గరుడ పురాణం పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోరాదా ? అశుభం కలుగుతుందా ?
హిందూ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. అదేదో సినిమాలో చెప్పినట్లు.. అప్పటి వరకు గరుడ పురాణం గురించి చాలా మందికి తెలియదు. కానీ దాన్ని చదవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. అయితే మనిషి చనిపోయాక అతనికి నరకంలో విధించే శిక్షల వివరాలు గరుడ పురాణంలో ఉంటాయి. అందవల్ల ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని, అశుభం కలుగుతుందని కొందరు చెబుతారు. మరి ఇందులో నిజమెంత ? అంటే.. అన్ని పురాణాల్లాగే గరుడ పురాణం ఒకటి. నరకంలో మనుషులకు … Read more