స్త్రీలు వీటిని త‌ప్ప‌క పాటించాలి.. ఎందుకంటే..?

ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడడం సహజం. సమస్యలు లేకుండా ఎవరూ కూడా ఉండరు. అయితే మహిళలు మాత్రం వీటిని కచ్చితంగా అనుసరించాలి. ఇవి చాలా ముఖ్యమైనవి. స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీళ్లలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసుకుంటే, దిష్టి మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే అరికాలిలో కాటుకని కానీ ఒక చుక్క కొబ్బరి నూనెను కానీ … Read more

Tongue Spots : నాలుక మీద మచ్చలు ఉంటే.. ఏది చెబితే అది అయిపోతుందా..?

Tongue Spots : కొంత మంది నాలుక మీద మచ్చలు ఉంటాయి. నాలుక‌ మీద మచ్చలు ఉండేవారు ఏది అంటే అది జరిగిపోతుందా..? సినిమాల్లో కానీ పెద్దలు చెప్పడం కానీ మీరు వినే ఉంటారు. నాలుక‌ మీద మచ్చలు ఉంటే, వారు చెప్పేదంతా నిజమైపోతుందని అంటూ ఉంటారు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉంటే ఏమవుతుంది..? ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళకి, … Read more

Cumin Water : ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీటిని తాగితే.. బోలెడు లాభాలు.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Cumin Water : జీల‌క‌ర్ర‌ను నిత్యం మ‌నం వంట‌కాల్లో ఎక్కువ‌గా వాడుతుంటాం. దీని వ‌ల్ల ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే జీల‌క‌ర్ర మ‌న‌కు ఆ విధంగానే కాదు, ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షించే ఔష‌ధంగా కూడా ప‌నిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనారోగ్య స‌మస్య‌ల‌ను త‌రిమి కొట్టే ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో జీల‌క‌ర్ర‌తో త‌యారు చేసిన నీటిని రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని … Read more

Bhringraj For Hair : త‌ల‌కు రోజూ ఈ నూనె వాడండి..పోయిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది.. చుండ్రు త‌గ్గుతుంది..!

Bhringraj For Hair : ప్రతి ఒక్కరు కూడా అందమైన కురులని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. మార్కెట్లో దొరికే వివిధ ప్రొడక్ట్స్ ని కొనుగోలు చేసి వాటి ద్వారా అందమైన కురులని పొందాలని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజానికి వాటిని ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం సులభంగా కూడా అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు. అందమైన కురులని సొంతం చేసుకోవడానికి భృంగరాజ్ బాగా ఉపయోగపడుతుంది. భృంగరాజ్ నూనెని తలకి బాగా … Read more

Sr NTR : ఎన్‌టీఆర్ డైరెక్ష‌న్‌లో బాల‌కృష్ణ చేసిన సినిమాలు ఏవో తెలుసా..?

Sr NTR : తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ ఎన్‌టీఆర్ ఒక మ‌హా శ‌క్తి అని చెప్ప‌వ‌చ్చు. ఈయ‌న త‌న న‌ట‌న‌తో ఎంతో మంది అభిమానుల‌ను చూర‌గొన్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ద‌శ‌, దిశ చూపించిన వ్య‌క్తి. ఎన్నో సినిమాల్లో న‌టించిన ఎన్టీఆర్ వాటి ద్వారా ఒక ట్రెండ్ సెట్ చేశారు. తెలుగు వారికి రాముడు అంటే ఇలాగే ఉంటాడు కాబోలు అని ఎన్‌టీఆర్‌ను చూసిన త‌రువాతే తెలిసింది. అంతేకాదు.. ఆయ‌న ఏ … Read more

Samantha : చై – సామ్ విడి పోతారని.. అమల, నాగార్జునకు ముందే తెలుసా ?

Samantha : సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నాం.. అనే విషయాన్ని తెలియజేశారు. ఇలా ఒక్కసారిగా ఈ విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఎంతో షాక్ కి గురయ్యారు. అయితే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు అంత‌కు కొన్ని నెలల క్రితమే నాగార్జున, అమలతో చెప్పినట్లు సమాచారం. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ వివాహ బంధం నుంచి విడిపోవాలని భావించి ఈ విషయాన్ని నాగార్జున, అమల దగ్గర చెప్పగానే అందుకు … Read more

Koratala Siva : కొరటాల శివ భార్య ఎవరు ? ఆమె ఏమి చేస్తుందో తెలిస్తే మాత్రం కచ్చితంగా హ్యాట్సాఫ్ అంటారు..

Koratala Siva : రచయితగా కెరీర్ ని ఆరంభించి డైరెక్షన్ విభాగంలో అడుగుపెట్టిన దర్శకులలో కొరటాల శివ కూడా ఒకరు. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకునిగా పేరుతెచ్చుకున్నారు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజీ, భరత్ అను నేను చిత్రాలతో అపజయం ఎరుగని దర్శకుడిగా ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక సినిమాకి మంచి కథే సక్సెస్ కి కారణమని నమ్మే కొరటాల, రచయితల కన్న కూడా డైరెక్టర్లెకు ఎక్కువ గుర్తింపు ఉంటుందని నమ్మి … Read more

Lord Shiva : ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు..? ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

Lord Shiva : చాలా మంది శివుడిని ఆరాధిస్తారు. ప్రత్యేకించి సోమవారం నాడు శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. నేటికీ మన దేశంలో చాలా చోట్ల శివాలయాలు ఉన్నాయి. వేదాల‌లో శివుడిని రుద్రుడిగా చెప్పారు. పరమశివుడి ఆకృతిలో ఒక్కో దానికి కూడా ఒక్కో అర్థం ఉంటుంది. శివుడి త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. శివుడి శిరస్సుకి అలంకరించిన చంద్రవంక మనో నిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. ఢ‌మరుకం అయితే బ్రహ్మస్వరూపం. శివుడి దేహం మీద … Read more

Onion : ఉల్లిపాయను కోసి చాలా సేపు ఉంచితే.. విషంగా మారుతుందా..?

Onion : ఉల్లిపాయ అందరి వంటింటిలో అందుబాటులో ఉండే కూరగాయ. ఉల్లిపాయలు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని పెద్దలు చెబుతుంటారు. ఉల్లిపాయ కోసినప్పుడు కంటి నుంచి నీరు వచ్చినా ఇది శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తుంది. నిత్యం ఉల్లిపాయను ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉల్లిపాయలో క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు … Read more

Smoke Behind Rockets : రాకెట్లు, విమానాలు వెళ్లిన‌ప్పుడు వాటి వెనుక పొడ‌వుగా క‌నిపించేవి మేఘాలేనా..? కాదా..?

Smoke Behind Rockets : ఆకాశంలో రాకెట్లు, విమానాలు వెళ్లేట‌ప్పుడు ఎవ‌రైనా స‌హ‌జంగా వాటి వైపు చూస్తారు. అయితే అక్క‌డే మ‌నం గ‌మ‌నించాల్సిన విష‌యం కూడా ఇంకోటి ఉంది. అదేమిటంటే.. అవి వెళ్తున్న‌ప్పుడు వాటి వెనుక తెల్ల‌ని మేఘాలు వ‌చ్చిన‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తాయి క‌దా. అయితే నిజానికి అవి మేఘాలు కావు. మ‌రి ఏమిట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. రాకెట్లు, విమానాలు ఆకాశంలో వెళ్తున్న‌ప్పుడు వాటి వెనుక నుంచి వ‌చ్చేది పొగ మాత్ర‌మే. కానీ … Read more