Camphor : రోజూ ఇంట్లో క‌ర్పూరం వెలిగిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

Camphor : ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో పూజలు చేస్తారు. పూజ చేసినప్పుడు ఇంట్లో దీపారాధన చేస్తారు. దానితో పాటుగా హారతి కూడా ఇస్తూ ఉంటారు. ఇంట్లో హారతి కర్పూరాన్ని వెలిగిస్తే ఏమవుతుంది..?, అసలు ఎందుకు హారతి కర్పూరాన్ని వెలిగించాలి..? అనేది తెలుసుకుందాం. ప్రతి రోజూ ఇంట్లో కర్పూరం వెలిగిస్తే, చాలా మంచి జరుగుతుంది. ఇల్లంతా కూడా సానుకూల శక్తితో నిండిపోతుంది. ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కర్పూరం అనేక సమస్యలను … Read more

సొట్ట బుగ్గ‌ల‌ను క‌లిగి ఉన్న‌వారు అదృష్ట‌వంతులా ? వారికి ఎల్ల‌ప్పుడూ ల‌క్ క‌ల‌సి వ‌స్తుందా ?

ప్ర‌పంచ వ్యాప్తంగా సొట్ట బుగ్గల‌ను క‌లిగిన వారు చాలా త‌క్కువ మందే ఉంటారు. ఒక స‌ర్వే ప్రకారం ప్ర‌పంచంలో సుమారుగా 20 శాతం మందికి సొట్ట బుగ్గ‌లు ఉంటాయ‌ని తేలింది. సొట్ట బుగ్గ‌లు ఎందుకు ఏర్ప‌డుతాయో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ జ‌న్యు సంబంధ కార‌ణాల వ‌ల్ల ఏర్ప‌డుతాయ‌ని కొంద‌రు సైంటిస్టులు చెబుతున్నారు. సొట్ట బుగ్గ‌లు పుట్టుక‌తోనే వ‌స్తాయి. వాటిని ఆప‌రేష‌న్ చేసి సృష్టించ‌లేము. గ‌తంలో కొంద‌రు ఇందుకు ప్ర‌య‌త్నించారు. కానీ విజ‌య‌వంతం కాలేక‌పోయారు. అయితే సొట్ట బుగ్గ‌ల‌పై … Read more

Red Rice : రెడ్ రైస్‌ను తింటే ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Red Rice : బియ్యం అనగానే మనకు ముందుగా వైట్ రైస్ లేదా బ్రౌన్ రైస్ ఈ రెండే గుర్తుకువస్తాయి. ఈ మధ్యకాలంలో వైట్ రైస్, బ్రౌన్ రైస్ తో పాటు రెడ్ రైస్, బ్లాక్ రైస్ ను తినడానికి కూడా ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. రెడ్ రైస్ లో ఆంథోసయనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ పుష్కలంగా ఉండటం వలన ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. రెడ్ రైస్ ను నిత్యం ఆహారంగా … Read more

Twin Banana : జంట అరటిపండ్లని తినకూడదా..? ఒకవేళ తింటే ఏం అవుతుంది..?

Twin Banana : అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి పండ్లను తీసుకుంటే పోషకాలు బాగా అందుతాయి. అరటి పండ్లను అందుకే చాలామంది తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అరటి పండ్లను పూజకి కూడా వాడుతూ ఉంటాము. అయితే కొన్ని కొన్ని సార్లు రెండు అరటి పండ్లు అతుక్కుని ఉంటాయి. వాటిని జంట అరటి పండ్లు అని పిలుస్తాము. చాలా మంది ఈ అరటి పండ్లను తినకూడదని, ఇలా ఈ అరటి పండ్లను తింటే కవల … Read more

Cold And Cough : జలుబు, గొంతునొప్పి, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌కు ఎఫెక్టివ్ టిప్స్ ఇవి..!

Cold And Cough : చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ఇంగ్లిష్ మెడిసిన్ ను త‌ర‌చూ వాడ‌డం వల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో అందరికీ తెలిసిందే. ఆయా మెడిసిన్స్‌ను ఎప్పుడూ వాడుతూ ఉంటే వాటి వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇత‌ర అనేక దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతో కొండ నాలుక‌కు మందేస్తే ఉన్న నాలుక ఊడింద‌న్న చందంగా మ‌న ప‌రిస్థితి త‌యార‌వుతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే అలాంటి అనారోగ్యాల‌కు ఇంగ్లిష్ మెడిసిన్ … Read more

Tirumala Venkateswara Swamy : శ్రీ‌వారి గ‌డ్డం కింద ప‌చ్చ‌క‌ర్పూరం పెడ‌తారు.. ఎందుకో తెలుసా..?

