నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఏయే ఆహారాల‌ను తింటే మంచిది ?

చాలా మంది నిత్యం ఉద‌యాన్నే నిద్ర లేవ‌గానే బెడ్ టీ లేదా కాఫీ వంటివి తాగుతుంటారు. అలా తాగ‌నిదే వారికి రోజు మొద‌ల‌వదు. అయితే వాటికి బ‌దులుగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో శ‌రీరానికి పోష‌ణ‌తోపాటు శ‌క్తి కూడా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. అలాగే నిత్యం మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తిన‌ద‌గిన ఆహారాల్లో బాదంపప్పు కూడా ఒక‌టి. ముందురోజు వీటిని నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే … Read more

బొప్పాయి చెట్టు భాగాలతో ఈ అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు

బొప్పాయి పండ్లు మనకు దాదాపుగా ఏడాది మొత్తం ప్రతి రోజూ అందుబాటులో ఉంటాయి. అంతే కాదు, ఇవి మనకు తక్కువ ధరలకే లభిస్తాయి. అందువల్ల ఈ పండ్లను చాలా మంది తినవచ్చు. అయితే కేవలం బొప్పాయి పండ్లు మాత్రమే కాదు..  దానికి సంబంధించిన పువ్వు, కాండం, విత్తనాలు, ఆకులు.. అన్ని భాగాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి వల్ల మనం పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * బొప్పాయి … Read more