Sitting In Temple : దైవ ద‌ర్శ‌నం అనంత‌రం ఆల‌యంలో కొంత స‌మ‌యం పాటు గ‌డ‌పాల్సిందే.. ఎందుకంటే..?

Sitting In Temple : సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తిచేసుకుని వెళ్లిపోతుంటారు. నిజానికి దైవదర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌన ధ్యానంతో, కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతం అని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అని కాదు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా ఎందుకు … Read more

హోండా నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. 80 కిలోమీట‌ర్ల మైలేజ్‌..

ప్ర‌ముఖ టూవీల‌ర్ త‌యారీ సంస్థ హోండా.. భార‌త్‌లో మ‌రో నూత‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. క్యూసీ1 పేరిట ఈ స్కూట‌ర్‌ను హోండా లాంచ్ చేసింది. ఇందులో 1.8 కిలోవాట్ల మోటార్, 1.5 కిలోవాట్వ‌ర్ బ్యాట‌రీ ఉన్నాయి. ఈ స్కూట‌ర్‌ను ఫుల్ చార్జింగ్ పెడితే సుమారుగా 80 కిలోమీట‌ర్ల వ‌ర‌కు మైలేజ్ వ‌స్తుంది. దీనికి ఎల్ఈడీ లైట్స్‌, 5 ఇంచుల ఎల్‌సీడీ, 26 లీట‌ర్ల స్టోరేజ్‌, యూఎస్‌బీ టైప్ సి చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. … Read more

కాలిన గాయాలు స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాలు.. ఇలా చేయండి చాలు..!

మ‌న‌కు ఏదైనా అనుకోని సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు శ‌రీర భాగాలు మంట‌లో కాలుతుంటాయి. లేదంటే మంట సెగ కూడా త‌గులుతుంది. లేదా వంట చేసేట‌ప్పుడు మ‌హిళ‌ల‌కు చేతులు కాలుతుంటాయి. ఇలా ప‌లు భిన్న సంద‌ర్భాల్లో మ‌న‌కు కాలిన గాయాలు అవుతుంటాయి. అయితే ఇలాంటి గాయాలు అయితే ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ల‌భించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌ను ఉప‌యోగించే కాలిన గాయాల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిన గాయం అయిన వెంట‌నే ట్యాప్ … Read more

Lord Shiva : శివుడికి వేటితో అభిషేకం చేస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Lord Shiva : చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడిని ఆరాధించడం వలన చక్కటి ఫలితం కనబడుతుంది. శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకం చేస్తే శివుడు పొంగిపోతాడు. సంతోష పడతాడు. శివుడిని రోజూ ఆరాధిస్తారు. ముఖ్యంగా శివరాత్రి నాడు శివుడిని కచ్చితంగా ఆరాధిస్తారు. అభిషేకం చేయడం వలన శివుడి అనుగ్రహం కలుగుతుంది. పైగా జీవితానికి పట్టిన పీడ కూడా పోతుంది. అయితే పరమశివుడిని ఈ అభిషేకాలతో సంతృప్తిపరిస్తే దోషాలు పోతాయి. ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలు ప్రాప్తిస్తాయి. శివుడిని … Read more

Diabetes : ఈ విధంగా చేస్తే చాలు.. షుగ‌ర్ దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది..!

Diabetes : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ షుగర్, బీపీతో బాధపడుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది. పైగా ఎప్పుడు ఏ సమస్య వస్తుందనేది కూడా ఎవరికీ తెలియదు. అందుకని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. కేవలం ఒకే ఒక్క ఉల్లిపాయతో షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఈ విధంగా పాటిస్తే క‌చ్చితంగా షుగర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఎటువంటి మందులకి … Read more

Teeth Pain : ఈ ఒక్క ఆకుతో దంతాల నొప్పి, పిప్పి ప‌న్ను మాయం..!

