Viral Photo : అమ్మతో కలిసి ఫోటోకు ఫోజులిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

Viral Photo : సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత తమ చిన్ననాటి ఫోటోలు షేర్ చేస్తూ తారలు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. ప్రస్తుతం ఒక హీరోయిన్ షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అమ్మని కౌగిలించుకొని క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్. ఈమె ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆమె మేని చాయ చూస్తే పాలలో ముంచి తీసిన … Read more

Ayurveda Tips : ఆయుర్వేద గ్రంథాల‌లో చెప్ప‌బ‌డిన ర‌హ‌స్య ఆరోగ్య సూక్తులు

Ayurveda Tips : ప్రతిరోజూ ఈ ఆయుర్వేద సూత్రాలని పాటిస్తే ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. ప్రతిరోజూ కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మంచిది. ఆరోగ్యంగా ఉండొచ్చు. ఉదయం, సాయంత్రం రెండు పూట‌లా కూడా ప్రతి రోజూ స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉండచ్చు. ప్రతిరోజూ శిరస్సు, ముక్కు, పాదాలకి నూనె రాసుకుంటే మంచిది. మలమూత్ర మార్గాలని, పాదాలని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వెంట్రుకలను, గోళ్ళని 15 రోజులకి మూడుసార్లు కత్తిరించుకోవాలి. పితృదేవతలకి … Read more

ఆ మాట అనేస‌రికి ఏడ్చేసిన సాయి ప‌ల్ల‌వి.. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగింది..?

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఫిదా సినిమాతో ఎంతో మంది అభిమానుల‌ను ఈమె తెలుగులో సంపాదించుకుంది. తాను త‌న ఒరిజిన‌ల్ అందాన్నే న‌మ్ముకున్నాన‌ని, మేక‌ప్ వేసుకుని నటించ‌బోన‌ని తేల్చి చెప్పింది సాయిప‌ల్ల‌వి. ఇక ఆమె రీమేక్ సినిమాల‌కు కూడా దూరం. గ్లామర్‌ను ఒల‌క‌బోసే పాత్ర‌ల‌ను అస‌లు చేయ‌దు. అందుక‌నే సాయిప‌ల్ల‌వి అంటే ఇష్ట‌ప‌డే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే సాయిప‌ల్ల‌వి ఈమ‌ధ్యే అమ‌ర‌న్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు … Read more

Shiva Movie : నాగార్జున శివ మూవీని అందులోంచి కాపీ కొట్టార‌ట‌.. అస‌లు విష‌యాన్ని ఇప్పుడు చెప్పిన వ‌ర్మ‌..!

Shiva Movie : రామ్ గోపాల్ వ‌ర్మ పేరు చెప్ప‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి వివాదాలు. అప్పుడు ఆయ‌న త‌ర‌చూ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కానీ ఒక‌ప్పుడు ఆయ‌న అస‌లు అంద‌నంత ఎత్తులో ఉండేవారు. వివాదాల‌కు కూడా దూర‌మే. అప్ప‌ట్లో శివ సినిమా తీసి టాలీవుడ్‌లో ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేశారు. అయితే శివ మూవీ వ‌చ్చి ఇప్ప‌టికే 25 ఏళ్ల‌కు పైగా అవుతోంది. అయిన‌ప్ప‌టికీ ఈ మూవీని ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తుంటారు. ఇందులో … Read more

Balakrishna Sentiments : బాల‌య్య సెంటిమెంట్స్ ఏంటి.. ఆ సెంటిమెంట్ ఫాలో అయితే తిరుగుండ‌దు..!

Balakrishna Sentiments : నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మంచి జోష్ లో ఉన్నారు. అదృష్టం ఆయ‌న చెంత‌నే ఉంది, ప‌ట్టుకున్న‌ద‌ల్లా బంగారంలా మారుతుంది. సినిమాలు హిట్ అవుతున్నాయి. చేసిన షోలు రికార్డులు తిర‌గ‌రాస్తున్నాయి.ఈ క్ర‌మంలో బాల‌య్య సెంటిమెంట్‌కి సంబంధించిన వార్త ఒక‌టి హ‌ల్‌చల్ చేస్తుంది. బాలకృష్ణ సినిమా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. అలాగే బాలయ్యకు సింహా టైటిల్ బాగా కలిసి వచ్చింది. బాలయ్య సినిమా టైటిల్స్ లో చాలా వరకు సింహ అనే … Read more

Sonu Sood : బాహుబ‌లి 2 ఆఫ‌ర్‌ను సోనూసూద్ రిజెక్ట్ చేశారా ? ఎందుకు ?

