Lord Hanuman : ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చింది..? దాని వెనుక ఉన్న కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే..!
Lord Hanuman : హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో ఒక్కటి హనుమంతుడు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..? వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి … Read more