Dry Fruit Laddu Recipe : డ్రై ఫ్రూట్ ల‌డ్డూల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం..!

Dry Fruit Laddu Recipe : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు. మార్కెట్లో దొరికే ఆహార పదార్థాలని కొనడం మానేసి, ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసుకుంటున్నారు. అయితే, చాలామంది ఇళ్లల్లో డ్రై ఫ్రూట్ లడ్డుని తయారు చేసుకుంటూ ఉంటారు. స్పెషల్ గా అప్పుడప్పుడు, మనం డ్రై ఫ్రూట్ లడ్డుని చేసుకుని తీసుకోవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా క్రేవింగ్స్ ని కూడా ఫుల్ ఫిల్ చేసుకోవచ్చు. పైగా మనం ఈజీగా … Read more

Ragulu : రోజూ రాగుల‌ను తీసుకుంటే క‌లిగే 10 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు ఇవే..!

Ragulu : ఆరోగ్యానికి రాగులు చాలా మేలు చేస్తాయి. రాగులు ని రెగ్యులర్ గా తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. రాగులు లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రాగులు తో ఏఏ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు..? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… రాగులు లో డైట్రి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు కోసం ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. కడుపుని ఎక్కువసేపు నిండుగా రాగులు ఉంచి, ఎక్కువ ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. రాగులు ని … Read more

అర‌టి ఆకుల్లోనే భోజ‌నం ఎందుకు చేస్తారో తెలుసా ?

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. పూర్వకాలంలో ఇంట్లో ఏ చిన్న కార్యం జరిగినా బంధువులకు, గ్రామ ప్రజలకు అరిటాకులో భోజనం వడ్డించే వారు. అయితే ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ ప్రజలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. పూర్వ కాలంలో మనం ఏ ఇంటికి వెళ్లినా.. వచ్చిన అతిథుల కోసం అరటి ఆకు, మర్రి ఆకు, మోదుగ ఆకులలో భోజనం వడ్డించేవారు. ఇలా ఆకులలో … Read more

రైల్వే టిక్కెట్ల విష‌యంలో మ‌న‌కు ఎదుర‌య్యే PQWL, RLWL, GNWL, RLGN, RSWL, CKWL, RAC అనే ప‌దాలకు అర్థాలు ఏమిటో తెలుసా ?

రైలు టిక్కెట్ల‌ను రిజ‌ర్వేష‌న్ చేయించుకున్న‌ప్పుడు స‌హ‌జంగానే మ‌న‌కు బెర్త్ క‌న్‌ఫాం అయితే క‌న్‌ఫాం అని స్టేట‌స్ వ‌స్తుంది. లేదా వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. అయితే వెయిటింగ్ లిస్ట్‌లో మ‌న‌కు PQWL, RLWL, GNWL, RLGN, RSWL, CKWL, RAC అనే ప‌దాలు క‌నిపిస్తుంటాయి. వీటి గురించిన వివ‌రాలను, వీటి అర్థాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. GNWL: General Waiting List (GNWL). రైలు టిక్కెట్ల‌ను మ‌నం బుక్ చేసిన‌ప్పుడు స‌హ‌జంగానే ఇలా ప‌దం క‌నిపిస్తే మ‌న‌కు బెర్త్ క‌న్‌ఫాం … Read more

స్నేహం కోసంలో ఆ పాత్ర‌ను కృష్ణ చేయాల్సి ఉంద‌ట‌.. కానీ ఎందుకు వ‌ద్ద‌న్నారు..?

టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. కానీ ఒకప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి ఈ స్థాయికి ఎదిగారు చిరంజీవి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తన నటన, డాన్స్ … Read more

బెడ్ రూమ్‌లో ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు రావు..!

వాస్తు ప్రకారం నడుచుకుంటే, సమస్యలన్నిటికీ మంచి పరిష్కారం ఉంటుంది. చాలా మంది, వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. పండితులు చెప్పినట్లు చేయడం వలన చక్కటి పాజిటివ్ ఇంట్లోకి వస్తుంది. వాస్తు ప్రకారం, ఒత్తిడి లేకుండాసంతోషంగా ఉండాలంటే, ఇలా చేయడం మంచిది. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే, ఈ వాస్తు చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. పైగా భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు కూడా రావు. మాస్టర్ బెడ్ రూమ్ ఎప్పుడు, … Read more

Jr NTR : ఎన్టీఆర్ అంటే బాల‌కృష్ణ‌కి అంత కోప‌మా.. అందుక‌నే దూరం పెడుతున్నారా..?

Jr NTR : నంద‌మూరి తార‌క‌రామారావు రేంజ్‌లో ఆ ఫ్యామిలీ పేరు ప్రఖ్యాత‌లు పెంపొదింప‌జేసిన హీరోల‌లో బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ త‌ప్ప‌క ఉంటారు. ఒక‌ప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నా కూడా ఆయ‌న క‌న్నా ఎక్కువ క్రేజ్ ద‌క్కించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇంతటి స్టార్డం తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వ‌చ్చింది.. చాలా సంవత్సరాల వరకు ఫ్యామిలీ సపోర్ట్ దొరకలేదు. అయినా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా కష్టపడుతూ ముందుకు వెళ్లి ప్రస్తుతం పాన్ ఇండియా … Read more

Belly Fat : ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే.. దీన్ని తాగితే క‌రిగిపోతుంది..

Belly Fat : ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారుతున్న జీవనశైలిని బట్టి అధిక బరువు సమస్యతో ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నాడు. అధిక బరువు వలన డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యల బారినపడుతున్నారు. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే మన శరీరానికి ఎన్నో పోషక విలువలు ఉన్న ఆహారం అవసరం. మనం చెప్పుకునే పోషక విలువలు కలిగి ఉన్న ఆహారాల్లో మెంతులు … Read more

Thotakura : తోట‌కూర‌ను తిన‌డం లేదా.. అయితే ఎన్నో అద్భుత‌మైన లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

Thotakura : తోట‌కూర‌.. ఇది మ‌నంద‌రికీ తెలుసు. తోట‌కూర‌ను మ‌నం వేపుడుగా , కూర‌గా, ప‌ప్పుగా చేసుకుని తింటాం. ఏ విధంగా చేసినా కూడా తోట‌కూర‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ తోట‌కూర‌ను త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుందని, దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని వారు చెబుతున్నారు. తోట‌కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల … Read more

Tirumala : తిరుమల గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవి..!

Tirumala : చాలా మంది తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళుతూ ఉంటారు. కొంతమంది అయితే ప్రతి ఏటా కూడా తిరుమల వెళుతూ ఉంటారు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి విదేశీయులు కూడా వస్తారు. అయితే తిరుమల గురించి ఎవరికీ తెలియని బ్రహ్మ రహస్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీవారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఎదురుకుండా గట్టు దగ్గర తీర్థం ఇస్తూ ఉంటారు. అయితే కొందరు అక్కడికి వెళ్లి తీర్థాన్ని … Read more