ఈ చిన్నపాటి పనులు ఇంట్లో చేస్తే చాలు.. మీ శరీరానికి చక్కని వ్యాయామం అవుతుంది..!
అటు ఆఫీసులోను ఇటు ఇంట్లోను పనులు వుంటూ వుంటే ఇక మీకు అంటూ కొంచెం సమయం కూడా కేటాయించుకోలేరు. వ్యాయామం అసలు కుదరదు. ఇక బరువు పెరుగుతూంటారు. కనుక మీరు ఇంట్లో వున్నా లేక ఆఫీసులో వున్నా చేసుకోగల చిన్నపాటి వ్యాయామాలు చూద్దాం! ఇంటి పనులు చేసుకోవడం మీకు వ్యాయామానికి ఒక మంచి అవకాశమే. మాపింగ్, క్లీనింగ్, ఐరనింగ్ మొదలైనవి చేస్తూనే కొన్ని చిన్న వ్యాయామాలు చేయవచ్చు. ఎలాగో చూడండి….. వంటగది క్లీనింగ్ – స్టవ్ పైభాగాలు … Read more









