Smart Phone : మీ పాత స్మార్ట్ ఫోన్‌ను అమ్మేయకండి.. దాన్ని సీసీటీవీ కెమెరాగా ఇలా మార్చుకోండి..!
Smart Phone : సాధారణంగా కొత్త స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే వారు అప్పటి వరకు వాడే పాత స్మార్ట్ ఫోన్‌లను విక్రయిస్తుంటారు. వాటిని ఏం చేయాలో తెలియిక ఎంతో కొంత ధరలకు అమ్మేస్తుంటారు. అయితే అంత తక్కువ ధరలకు ఆ ఫోన్లను అమ్మడం కన్నా.. వాటిని సీసీటీవీ కెమెరాల్లాగా ఉపయోగించుకుంటే మన ఇంటికి సెక్యూరిటీ లభిస్తుంది. మరి మీ పాత ఫోన్‌ను సీసీటీవీ కెమెరాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! మీ పాత ఫోన్ లేదా … Read more