Wake Up Mistakes : రోజు ఉదయం లేవగానే మనం చేసే 8 తప్పులు ఇవే..!

Wake Up Mistakes : నిత్యం ఉద‌యం నిద్ర లేవ‌గానే చాలా మంది చాలా ప‌నులు చేస్తారు. కొంద‌రు బెడ్ కాఫీ లేదా టీతో ఉద‌యాన్ని ఆరంభిస్తే కొంద‌రు లేవ‌గానే ఫోన్ తీసుకుని త‌మ‌కు వ‌చ్చిన మెయిల్స్ చెక్ చేస్తారు. సోష‌ల్ యాప్స్‌లో పోస్టుల‌ను చూస్తారు. త‌మ పోస్టుల‌కు వ‌చ్చిన కామెంట్లు, లైక్‌లు లెక్కిస్తారు. ఇక మ‌రికొంద‌రు అయితే స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలో మునిగిపోతారు. అయితే నిజానికి ఇవేవీ కూడా మంచి అల‌వాట్లు కాదు. కానీ నిత్యం వీటిని … Read more

Angry : కోపంతో ఎవ‌రైనా అరుస్తున్నారా..? వారి నోట్లో కొంత చ‌క్కెర పోయండి..!

Angry : కోపం అనేది చాలా మందికి వ‌చ్చే ఓ స‌హజ సిద్ధ‌మైన చర్య‌. కొంద‌రికి ప‌ట్ట‌రానంత కోపం వ‌స్తే కొంద‌రికి వ‌చ్చే కోపం సాధార‌ణంగానే ఉంటుంది. దాన్ని ఎలాగైనా వారు అణ‌చుకుంటారు. కానీ ఇంకా కొందరు ఉంటారు.. అలాంటి వారికి కోపం వ‌స్తే ప‌రిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి స్థితిలో వారు ఏం చేస్తారో వారికే తెలియ‌దు. తిడ‌తారు లేదంటే కొడ‌తారు. ఇంకొంద‌రు త‌మ ద‌గ్గ‌ర అందుబాటులో ఉన్నవి విసిరేస్తారు. ఈ క్ర‌మంలో అలాంటి … Read more

Gold : బంగారు ఆభ‌ర‌ణాల‌ను తాక‌ట్టు పెట్టిన‌ప్పుడు చేయ‌వ‌ల‌సిన ప‌నులు..!

Gold : కొంతమంది బంగారు ఆభరణాలని తాకట్టు పెడుతూ ఉంటారు. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టేటప్పుడు, కొన్ని పనులను కచ్చితంగా చేయాలి. మరి బంగారు ఆభరణాలని తాకట్టు పెట్టినప్పుడు ఎలాంటి పనులు చేయాలి అనే విషయాన్ని చూద్దాం. లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు, ప్రతి శుక్రవారం ఇంటి యజమాని లేదంటే ఆయన భార్య లక్ష్మీదేవిని పూజించాలి. బంగారు ఆభరణాలను ఎప్పుడైనా తాకట్టు పెట్టాలని అనుకుంటే, దానికి ముందు మీరు లక్ష్మీదేవిని క్షమాపణ అడగండి. బంగారు ఆభరణాలను … Read more

Children Names : మ‌గ పిల్ల‌ల‌కు స‌రిసంఖ్య అక్ష‌రాల‌తో, ఆడ‌పిల్ల‌ల‌కు బేసి సంఖ్య‌లో అక్ష‌రాల‌తో పేర్లు ఎందుకు పెట్టాలో తెలుసా..?

Children Names : పిల్ల‌లు పుట్ట‌గానే కాదు.. త‌ల్లిదండ్రులకు అస‌లు స‌మ‌స్య ఎప్పుడు వ‌స్తుందో తెలుసా..? వారికి పేర్లు పెట్ట‌డంలో వ‌స్తుంది. అవును, ఆ స‌మ‌యంలోనే త‌ల్లిదండ్రులు చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంటారు. ఏం పేరు పెట్టాలి..? ఏం పేరు పెడితే బాగుంటుంది..? అన్న సందేహాలు వారిలో ఉత్ప‌న్న‌మ‌వుతాయి. ఈ క్ర‌మంలోనే వారు ఇత‌రుల‌ను స‌ల‌హాలు అడుగుతారు. పేర్ల పుస్త‌కాలు తిర‌గేస్తారు. వారు చెప్పింది, వీరు చెప్పింది వింటారు. చివ‌ర‌కు ఏదో ఒక పేరుకు ఫిక్స‌యి అదే … Read more

