Sesame Seeds : దీన్ని రోజుకు ఒక‌టి తినండి చాలు.. ఎముక‌లు ఉక్కులా మారుతాయి.. బోలెడు లాభాలు క‌లుగుతాయి..!

Sesame Seeds : నువ్వుల‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. వీటితో తీపి వంట‌కాలు త‌యారు చేస్తారు. అలాగే ప‌చ్చ‌ళ్ల‌లో నువ్వుల పొడిని కూడా వేస్తుంటారు. అయితే నువ్వులు బాగా వేడి అని చాలా మంది తిన‌రు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే.. రోజూ త‌గినంత నీటిని తాగితే నువ్వుల‌ను తిన్నా ఏమీ కాదు. వేడి చేయ‌దు. క‌నుక నువ్వుల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నువ్వుల‌ను తీసుకుంటే మ‌న‌కు అనేక … Read more

Health Tips : దీన్ని రోజూ ఒక‌టి తిన్నారంటే చాలు.. అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Health Tips : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నువ్వుల‌ను ఉపయోగిస్తున్నారు. వీటిని అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. నువ్వుల‌తో త‌యారు చేసే ఏ వంట‌కం అయినా స‌రే రుచిగానే ఉంటుంది. ప్ర‌ధానంగా వీటితో తీపి వంట‌కాల‌ను త‌యారు చేస్తుంటారు. నువ్వులు, బెల్లం క‌లిపి త‌యారు చేసే ల‌డ్డూల‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే.. నువ్వులు, బెల్లంతో త‌యారు చేసిన ల‌డ్డూను రోజుకు ఒక్క‌టి … Read more

Sesame Seeds : చలికాలంలో నువ్వులను రోజూ తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Sesame Seeds : వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల ఎంతోమంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో అనేక వ్యాధులు చుట్టుముట్టడం మరింత ఎక్కువ అని చెప్పవచ్చు. చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చాలా మందికి జీర్ణక్రియ సమస్యలతోపాటు జలుబు, దగ్గు వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. అయితే చలికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నువ్వులు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు. నువ్వులు శరీరంలో వేడిని కలుగజేయడం వల్ల … Read more

నువ్వులతో ఆరోగ్యం.. ఏయే సమస్యలను తగ్గించుకోవచ్చంటే..?

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నువ్వులను ఉపయోగిస్తున్నారు. వీటిని కూరల్లో వేస్తారు. తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే తరచూ మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నువ్వులతో నయం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నువ్వులు, పెసలను ముద్దగా నూరి పెసరకట్టుతో తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. 2. నల్ల నువ్వుల ముద్దకు ఐదో వంతు చక్కెర కలిపి మేకపాలతో తీసుకుంటే రక్తస్రావంతో కూడిన విరేచనాలు తగ్గుతాయి. 3. నువ్వులకు … Read more