌సి ఆకుల‌కు ఉంటుంది. తుల‌సిని చాలా మంది మ‌హిళ‌లు నిత్యం పూజిస్తారు కూడా. అయితే పురాణాల ప్ర‌కారం తుల‌సి మొక్క‌కు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను కూడా మ‌నం తెలుసుకోవాలి. అవి చాలా ముఖ్య‌మైన‌వి. ఈ క్ర‌మంలోనే తుల‌సి మొక్క వెనుక దాగి ఉన్న ప‌లు … Read more

Boti Fry : బోటి ఫ్రై ని ఒక్క‌సారి ఇలా చేస్తే చాలు.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..!

Boti Fry : మాంసాహార ప్రియులు అంద‌రూ అనేక ర‌కాల నాన్ వెజ్ వంట‌కాల‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. హోట‌ల్స్‌కు వెళితే భిన్న ర‌కాల వంట‌లు అందుబాటులో ఉంటాయి. క‌నుక అప్పుడ‌ప్పుడు హోట‌ల్స్‌కు వెళ్తూ త‌మ జిహ్వా చాప‌ల్యాన్ని తీర్చుకుంటుంటారు. ఇక మ‌నం ఇంట్లోనూ ప‌లు వంట‌కాల‌ను రెగ్యుల‌ర్‌గా వండుతుంటాం. వాటిల్లో బోటి కూడా ఒక‌టి. దీంతో చాలా మంది కూర చేస్తారు. కానీ బోటి ఫ్రై వాస్త‌వానికి అద్భుతంగా ఉంటుంది. అన్నీ స‌రైన పాళ్ల‌లో వేయాలే కానీ బోటి … Read more

Over Sleep : రోజూ అతిగా నిద్ర‌పోతున్నారా..? అయితే ఎలాంటి అన‌ర్థాలు జ‌రుగుతాయో తెలుసా..?

Over Sleep : మ‌నం రోజూ వేళ‌కు తిన‌డం, వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఎంత‌టి మేలు జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందే. దీంతోపాటు మ‌న‌కు నిద్ర కూడా అవ‌స‌ర‌మే. ప్ర‌తి వ్య‌క్తి క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు అయినా స‌రే నిద్రించాలని సైంటిస్టులు చెబుతున్నారు. నిద్ర స‌రిపోక‌పోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వస్తాయ‌ని అంటున్నారు. ప్ర‌స్తుత త‌రుణంలో ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం వ‌ల్ల చాలా మంది టైముకు నిద్రించ‌డం లేదు. దీంతో అనేక అనర్థాల‌ను కొని … Read more

Banana And Eggs : మీ తోట‌లో మొక్క‌ల‌కు అర‌టిపండ్లు, కోడిగుడ్ల‌ను ఎరువుగా వేయండి.. జ‌రిగేది చూడండి..!

Banana And Eggs : అరటిపండ్లు, కోడిగుడ్లు.. ఎన్నో పోషక పదార్థాలకు నిలయంగా ఉన్నాయి. వీటిని తరచూ తింటే మనకు ఎన్నో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అందుతాయి. అయితే ఇవి కేవలం మనకే కాదు, మొక్కలకు కూడా ఉపయోగకరమే. ఏంటి..? ఆశ్చర్యంగా ఉందా..? అవును, మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజమే. అరటిపండ్లు, కోడిగుడ్లను మొక్కల పెంపకం కోసం ఉపయోగించ‌వ‌చ్చు. సేంద్రీయ ఎరువులా వాటిని వాడ‌వ‌చ్చు. దీంతో ఆ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఇందుకోసం ఏం చేయాలో … Read more

Bell In Temple : ఆల‌యంలో గంట‌ను ఎందుకు కొట్టాలి.. అస‌లు దాంతో ప్ర‌యోజ‌నం ఏంటి..?

Bell In Temple : మన దేశ‌ సంస్కృతిలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత గోచరిస్తుంది. దీనిలో భాగంగా ఒక్కో సంప్రదాయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. సహజంగా భారతీయ సంస్కృతిలో ఎక్కడ చూసినా దైవారాధనకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. మనం ఏ దైవ క్షేత్రానికి వెళ్ళినా మనకు మొదటిగా కనపడేది గంట. దేవాలయంలో గంటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గుడిలో హారతి సమయంలో, ప్రత్యేకమైన కైంకర్యాలు జరిగే సమయంలో గంట కొడతారు. అసలు దేవాలయంలో గంట ఎందుకు … Read more

Curry Leaves : క‌రివేపాకును అసలు ఎలా ఉప‌యోగిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Curry Leaves : కూర, సాంబార్ వంటి వంటకాలే కాదు, పులిహోర, ఫ్రైడ్‌రైస్ తదితర రైస్ ఐటమ్స్ తినే సమయంలో మీరు ఒకటి గమనించారా..? అదేనండీ కరివేపాకు! ఆ.. అయితే ఏంటి..? అని కరివేపాకును అలా తీసి పారేయకండి. ఎందుకంటే అందులో గొప్ప ఔషధగుణాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఇక మీరు కరివేపాకును పడేయరు గాక పడేయరు. కరివేపాకును నిత్యం మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే లాభాలను, దాంతో దూరమయ్యే అనారోగ్య సమస్యలను … Read more