Pickles : నిల్వ ఉంచిన ప‌చ్చ‌ళ్ల‌ను అధికంగా తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Pickles : ఆహారం విషయంలో, చాలామంది జాగ్రత్త తీసుకోరు. నచ్చిన ఆహారాన్ని, రుచిగా ఉండే ఆహారాన్ని తినేస్తూ ఉంటారు. కొంతమందికి ఎక్కువగా పచ్చళ్ళు ఇష్టం. ఇంట్లో కూరలు లేకపోయినా, పచ్చళ్ళతో కాలం గడిపేస్తూ ఉంటారు. కానీ, నిజానికి వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకుని తింటే, దానికి మించిన రుచి ఇంకేమీ ఉండదు. ఆవకాయ, గోంగూర, నిమ్మకాయ, ఉసిరికాయ ఇలా చాలా రకాల పచ్చళ్ళని మనం పెట్టుకుని, తింటూ ఉంటాము. అలానే నాన్ వెజ్ లో కూడా … Read more

ఏ శివలింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున పరమేశ్వరుడిని పూజిస్తూ ఉంటారు. సాధారణంగా ఏ శివాలయం వెళ్లిన పరమేశ్వరుడు విగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు. భక్తులకు దర్శనమిచ్చే శివలింగంలో కూడా ఎన్నో రకాల శివలింగాలు ఉన్నాయి. అయితే భక్తులు ఎవరు ఏవిధమైన లింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. లింగ పురాణం ప్రకారం బ్రాహ్మణులు రసలింగాన్ని పూజించాలి. క్షత్రియులు బాణలింగాన్ని పూజించాలి. ఇక వ్యాపారమే తమ ప్రధాన వృత్తిగా భావించే … Read more

Ajwain And Jaggery : వాము, బెల్లం క‌లిపి తింటే.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. వెంట‌నే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

Ajwain And Jaggery : వాముని మనం వంటల్లో వాడుతూ ఉంటాము. వాము ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలను, వాము దూరం చేస్తుంది. వాము తీసుకోవడం వలన ఫుడ్ పాయిజన్ సమస్య నుండి కూడా బయటపడొచ్చు. వాముని తీసుకుంటే వికారం, వాంతులు సమస్య నుండి కూడా సులభంగా బయటకు వచ్చేయొచ్చు. వాము వలన బరువు కూడా తగ్గొచ్చు. ఎన్నో వ్యాధుల నుండి వాము మనల్ని రక్షించగలదు. అయితే వాము, బెల్లం కలిపి … Read more

Crying Before God : దేవుడి ముందు ఏడిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Crying Before God : దేవుడిని మనం మొక్కితే మన కోరికలు నెరవేరుతాయి. మనకి ఏదో తెలియని బలం, శక్తి వస్తాయి. ఎప్పుడైనా ఏదైనా మనం అనుకుని, దానికి తగ్గట్టుగా మనం కష్టపడినా ఫలితం రాకపోతే దేవుడికి దండం పెట్టుకుని, మన బాధల్ని, మన కోరికల్ని చెప్పుకుంటూ ఉంటాము. అలా భగవంతుడికి చెప్తే, భగవంతుడు మన కోరికల్ని తీరుస్తాడ‌ని మన నమ్మకం. అయితే కొందరు భగవంతుడితో మాట్లాడేటప్పుడు, భగవంతుడికి వారి కోరికలను చెప్పేటప్పుడు, ఏడ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి … Read more

Theertham : తీర్ధం ఎలా తీసుకోవాలి..? మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి..? తీసుకున్నాక త‌ల‌కు రాసుకోవాలా..?

Theertham : ఇంట్లో పూజ చేసినప్పుడు, గుడిలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తీర్ధం తీసుకునేప్పపుడు మూడు సార్లు తీర్ధం ఇస్తారు. కానీ తీర్ధాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి.. అన్నది ఎప్పుడైనా ఆలోచించారా..? మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ … Read more

Papaya : ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బొప్పాయి పండ్ల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

Papaya : ఆరోగ్యానికి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. అందుకని, చాలామంది బొప్పాయిని రెగ్యులర్ గా తింటూ ఉంటారు. పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. బొప్పాయిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పైగా మనకి ఇది అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది, ఈజీగా లభిస్తుంది. బొప్పాయి తినడం వలన ఉదర సంబంధిత సమస్యలు ఉండవు. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. బొప్పాయిని తీసుకోవడం వలన లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలానే ఉన్నాయి. … Read more