Elinati Shani : ఏలినాటి శ‌ని అంటే ఏమిటి.. దీన్ని ఎలా తొల‌గించుకోవాలంటే..?

Elinati Shani : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు. అయితే, ఒక్కొక్కసారి జాతక ప్రభావం వలన ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది, ఏలినాటి శని ప్రభావం నడుస్తుందని అంటూ ఉంటారు. శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు, కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం పడుతుంది. ఇతర గ్రహాల కన్నా శని నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఈ కారణంగా, శని ప్రభావం ఎక్కువగా ఆయా రాశుల వాళ్ళకి ఉంటుంది. శని, … Read more

Chicken Fry : చికెన్ ఫ్రైని ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Chicken Fry : చికెన్ పేరు చెప్ప‌గానే మాంసాహారుల నోళ్ల‌లో నీళ్లూర‌తాయి. చికెన్ అంటే అంత‌టి ఇష్టం ఉంటుంది. అందుక‌ని చికెన్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. దీంతో అనేక ర‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు. వాటిల్లో చికెన్ ఫ్రై ఒక‌టి. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ.. ఇంట్లోనే చాలా సుల‌భంగా చికెన్ ఫ్రై ని అదిరిపోయే టేస్ట్‌తో వండుకోవ‌చ్చు. మ‌రి చికెన్ ఫ్రై ని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! చికెన్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

ఇల్లు మారేటప్పుడు వీటిని కచ్చితంగా చూసుకోవాలి.. ఇలాంటి ఇళ్లల్లో ప్రేతాత్మలు ఉంటాయి.. తస్మాత్ జాగ్రత్త..!

చాలామంది ఏవేవో కారణాల వలన ఇల్లు మారుతూ ఉంటారు. ఇల్లు మారేటప్పుడు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాస్తు ప్రకారం ఇల్లు బాగుండేటట్టు కూడా చూసుకుంటూ ఉండాలి. ఇల్లు మారేటప్పుడు పొరపాట్లు చేస్తే, అనవసరంగా లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఈరోజు ఇల్లు మారేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని చూసేద్దాం. ఎప్పుడైనా వేరే అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు, ఇంటి యజమాని పేరుకి ఏ దిక్కు సరిపోతుంది అనేది చూసుకుని, దానికి తగ్గట్టుగా ఇల్లును చూసుకొని … Read more

Almonds Tea : బాదంప‌ప్పుల‌తో టీ త‌యారీ ఇలా.. రోజుకో క‌ప్పు తాగితే ఎంతో మేలు..!

Almonds Tea : చాలా మంది ప్రతి రోజు బాదం ప‌ప్పుని తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యానికి బాదం చాలా మేలు చేస్తుందని రోజూ కొన్ని బాదం గింజల్ని నానబెట్టుకుని తీసుకుంటుంటారు. నానబెట్టిన బాదంని ఉదయాన్నే తీసుకోవడం వలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అయితే ఈ విషయం గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. నానబెట్టిన బాదంని ఉదయాన్నే తినడం వల్ల చాలా ప్రయోజనాలని పొందచ్చని అందరికీ తెలిసిందే. అయితే బాదం టీ వలన కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. … Read more

Lord Vishnu : శ్రీ‌మ‌హావిష్ణువుకు నారాయ‌ణుడనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?

Lord Vishnu : లోక క‌ల్యాణం కోసం శ్రీ‌మ‌హావిష్ణువు 10 అవ‌తారాలను ధ‌రించాడు. అందులో కొన్ని అవ‌తారాల‌తో జ‌నావ‌ళికి మేలు చేయ‌గా, మ‌రికొన్ని అవ‌తారాల్లో రాక్ష‌స సంహారం చేసి జ‌నాల‌ను, దేవ‌త‌ల‌ను ర‌క్షించాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ధ‌రించిన ఒక్కో అవ‌తారం గురించి అనేక క‌థ‌లు కూడా ఉన్నాయి. పురాణాల్లో వీటి గురించి వివ‌రంగా తెలియ‌జేశారు కూడా. అయితే శ్రీ‌మ‌హావిష్ణువు ఆయ‌న ధ‌రించిన అవ‌తారాల్లోనే కాదు, అనేక ఇత‌ర వేరే పేర్ల‌తో కూడా భ‌క్తుల‌చే పొగ‌డ్త‌లు, కీర్త‌న‌లు, … Read more

Cough : ఈ చిట్కాతో దగ్గు, జలుబు సమస్యలను నిమిషాల్లో న‌యం చేసుకోవచ్చు..!

