Drumstick Leaves : మునగాకుతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా..? తప్పక తీసుకోవాల్సిందే..!
Drumstick Leaves : మునగ అనేది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక మొక్క. ఇది ఆసియా , ఆఫ్రికా వంటి ఇతర ఉష్ణమండల ప్రదేశాలలో కూడా పెరుగుతుంది. మనం నిత్యం మునగకాయను మాత్రమే వంటలలో ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ శతాబ్దాలుగా ఈ మొక్క యొక్క ఆకులు, పువ్వులు, విత్తనాలు, మూలాలను ఎన్నో వ్యాధులను నయం చేసే ఔషధాలలో ఉపయోగిస్తున్నారు. తోటకూర, పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల కంటే మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. … Read more