Teeth Pain : పంటి నొప్పి అనేది మన జీవితకాలంలో చాలా బాధాకరమైన పరిస్థితి. అతి చల్లగా, వేడిగా లేదా పులుపుగా ఉన్న ఏదైనా తినేటప్పుడు లేదా త్రాగినప్పుడు నొప్పి మరింత తీవ్రమవుతుంది. పంటి నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు ఓవర్ ది కౌంటర్ ఔషధాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. నొప్పి నుండి ఉపశమనానికి సహజ నివారణలు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాయి. ఎందుకంటే ఈ హోం రెమెడీస్ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ (OTC) ఔషధాల కంటే చాలా సమర్థవంతంగా … Read more

100 ఏళ్ల వ‌ర‌కు జీవించాల‌ని, ఆయుష్షును పెంచుకోవాల‌ని చూస్తున్నారా..? అయితే ఇవి తినండి..!

పూర్వం మ‌న పెద్ద‌లు 100 ఏళ్ల‌కు పైగా బ‌తికేవారు. కానీ ఇప్పుడు స‌గ‌టు మ‌నిషి ఆయుష్షు అనేది 60 ఏళ్ల‌కు ప‌డిపోయింది. 60 ఏళ్ల వ‌ర‌కు ఇప్పుడు బ‌తికితే గొప్ప అంటున్నారు. చిన్న వ‌య‌స్సులోనే గుండె పోటుతో మ‌ర‌ణిస్తున్నారు. లేదా చాలా మంది క్యాన్స‌ర్‌, కిడ్నీ వ్యాధులు వంటి వ్యాధుల‌తో మ‌ర‌ణిస్తున్నారు. ఇక ప్ర‌మాదాల్లో మ‌ర‌ణించే వారి సంఖ్య స‌రేస‌రి. అయితే మ‌నిషి ఆయుర్దాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాల‌ని చాలా మంది ఆలోచిస్తుంటారు. అందుకు గాను బ‌రువు … Read more

Knuckle Cracking : చేతి వేళ్లు విరిచినప్పుడు శబ్దాలు ఎందుకు వస్తాయి..? తెలుసా..?

Knuckle Cracking : సాధారణంగా మనం శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం..? ఒళ్లు విరవడం, కొంత సేపు లేచి అటు, ఇటు నడవడం లేదా టీ, కాఫీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితోపాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతి వేళ్లు విరవడం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువగా పనిచేసే వారు తమ చేతి వేళ్లను ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే … Read more

కోడిగుడ్లు, కౌజు పిట్ట‌ల గుడ్లు.. రెండింటిలో ఏవి బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌వో తెలుసా ?

కోడిగుడ్ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. కోడిగుడ్ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ప్ర‌స్తుతం కౌజు పిట్ట‌ల గుడ్ల‌కు కూడా ఆద‌రణ పెరుగుతోంది. వీటిని ప్ర‌త్యేకంగా ఫామ్‌ల‌లో పెంచుతున్నారు. దీంతో ఈ పిట్ట‌ల మాంసానికే కాదు, గుడ్ల‌కు కూడా డిమాండ్ ఏర్ప‌డింది. అయితే కోడిగుడ్లు, కౌజు పిట్ట‌ల గుడ్లు.. రెండింటిలో ఏవి బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌వో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కోడిగుడ్డుతో పోలిస్తే ఒక కౌజు పిట్ట గుడ్డులోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయి. బ‌రువు విష‌యానికి వ‌స్తే … Read more

Lord Surya Dev : సూర్య భ‌గ‌వానుడి అనుగ్ర‌హం పొందాలంటే ఇలా చేయాలి.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Lord Surya Dev : సూర్యుడు లేకపోతే మనం లేము. చాలా మంది సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటారు. సూర్య భగవానుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆయన అనుగ్రహం లభిస్తే సంతోషంగా జీవించొచ్చు. ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సులభంగా సూర్యుడు అనుగ్రహం ని మనం పొందచ్చు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి, పనులన్నీ పూర్తి చేసుకుని సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. సూర్యుని అనుగ్రహాన్ని పొందాలంటే బ్రహ్మ పురాణంలో కొన్ని … Read more