Sonu Sood : న‌టుడు సోనూసూద్ గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న క‌రోనా స‌మ‌యంలో ఎంతో మంది వ‌ల‌స కూలీల‌కు స‌హాయం చేశారు. సొంత గ్రామాల‌కు వెళ్లాల‌నుకునే వారిని ప్ర‌త్యేక బ‌స్సులు, రైళ్లు, విమానాల్లో ఈయ‌న పంపించారు. అంతేకాదు కోవిడ్ రెండో వేవ్ స‌మ‌యంలో ఈయ‌న త‌న పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న అనేక హాస్పిట‌ల్స్‌లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయించారు. ఇలా సోనూసూద్ చేయ‌ని స‌హాయం అంటూ లేదు. … Read more

Venkatesh : చంటి సినిమాకు వెంక‌టేష్ కాకుండా మొద‌ట ఏ హీరోని అనుకున్నారో తెలుసా?

Venkatesh : విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్‌లో మంచి హిట్ కొట్టిన చిత్రం చంటి. దర్శకుడు రవిరాజా పినిశెట్టి తమిళంలో ఘన విజయం సాధించిన చిన తంబిని చూశారు. ఆ చిత్రం రాజేంద్ర ప్రసాద్‌‌తో చేయాలనుకున్నారు. అదే సమయంలో రామానాయుడు, సురేష్, వెంకటేష్‌లు కూడా చినతంబిని చూసి వెంకటేష్‌తో తీయమని రవిరాజాను అడిగారు. కానీ అప్పటికే రాజేంద్రప్రసాద్‌కు మాట ఇచ్చి ఉండడం వల్ల‌ వెంకటేష్‌తో చేయలేనని చెప్పారు. అవసరమైతే ప్రాజెక్టు నుంచి తప్పుకుందామనుకున్నారు రవిరాజా. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో … Read more

Railway Station : ఆ రైల్వే స్టేష‌న్‌లో సాయంత్రం 5 దాటితే ఎవ‌రూ ఉండ‌రు.. ఎందుకో తెలుసా ?

Railway Station : మ‌న భార‌తీయ రైల్వే వ్య‌వ‌స్థ ప్ర‌పంచంలోనే అత్యంత పెద్ద‌ది. ఎన్నో ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఇందులో ప‌నిచేస్తున్నారు. రోజూ ఎన్నో కోట్ల మంది ఎన్నో వేల రైళ్ల ద్వారా ప్ర‌యాణిస్తుంటారు. అయితే ఇంతటి భారీ వ్య‌వ‌స్థలో ఒక రైల్వే స్టేష‌న్ గురించి మ‌నం ప్ర‌ముఖంగా చెప్పుకోవాలి. అదే.. బెగ‌న్ కొడార్ రైల్వే స్టేష‌న్‌. ఇది ప‌శ్చిమ బెంగాల్‌కు, జార్ఖండ్‌కు మ‌ధ్య ఉంటుంది. ఈ రైల్వే స్టేష‌న్ వెనుక ఒక పెద్ద క‌థే ఉంది. … Read more

Urine Color : మూత్రం ఈ రంగులో వ‌స్తుందా.. అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే..!

Urine Color : మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు వ్య‌ర్థాలు ఉత్ప‌త్తి అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అవి చెమ‌ట‌, మూత్రం, మ‌లం రూపంలో బ‌య‌ట‌కు పోతాయి. ఈ వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోతే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వ్య‌ర్థాలు శ‌రీరంలో పేరుకుపోయి శ‌రీరం విష‌తుల్యంగా మారుతుంది. దీంతో మొద‌ట చెడిపోయేది కిడ్నీలే. త‌రువాత ఇత‌ర అవ‌య‌వాలు కూడా పాడైపోతాయి. దీంతో ప్ర‌మాద‌క‌రమైన ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. క‌నుక శ‌రీరంలో వ్య‌ర్థాలు ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్లేలా చూసుకోవాలి. అందుకు గాను … Read more

Krishna With Cooling Glasses : సూప‌ర్ స్టార్ కృష్ణ కూలింగ్ గ్లాస్‌ల‌ను ఎందుకు ధ‌రించేవారు..? స్టైల్ కోసం అయితే కాదు..!

Krishna With Cooling Glasses : తెలుగు సినీ రంగంలో కృష్ణ అంటే ఒక న‌ట శిఖ‌రం. అనేక హిట్ చిత్రాలలో ఆయ‌న న‌టించి సూపర్ స్టార్ అయ్యారు. ముఖ్యంగా ఆయ‌న చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేరు. అంతేకాకుండా కౌబాయ్ సినిమాలను కూడా టాలీవుడ్ కు పరిచయం చేశారు. తెలుగు జేమ్స్ బాండ్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే అలాంటి ప్ర‌ముఖ న‌టున్ని తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ కోల్పోయింది. అయితే … Read more