Theertham And Prasadam In Temple : గుళ్లో తీర్థం, ప్రసాదం తీసుకునేటప్పుడు.. అస్సలు ఈ తప్పులని చెయ్యకండి.. మహాపాపం..

Theertham And Prasadam In Temple : ఆలయానికి వెళ్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు మన బాధలన్నీ కూడా మనం మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉంటాం. ఏ ఆలయానికి వెళ్ళినా కూడా కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కాసేపు కూర్చుని ఆ తర్వాత బయటికి రావాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఒక్క నియమాన్ని మాత్రమే కాకుండా ప్రసాదం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. … Read more

Barley Water Health Benefits : రోజూ ప‌ర‌గ‌డుపున ఈ నీళ్ల‌ను తాగితే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Barley Water Health Benefits : బార్లీ నీళ్లు తాగితే, ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. బార్లీ నీళ్ళని రెగ్యులర్ గా తీసుకోవడం వలన, ఎన్నో లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పూర్వకాలంలో, బార్లీ గింజలను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ, ఈ రోజుల్లో ఆహారం విషయంలో ఎన్నో మార్పులు వచ్చాయి. బార్లీ గింజల వాడకం బాగా ఎక్కువైంది. ఈ రోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే వాటిని అంతా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో … Read more

Actress : తెలంగాణ నుంచి వ‌చ్చి.. స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన భామ‌లు ఎవరో తెలుసా..?

Actress : సినిమా రంగం అనేది ఒక క్రియేటివ్ ఫీల్డ్. ఎంతమంది వారసులు వచ్చినా టాలెంట్ లేనిదే ఇక్కడ ఎవరూ నిలదొక్కుకోలేరు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైంది సినిమా. అయితే కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీని ఆంధ్రా ప్రాంత నుంచి వచ్చిన వారే ఏలుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ కూడా రాణిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు సైతం రాణిస్తున్నారు. ఇప్ప‌టికే నితిన్, విజ‌య్ … Read more

Egg 65 : కోడిగుడ్ల‌తో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ 65.. త‌యారీ ఇలా..!

Egg 65 : కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల కూర‌ల‌ను చేసుకుని తిన‌వ‌చ్చు. అయితే వాటిలో ఎగ్ 65 కూడా ఒక‌టి. చికెన్ 65, ఫిష్ 65, మ‌ట‌న్ 65.. ఇలా అనేక ర‌కాల వాటిని త‌యారు చేసిన‌ట్లుగానే ఎగ్ 65ని కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ 65 ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. ఎగ్ 65 త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. … Read more

Silk Smitha : సిల్క్ స్మిత చివ‌రి ఫోన్‌.. లిఫ్ట్ చేసి ఉంటే బ‌తికి ఉండేదేమో..?

Silk Smitha : కొంత‌మంది న‌టీన‌టులు భౌతికంగా మ‌నకు దూరమైనా వారు న‌టించిన సినిమా ద్వారా ఎల్లప్పుడూ ప్రేక్ష‌కుల మ‌దిలో నిలిచిపోయారు. అలాంటి న‌టీన‌టుల‌లో సిల్క్ స్మిత కూడా ఒక‌రు. తన మత్తు కళ్ళ సోయగాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అప్పట్లో సిల్క్ స్మితకు ఉండే డిమాండ్ హీరోల‌కు కూడా ఉండేది కాదు. ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్న సిల్క్ స్మిత జీవితం ఎంతో మందికి ఆద‌ర్శం. సినిమాల్లో న‌టించిన సిల్క్ స్మిత నిజ జీవితం … Read more

Drumstick Leaves : గుప్పెడు మునగాకుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Drumstick Leaves : వేడి వేడి సాంబార్ లో మునక్కాయ ముక్కలు కనబడ్డాయంటే నమిలి నమిలి పిప్పి మిగలే వరకు వదలము. అంత ఇష్టం అందరికి మునక్కాయలు రుచి అంటే. మునగకాయలు మాత్రమే కాకుండా ఆకులు కూడా శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందజేస్తుందని చెప్పవచ్చు. శిలీంద్రాలు, బాక్టీరియా, కీటకాల సంహారిణిగా మునగాకు బాగా పనిచేస్తుంది. మునగాకులో పొటాషియం, బీటా కెరోటిన్, కాల్షియం, మాంసకృత్తులు, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లా మునగాకును కూడా వివిధ రకాలుగా వండుకుంటారు. … Read more

ఎన్టీఆర్ రోజుకు 24 ఇడ్లీలు, 40 బజ్జీలు తీసునేవారట.. ఆయన ఆహారపు అలవాట్లు చూస్తే కచ్చితంగా షాక‌వుతారు..!

సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారు అంటే, ముఖ్యంగా ఆయన చేసిన పౌరాణిక పాత్రలు, మనకి గుర్తుకు వస్తాయి. చాలామంది ఎన్టీఆర్ లాగ మంచి హీరో అవ్వాలని, ఆయనని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చారు. ఎన్టీఆర్ ఇటు రాజకీయాల్లో, అటు సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పైగా ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్గ్రీన్ హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. ఎన్టీఆర్ కుటుంబం … Read more

Watch : వాచ్‌ల‌ను ఎడ‌మ చేతికే ఎందుకు ధ‌రిస్తారో తెలుసా..?

Watch : రేడియో.. టీవీ.. కంప్యూట‌ర్‌.. ల్యాప్‌టాప్‌.. టాబ్లెట్.. ల్యాండ్ లైన్‌.. సెల్‌ఫోన్‌.. స్మార్ట్‌ఫోన్‌.. ఇలా దేంట్లో చూసినా అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన డివైస్‌లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి. అవ‌న్నీ వినియోగ‌దారుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాయి. కొత్త‌గా వ‌చ్చేవ‌న్నీ పాత వాటిని మ‌రిచిపోయేలా చేశాయి. అయితే ఓ వ‌స్తువును మాత్రం మ‌నం ఇప్ప‌టికీ వాడుతూనే ఉన్నాం. అంటే, అందులోనూ కొత్త త‌ర‌హా మోడ‌ల్స్ వ‌చ్చాయ‌నుకోండి, కానీ పాత త‌రం మోడ‌ల్స్‌ను రీప్లేస్ చేయ‌లేక‌పోయాయి. అవే రిస్ట్ వాచ్‌లు. అవును, … Read more

కొంగలు నీటిలో ఎందుకు నిలబడతాయో తెలుసా ?

ఒకప్పుడు కొన్ని వందల రకాల జాతుల కొంగలు ఉండేవి. కానీ క్రమంగా అంతరించిపోయి ఇప్పుడు 15 జాతులు మాత్రమే మిగిలాయి. వీటికి ఇవే తినాలన్న నియం ఏమీ ఉండదు. ఎప్పుడు ఏది దొరికితే అది తినేసి కడుపు నింపుకుంటాయి. చేపలు, పురుగులు, పండ్లు, గింజలు, మొక్కలు.. ఏవైనా సరే.. తింటాయి. ఇవి మూడు నుంచి ఐదేళ్ల వయస్సు వచ్చే వరకు జత కట్టవు. ఒక్కసారి జత కట్టాక జీవితాంతం దానితోనే ఉంటాయి. అది చనిపోయినా సరే మరో … Read more

Shiva Darshan : నందికొమ్ముల నుంచి శివ‌లింగాన్ని ద‌ర్శిస్తారు.. ఎందుకంటే..?

Shiva Darshan : సాధార‌ణంగా హిందువులు ఎవ‌రైనా స‌రే ఏ దేవున్ని లేదా దేవ‌త‌ను అయినా స‌రే.. నేరుగా గ‌ర్భ‌గుడిలోకి వెళ్లి స్వామివార్ల విగ్ర‌హాల‌ను చూస్తూ ద‌ర్శ‌నం చేసుకుంటారు. కానీ ఒక్క శివాల‌యంలో మాత్రం దైవ ద‌ర్శ‌నం భిన్నంగా ఉంటుంది. ముందుగా శివ‌లింగం ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి చూస్తూ ద‌ర్శ‌నం చేసుకుంటారు. ఆ త‌రువాతే ఆల‌యంలోకి వెళ్లి లింగ ద‌ర్శ‌నం చేసుకుంటారు. అయితే అస‌లు ఇలా శివాల‌యాల్లో ముందుగా నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని … Read more