Tirumala Venkateswara Swamy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పుణ్య‌క్షేత్రాల్లో అతిపెద్ద పుణ్య‌క్షేత్రంగా పేరుగాంచింది తిరుప‌తి. చిత్తూరు జిల్లాలో తిరుప‌తి ప‌ట్ట‌ణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది. ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు రోజూ కొన్ని ల‌క్ష‌ల్లో వ‌స్తూ ఉంటారు. కాలిన‌డ‌క‌న వ‌చ్చి శ్రీ‌వారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గోవిందా గోవిందా అంటూ ఈ తిరుప‌తిని ప‌విత్ర క్షేత్రంగా చేశారు. ఏడుకొండ‌ల మీద వెల‌సిన శ్రీ‌వారి గురించి చెప్పాలంటే ఎంత … Read more

Ram Charan : రామ్ చ‌ర‌ణ్ చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన సినిమా ఏదో తెలుసా..?

Ram Charan : చాలామంది స్టార్ హీరోలు తమ పిల్లలను చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేయడం రివాజు. అయితే కొన్నిసార్లు ఎడిటింగ్ లో కట్ అయిపోతూ ఉంటుంది. సరిగ్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కూడా ఇలాగే జరిగిందట. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుత మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మగధీర మూవీతో రికార్డులు క్రియేట్ చేసిన రామ్ చరణ్ రంగస్థలం మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. హిట్స్, ప్లాప్స్ కూడా … Read more

Business Idea : వేల‌లో పెట్టుబ‌డి పెడితే.. ల‌క్ష‌ల్లో సంపాదించుకునే స్వ‌యం ఉపాధి మార్గం.. ఏమిటంటే..

Business Idea : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రైతులు సంప్ర‌దాయ పంట‌లను కాకుండా భిన్న ర‌కాల‌కు చెందిన పంట‌ల‌ను పండిస్తున్నారు. అందులో భాగంగానే మొక్కజొన్న, పత్తి, వరి, వేరుశనగకు బ‌దులుగా ఇత‌ర పంట‌ల‌ను పండిస్తూ లాభాల‌ను గడిస్తున్నారు. అయితే ఈ పంటలకు మార్కెట్ లో ఒక్కోసారి మద్దతు ధర లభించక చాలా నష్టపోతుంటారు. ఈ రకం పంటల‌ను వేస్తే కనుక వేల రూపాయల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి పంటలను రైతులు పండించాలని … Read more

Betel Leaves : తమలపాకులో దేవతలు ఉంటారని మీకు తెలుసా..? ఎవరెవరు అంటే..?

Betel Leaves : తమలపాకు లేకుండా ఏ శుభకార్యం, ఏ పూజ కూడా పూర్తి అవ్వదు. తమలపాకు కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ సంప్రదాయంలో తమలపాకు కి ఉన్న ప్రాధాన్యత, ఇంతా అంతా అంత. తమలపాకులో అనేక దేవతా రూపాలు కొలువై ఉంటాయి అని శాస్త్రం చెప్తోంది. ఈరోజు తమలపాకు లో ఏ దేవతలు ఉంటారనే విషయాన్ని తెలుసుకుందాం. తమలపాకు చివరన మహాలక్ష్మి దేవి ఉంటుంది. జ్యేష్ఠ దేవి తమలపాకు కాడకి, కొమ్ముకి మధ్య ఉంటుంది. … Read more

Temples On Hills : దేవుళ్లు, దేవత‌లు ఎక్కువ‌గా కొండ‌ల‌పైనే ఎందుకు వెలిశారో తెలుసా..?

Temples On Hills : ఈ అనంత సృష్టి అంతా భ‌గ‌వంతుని లీలే..! భ‌గ‌వంతుడు ఏర్పాటు చేసిన ఈ విశ్వంలోనే మ‌నం జీవిస్తున్నాం. చ‌నిపోతున్నాం. ఈ క్ర‌మంలోనే భ‌గ‌వంతుడు అంత‌టా ఉంటాడ‌ని, ఆయ‌న లేని ప్ర‌దేశం లేద‌ని పురాణాలు కూడా చెబుతున్నాయి. ప్ర‌తి రాయిలోనూ, చెక్క‌లోనూ, ప్ర‌తి ప‌దార్థంలోనూ దేవుడు నెల‌కొని ఉంటాడు. మ‌రి.. అలాంట‌ప్పుడు దేవుళ్ల ఆల‌యాలు కొన్ని ఎత్త‌యిన కొండ‌ల‌పై ఎందుకు ఉంటాయి..? సాధార‌ణ నేల‌పై ఎందుకు ఉండ‌వు..? అంటే.. అందుకు ప‌లు కార‌ణాలు … Read more