Salt To Hand : ఉప్పును చేతికి ఇవ్వకూడదు అంటారు.. ఎందుకు..?
Salt To Hand : పురాతన కాలం నుంచి మనం అనేక ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నాం. కొన్నింటి వెనుక సైన్స్ దాగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అవి మనకు మంచి చేస్తాయని చెప్పి వాటిని మన పెద్దలు పెట్టారు. కొన్నింటిని మనం మన పురాణాలను చదివి పాటిస్తున్నాం. అయితే ఎప్పటి నుంచో చాలా మంది పాటిస్తున్న ఆచారాల్లో ఒకటుంది. అదే.. ఉప్పును చేతికి ఇవ్వకూడదని అంటారు.. దాన్నే చాలా మంది పాటిస్తుంటారు. అయితే దీని వెనుక … Read more