Cough : వానాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి ఒకదాని వెంట ఒకటి వచ్చి ప్రతి ఒక్కరినీ వేధిస్తూ ఉంటాయి. సీజనల్ గా వచ్చే అనారోగ్య సమస్యలు ఒకసారి వచ్చాయంటే తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఎన్ని మందులు వాడినా కూడా ఒక్కోసారి ఉపశమనం కలగకుండా అనేక ఇబ్బందులు పడుతూనే ఉంటాము. సీజనల్ గా వచ్చే ఈ అనారోగ్య సమస్యలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటాయి. … Read more

Making Of Phool Makhana : ఫూల్ మ‌ఖ‌నాల‌ను ఎలా త‌యారు చేస్తారో చూడండి..!

Making Of Phool Makhana : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా వివిధ ర‌కాల వంటల‌ను ఆర‌గిస్తున్నారు. యూట్యూబ్ పుణ్య‌మా అని అందులో చూసి నేర్చుకుని మ‌రీ కొత్త కొత్త వంట‌కాల‌ను చేస్తున్నారు. అయితే కొన్ని మ‌న ద‌గ్గ‌ర పాపుల‌ర్ కాని వంట‌లు కూడా ఇప్పుడు పాపుల‌ర్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో ఫూల్ మ‌ఖ‌నా కూడా ఒక‌టి. వీటినే తామర విత్త‌నాలు అని కూడా అంటారు. వీటిని సూప‌ర్ మార్కెట్ల‌లో చాలా మంది … Read more

Vitamin B12 : ఇలా చేస్తే చాలు.. అస‌లు విట‌మిన్ బి12 లోపం ఏర్ప‌డ‌దు..!

Vitamin B12 : మనం తీసుకునే ఆహారం బట్టి, మన ఆరోగ్యం ఉంటుంది. మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యానికి హాని చేసే వాటికి, దూరంగా ఉండాలి. అలానే, అన్ని రకాల పోషకాలు అందేటట్టు చూసుకోవాలి. చాలామంది, పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. పోషకాహార లోపం కలగకుండా, సమతుల్యమైన ఆహారం తీసుకుంటే, ఆరోగ్యం బాగుంటుంది. చాలామంది, బీ12 లోపంతో బాధపడుతూ ఉంటారు. బీ12 లోపం నుండి ఎలా బయటపడొచ్చు…?, ఏ ఆహార పదార్థాలని తీసుకోవాలి..?, ఎటువంటి … Read more

Pooja To God : టిఫిన్ తిని పూజ చేసుకోవచ్చా..? తప్పా..?

Pooja To God : ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసి రోజూ పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేయడం వలన భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని, అనుకున్నవి జరుగుతాయని, కష్టాలు ఏమీ ఉండవని నమ్ముతారు. ఆ సమయంలోనే పూజ చేయాలి, ఈ సమయంలో చేయకూడదు అనే నియమం ఎప్పుడు కూడా పూజ విషయంలో లేదు. ఎప్పుడైనా సరే పూజ చేసుకోవచ్చు. మనసు పెట్టి భగవంతుని పూజించడానికి అసలు సమయమే లేదు. ఏ రోజైనా ఏ సమయంలోనైనా అన్ని … Read more

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన 8 సూప‌ర్ హిట్ మూవీలు ఇవే..!

Chiranjeevi : హీరోగా మెగాస్టార్ చిరంజీవి దాదాపు 150కి పైగా సినిమాలను చేశారు. వాటిలో ఎన్నో హిట్స్‌, మ‌రికొన్ని సినిమాలు డిజాస్ట‌ర్ హిట్స్, కొన్ని సినిమాలు ఫ్లాప్, కొన్ని ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇంకా కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయి ఆగిపోగా.. మరికొన్ని సినిమాలను రకరకాల కారణాలతో ఆయనే వదులుకున్నారు. ఇప్పటివరకు చిరంజీవి ఎనిమిది సినిమాలను వదులుకున్నారు. వాటిలో రెండు సినిమాలు మాత్రమే ఫ్లాప్ అయ్యాయి. మిగ‌తా సినిమాలన్నీ హిట్. ఇప్పుడు అవి ఏమిటో తెలుసుకుందాం. … Read more