Hanuman Jayanti : హనుమాన్ జయంతిని ఏడాదికి రెండు సార్లు ఎందుకు నిర్వహిస్తారంటే..?
Hanuman Jayanti : హిందూ పురాణాల్లో హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను సూపర్ హీరోగా భావిస్తారు. సీతాదేవిని లంక నుండి తీసుకువచ్చేందుకు రాముడికి హనుంమంతుడు ఎంతగానో సహాయపడతాడు. ఏకంగా కొండనే తన ఒంటి చేత్తో లేపే సామర్థ్యం హనుమంతుడి సొంతం. పొడవాటి తోకతో కండలు తిరిగిన దేహంతో కనించే హనుమంతుడి ఆకారం ఏ సూపర్ హీరోకు తీసిపోదు. అందువల్లే చిన్నపిల్లలు కూడా ఎక్కువగా హనుమంతుడిని ఇష్టపడుతుంటారు. భయం వేసినా చీకట్లో ఒంటరిగా ఉన్నా హనుమంతుడినే … Read more