108 Number : 108 నంబ‌ర్‌కు ఉన్న ప‌వ‌ర్ అంతా ఇంతా కాదు.. దీని గురించి తెలుసుకోవాల్సిందే..!

108 Number : 108.. ఈ సంఖ్య చెప్ప‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది ప్ర‌భుత్వ‌ అంబులెన్స్. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్ వాహ‌నానికి ఆ నంబ‌ర్ నే ఎందుకు పెట్టారు..? ప్రాణాలు నిలిపేంత శ‌క్తి ఈ సంఖ్య‌కు ఉందా.. గుడిలో 108 ప్ర‌ద‌క్షిణాలు చేస్తే కోరిన కోరిక‌లు తీరుతాయ‌ని న‌మ్మ‌డం వెనుకున్న ర‌హ‌స్యం ఏంటి..? దేవుని నామ‌స్మ‌ర‌ణ‌లో ఉండే పూస‌ల సంఖ్య 108 ఎందుకు ఉంటాయి..? అస‌లు ఈ సంఖ్య వెనుకున్న మ‌ర్మం ఏంటి.. … Read more

Boda Kakarakaya : బోడ కాకరతో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు మిస్ అవ్వకుండా తినండి..

Boda Kakarakaya : కూరగాయల‌ల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడకాకర లేదా ఆగాకరకాయ పోషకాల గని అని చెప్పవచ్చు. కాకర జాతికి చెందినవే ఆకాకరకాయలు. వర్షాకాలంలో ఇవి విరివిగా దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో ఉన్నాయి. బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. బోడ … Read more

ఎట్టిపరిస్థితుల్లో ఈ తప్పులని పురుషులు అస్సలు చెయ్యకూడదు.. తప్పక పాటించాల్సినవి ఇవి..!

మనం బాగుండాలంటే, ఖచ్చితంగా కొన్ని విషయాలని పాటిస్తూ ఉండాలి. మనం పాటించే పద్ధతులు, మనం అనుసరించేవి ఎటు వెళ్లిపోవు. మంచికి మంచే జరుగుతుంది. చాలామంది పూర్వికులు పాటించే పద్ధతుల్ని కొట్టి పరుస్తున్నారు. కానీ ఆ తప్పును చేయకూడదు. పురుషులైతే ఖచ్చితంగా ఈ పొరపాటులని చేయకుండా చూసుకోవాలి. తప్పకుండా పురుషులు ఈ నియమాలను పాటించాలి. మరి పురుషులు ఎలాంటి నియమాలని పాటించాలి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఎప్పుడూ కూడా పురుషులు, ఏదైనా శుభకార్యానికి ఆహ్వానం అందకపోతే ఎట్టి పరిస్థితుల్లో … Read more

ఈ మూడు ర‌కాల వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాల్సిందే..!

కొంత మంది వ్యక్తులకి మనం ఎంత దగ్గరగా ఉంటే, అంత బాగుంటుంది. కానీ కొంతమందికి మాత్రం కాస్త దూరంగానే ఉండాలని ఆచార్య చాణక్య అన్నారు. చాణక్య మన జీవితంలో ఎదురయ్యే సమస్యలకి చక్కటి పరిష్కారాన్ని ఇచ్చారు. చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా సమస్య నుండి బయటపడొచ్చు. చాణక్య ఆయన జీవితంలో ఎదురైన అనుభవాలని, ఆయన తెలుసుకున్న సత్యాలని పుస్తక రూపంలో మనకి అందజేశారు. ఆ పుస్తకం చదివితే కచ్చితంగా మన జీవితంలో సమస్యలు అన్నిటికీ కూడా మనకి … Read more

Headache : తలనొప్పిగా ఉందా.. ఈ గింజలతో వెంటనే తగ్గిపోతుంది..!

Headache : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం అధిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. రోజూ ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీంతోపాటు సరిగ్గా నీటిని కూడా తాగడం లేదు. ఫలితంగా డీహైడ్రేషన్‌ సమస్య వస్తోంది. అయితే ఇవన్నీ తలనొప్పికి కారణమవుతున్నాయి. తలనొప్పిని అలాగే వదిలేస్తే అది మైగ్రేన్‌కు దారి తీసే అవకాశాలు ఉంటాయి. అది తీవ్రమైన తలనొప్పిగా మారుతుంది. కనుక తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ … Read more

పుట్టింటి నుండి అత్తింటికి వెళ్ళేటప్పుడు.. అమ్మాయిలు అస్సలు వీటిని తీసుకెళ్ళకండి.. అరిష్టం..!

