ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తూ నెలకు రూ.40వేల వరకు సంపాదించండి.. పెట్టుబడి చాలా తక్కువ..!
ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. ఒక రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. మరోవైపు కరోనా కారణంగా అనేక కంపెనీలు మూత పడ్డాయి. దీంతో ఎక్కడా ఉద్యోగాలు లభించడం లేదు. ప్రస్తుతం చాలా కంపెనీలు ఉన్న ఉద్యోగులనే తొలగిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సొంతంగా ఉపాధి మార్గం వెతుక్కోవడం ఒక్కటే మార్గం. అయితే స్వయం ఉపాధి అంటే.. అందుకు డబ్బు బాగా పెట్టుబడి పెట్టాలని అందరూ అనుకుంటుంటారు. కానీ అలా … Read more









