కృత యుగంలో మనుషుల సగటు ఆయుర్దాయం 1 లక్ష సంవత్సరాలట తెలుసా..?
ప్రస్తుత తరుణంలో ఒక మనిషి ఆయుర్దాయం ఎంతో మనకు తెలుసు కదా..! 60 నుంచి 70 ఏళ్ల వరకే మనుషులు బతుకుతున్నారు. కానీ మన పూర్వీకుల ఆయుర్దాయం ఇంకా ఎక్కువగానే ఉండేది. ఒక్కొక్కరు ఎంత లేదన్నా 100 నుంచి 120 సంవత్సరాల వరకు బతికారు. అయితే మరి… మన పురాణాల్లో చెప్పినట్టుగా కలియుగానికి ముందున్న కృత యుగం (సత్య యుగం), త్రేతా యుగం, ద్వాపర యుగం లలో మనుషుల ఆయుర్దాయం ఎంతో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









