Peanuts : పల్లీలను తిన్న వెంటనే నీళ్లను తాగరాదు.. ఎందుకో తెలుసా..?
Peanuts : పల్లీలని ఇష్టపడని వారుండరు. వేపుడు చేసుకుని, ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి.. పల్లీలు కనపడగానే పచ్చివే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీలను తినగానే నీళ్లు తాగుతుంటాం. కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు.. పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు. పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి. మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు.. తాగితే సమస్యెందుకు వస్తుంది.. దానికి కారణాలు ఏంటి.. అనే విషయాలను తెలుసుకోండి. పల్లీలలో … Read more









