Nithin : చిరంజీవికి, నితిన్ భార్య షాలిని కుటుంబానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Nithin : కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా పేరును సొంతం చేసుకొని, మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవడం కోసం అనేక చిత్రాల్లో నటించి బోల్తా పడ్డాడు నితిన్. ఆ తర్వాత ఇష్క్ చిత్రంతో మళ్లీ తన కెరీర్ లో లవర్ బాయ్ గా సక్సెస్ ను అందుకున్నాడు. నితిన్ గత కొంత కాలంగా వరుస చిత్రాల ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ఇటీవల విడుదలైన మాచర్ల నియోజకవర్గం కూడా నితిన్ కి సరైన సక్సెస్ ను … Read more

Natural Mosquito Repellent : మీ ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా మ‌స్కిటో రీపెల్లెంట్‌ను ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు.. బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు..

Natural Mosquito Repellent : డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా.. వంటి డేంజరస్ రోగాలకు కారణం దోమలు. వీటి బాధ పడలేక చాలామంది రాత్రి వేళ దోమ‌ల‌ కాయిల్స్ ను కాల్చడమో.. మస్కిటో రీఫిల్స్ ను వాడడమో చేస్తుంటారు. అయితే చాలా మందికి వీటి పొగ, వాసన వల్ల ఊపిరి ఆడకపోవడం లాంటి సమస్యలు వ‌స్తుంటాయి. కొంత మంది ప్రతీసారి అంత డబ్బు పెట్టి కూడా వాటిని కొనే స్థోమతలో ఉండరు. కారణం ఏదైనా వాటిని భరించడం … Read more

Aparna : సుందరకాండ హీరోయిన్ అపర్ణ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Aparna : ఎంతోమంది నటీనటులు తెరపైకి ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతోనే కనుమరుగవుతారు. వారు చేసింది ఒక చిత్రమే అయినా కూడా వారి నటన పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఎప్పటికీ మరిచిపోలేని స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా గుర్తుండిపోయే వారిలో వెంకటేష్ హీరోగా నటించిన సుందరకాండ సెకండ్ హీరోయిన్ అపర్ణ కూడా ఒకరు అని చెప్పచ్చు. సుందరకాండ సినిమాలో వెంకటేష్ తెలుగు లెక్చ‌రర్ గా నటించారు. ఈ చిత్రంలో లెక్చ‌రర్ ను ప్రేమించే అల్లరి అమ్మాయిగా అపర్ణ … Read more

Cold And Cough : ఇలా చేస్తే చాలు.. క‌ఫం మొత్తం పోతుంది.. ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి..

Cold And Cough : జలుబు వచ్చిందంటే చాలు.. ఓ పట్టనా వదలకుండా వేదిస్తూ ఉంటుంది. ఈ జలుబుకు తోడు తలనొప్పి, దగ్గు, తుమ్ములు ఒకదాని తర్వాత మరొకటి ఇలా అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోదక శక్తిని పెంచుకోవటం చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ చలికాలంలో దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వ్యాపిస్తూ ఉంటాయి. వీటిని … Read more

Hing : వంట‌ల్లో వేసే ఇంగువ‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Hing : ఇంగువ వేసి చేసిన పులిహోర అంటే చాలా మందికి ఇష్ట‌మే. అంతెందుకు.. ఇంగువ వేస్తే ప‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే నిజానికి ఇంగువ ఎలా వ‌స్తుందో చాలా మందికి తెలియ‌దు. ఇది ఓ మొక్క నుంచి వ‌స్తుంది. ఫెరూలా అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన వృక్ష‌జాతికి చెందిన పాల‌ను ఉప‌యోగించి ఇంగువ‌ను త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలో ఇంగువ వ‌ల్ల మ‌న‌కు … Read more

Sneha Reddy : అల్లు అర్జున్ కు ఇష్ట‌మైన ఫుడ్ ఏది ? స‌మాధానం చెప్పేసిన స్నేహా రెడ్డి..!

Sneha Reddy : సోష‌ల్ మీడియాలో ఏ హీరో భార్య‌కు లేని ఫాలోవ‌ర్లు.. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి ఉన్నారు. ఆమె హీరోయిన్ల‌కు స‌మానంగా సెల‌బ్రిటీగా కొన‌సాగుతున్నారు. త‌న గురించి, త‌న ఫ్యామిలీ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆమె సోష‌ల్ ఖాతాల్లో అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఎప్పుడు వెకేష‌న్‌కు వెళ్లినా అక్క‌డ తీసుకున్న ఫొటోలు, వీడియోల‌ను ఆమె షేర్ చేస్తుంటారు. ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో త‌న ఫాలోవ‌ర్ల‌తో కాసేపు ముచ్చ‌టించారు. లైవ్‌లోకి వ‌చ్చిన ఆమె త‌న అభిమానులు అడిగిన … Read more

Evening : సాయంత్రం స‌మ‌యంలో ఇలా చేస్తే.. అదృష్టం, ఐశ్వ‌ర్యం.. మీ వెంటే..!

Evening : కొంతమంది ఎంతో కష్టపడతారు కానీ అనుకున్నది సాధించలేకపోతుంటారు. అలా జరగడానికి కారణం పనిచేసే చోటు అవ్వచ్చు. లేదంటే నివసించే చోటు అవ్వచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో జయం, అపజయం రెండు ఉంటాయి. కానీ కొందరికి మాత్రం అస్సలు విజయమే అందదు. ఎప్పుడు చూసినా అపజయాలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడూ మీకు కూడా అపజయాలే కలుగుతున్నట్లయితే ఇలా చేసుకోండి. ఒక‌సారి వాస్తు ఎలా ఉందనేది తెలుసుకోవడం చాలా అవసరం. పరిహారాలు కూడా చేసుకోవడం మంచిది. సూర్యాస్తమయం … Read more

Allu Arjun : అల్లు అర్జున్ బ్యాడ్ సెంటిమెంట్ కు బ‌లైపోయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Allu Arjun : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌ను తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. కానీ బన్నీ దెబ్బ‌కో లేక‌ వారి దుర‌దృష్ట‌మో తెలియ‌దు గానీ.. ఆ హీరోయిన్లు ఎవ్వ‌రూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయారు. అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్ … Read more

శనివారం ఇంట్లో బూజు దులిపి.. లక్ష్మీదేవికి లవంగం సమర్పిస్తే ?

సాధారణంగా మన ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే మన ఇంట్లో కొన్ని పద్ధతులను పాటించినప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పవచ్చు. మరి మన ఇంట్లో లక్ష్మి కొలువై ఉండడానికి శనివారం రోజు ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మనకు ధన ప్రాప్తి కలగాలంటే శనివారం ఇంట్లో బూజును దులపాలి. అదేవిధంగా మన … Read more

Radish For Piles : పైల్స్ స‌మ‌స్య‌ను త‌గ్గించే చిట్కా.. ఇలా చేయాలి..!

Radish For Piles : చాలామంది ముల్లంగిని తింటూ ఉంటారు. ముల్లంగి వలన కలిగే ఆరోగ్యక‌ర‌ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముల్లంగితో అనేక రకాల వంటకాలని మనం తయారు చేసుకోవచ్చు. చాలామంది ముల్లంగిని తినడానికి ఇష్టపడుతుంటారు కూడా. ముల్లంగిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకుంటే, అద్భుతమైన ప్రయోజనాలని పొందొచ్చు. ముల్లంగితో మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలానే ముల్లంగిని తీసుకుంటే, శరీర బరువుని కూడా కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ముల్లంగిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ … Read more