Praying To God : దేవున్ని కోరిన కోరికను బయటకు చెప్పవచ్చా.. చెబితే ఏమవుతుంది..?
Praying To God : గుడికి వెళ్లినప్పుడైనా, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం. కోరిక చిన్నదైనా, పెద్దదైనా దేవుని కోరిన కోరిక బయటికి చెప్పకూడదు అనే మాట వింటూ ఉంటాం. అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు బయటికి చెప్పొద్దంటారు. దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి.. అలా బయటికి చెబితే ఏం జరుగుతుంది.. అంతేకాదు గుడికి వెళ్లినప్పుడు మనం ఏం చేయాలి.. తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడిని … Read more