పెళ్లి తర్వాత అమ్మాయి పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్తుంది. అయితే అత్తవారింటికి వెళ్ళిన ప్రతి అమ్మాయి కూడా భర్తతో కలిసి ఆనందంగా ఉండాలని అనుకుంటుంది. భార్యా భర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. అత్తవారింట్లో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని, పుట్టింటి వాళ్లు కూడా ఆనందంగా ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటూ ఉంటుంది. మీరు కూడా అలానే కోరుకుంటున్నట్లయితే కొన్ని తప్పులు చేయకండి. అత్తవారింటికి వెళ్లే ప్రతి సారి కూడా అస్సలు ఈ … Read more

Uday Kiran : ఆ రోజు అలా చేసి ఉంటే.. ఉద‌య్ కిర‌ణ్ చ‌నిపోయేవాడు కాదు..

Uday Kiran : దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. ఆయన చనిపోవడానికి కారణం ఏంటి..?, ఆయన ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇలా చాలా వార్తలు మనకి సోషల్ మీడియాలో తరచూ కనపడుతూనే ఉంటాయి. ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పుకున్నా, తక్కువే. సినీ ఇండస్ట్రీలో, కొంతకాలంలోనే స్టార్ హీరోగా మారిపోయి, ఇండస్ట్రీని షేక్ చేసేసాడు ఉదయ్ కిరణ్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలని … Read more

అప్ప‌ట్లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాల‌ను తీశారో తెలుసా..?

సినిమా రంగంలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోటీపడినప్పటికీ రాజకీయ రంగంలోకి మాత్రం కృష్ణ మొదట్లో రాలేదు. నిజానికి కృష్ణ తీసిన 200వ చిత్రం ఈనాడు సినిమా ఎన్టీఆర్ తెలుగుదేశం విజయానికి పరోక్షంగా దోహదం చేసింది. ఎన్టీఆర్ గెలిచాక ఈనాడు 100 రోజుల సందర్బంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెల్పుతూ కృష్ణ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం, ప్రధాని కావడంతో రాష్ట్రంలో … Read more

Lucky : అదృష్టవంతులైన వారు ఏ నెలలో పుడతారు..?

Lucky : కొంతమంది పుట్టగానే వారిని అదృష్టం వరిస్తుంది. అలాగే కొందరు పేదరికంలోనే పుడతారు. కానీ తరువాత డబ్బు సంపాదిస్తారు. ఇక కొందరు డబ్బులో పుట్టినా తరువాత దాన్ని పోగొట్టుకోవచ్చు. విధి అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలాగా ఉంటుంది. అయితే మనం ఈ జన్మలో అనుభవించేదంతా క్రితం జన్మలో చేసిన పాపమో లేదా పుణ్య ఫలమో అయి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. క్రితం జన్మలో పాపం చేస్తే ఈ జన్మలో అన్నీ కష్టాలనే అనుభవిస్తామట. అలాగే పూర్వ … Read more

జిమ్ లో వ్యాయామాలు చేస్తున్నారా..? వీటిని తప్పక పాటించండి.. లేదంటే సమస్య‌లు వ‌స్తాయి..!

చాలామంది ప్రతి రోజు కూడా ఆరోగ్యంగా ఉండాలని వ్యాయమ పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లో వ్యాయామ పద్ధతుల్ని పాటిస్తే, కొంత మంది జిమ్ కి వెళ్తూ ఉంటారు. మీరు కూడా రోజూ జిమ్ కి వెళ్తున్నారా..?, వ్యాయామం చేస్తున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. వీటిని కనుక మీరు పాటించినట్లయితే సమస్యలు ఏమీ లేకుండా ఉండొచ్చు. మీరు వ్యాయామం చేయడానికి ముందు, అదే విధంగా చేసిన త‌రువాత‌ కొన్ని పద్ధతుల్ని అనుసరించాలి. ఈ … Read more