Anjeer : వీటిని అస‌లు ఎలా తినాలో తెలుసా..? వీటి ప్ర‌యోజ‌నాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Anjeer : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ ఒక‌టి. ఇది మ‌న‌కు అన్ని కాలాల్లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ల‌భిస్తుంది. అంజీర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని నేరుగా తిన‌డంతో పాటు వివిధ ర‌కాల తీపి వంట‌కాల త‌యారీలో కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. అంజీర్ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అంజీర్ లో ఉండే పోష‌కాలు ఏమిటి..దీనిని … Read more

Anjeer : రోజూ ప‌ర‌గ‌డుపునే ఈ పండ్లు రెండు తింటే చాలు.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

Anjeer : రోజూ ఉద‌యం ఖాళీ క‌డుపుతో రెండు పండ్ల‌ను తింటే చాలు. మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. మ‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే ఈ పండ్లు ఏమిటి.. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. వీటిని ఎలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించ‌డంలో అంజీరా పండ్లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అంజీరా పండ్లు చాలా … Read more

Anjeer : అంజీర్ పండ్ల‌ను ఈ విధంగా తిన్నారంటే.. దెబ్బ‌కు ఏ స‌మ‌స్యా ఉండ‌దు..!

Anjeer : అంజీర్ పండ్లు మ‌న‌కు రెండు విధాలుగా ల‌భ్య‌మ‌వుతాయి. వీటిని నేరుగా పండ్ల రూపంలో తిన‌వ‌చ్చు. లేదా డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ తిన‌వ‌చ్చు. మ‌న‌కు డ్రై ఫ్రూట్స్ అయితేనే విరివిగా ల‌భిస్తాయి. పైగా వీటిని తిన‌డం చాలా తేలిక‌. అయితే అంజీర్‌ను కింద తెలిపిన విధంగా తిన్నారంటే.. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి అందుకు అంజీర్‌ను ఏ విధంగా తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. కాల్షియం లోపం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు, మూత్రంలో … Read more

Weight Gain : అంజీర్ పండ్ల‌ను ఇలా తీసుకోండి.. వ‌ద్ద‌న్నా బ‌రువు పెరుగుతారు..!

Weight Gain : అధిక బరువు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయితే బ‌రువు త‌గ్గాల‌ని అనుకునేవారితోపాటు బ‌రువు పెర‌గాల‌ని అనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువ‌గానే ఉంటోంది. లావుగా ఉన్నవారు బ‌రువు త‌గ్గాల‌ని చూస్తుంటే.. స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాల‌ని చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలంటే.. అందుకు అంజీర్ పండ్లు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. వాటిని కొన్ని ఆహారాల‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు. మరి … Read more

Anjeer : చ‌లికాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే అంజీర్ పండ్లు.. రోజూ 4 చాలు..

Anjeer : చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి సీజ‌న‌ల్ వ్యాధులు త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తుంటాయి. అయితే ఈ సీజ‌న్ లో పోష‌కాల‌తో కూడిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఇక క‌రోనా కాలం క‌నుక పోష‌కాహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఆ వైర‌స్ నుంచి కూడా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. చ‌లికాలంలో మ‌నం తీసుకోవాల్సిన ఆహారాల్లో అంజీర్ ఒక‌టి. ఇది మ‌న‌కు … Read more

రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీర్‌ పండ్లను ఉదయాన్నే తినండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

health benefits of soaked anjeer fruit

అంజీర్‌ పండ్లు.. వీటినే అత్తిపండ్లు అని కూడా పిలుస్తారు. ఇవి మనకు రెండు రకాలుగా లభిస్తాయి. నేరుగా పండ్ల రూపంలో ఉంటాయి. డ్రై ఫ్రూట్స్‌గా కూడా తినవచ్చు. అయితే వీటిని నేరుగా కంటే డ్రై ఫ్రూట్స్‌ రూపంలో తినేవారే ఎక్కువ. ఈ క్రమంలోనే అలాంటి వారు ఈ పండ్లను రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. అనంతరం ఆ నీటిని తాగాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. 1. అంజీర్‌ పండ్లలో … Read more

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

ఫిగ్స్.. వీటినే అత్తి పండ్లు అని.. అంజీర్ పండ్లు అని అంటారు. వీటి లోపల లేత పింక్ లేదా ముదురు పింక్ రంగులో విత్త‌నాలు, గుజ్జు ఉంటాయి. పై భాగంలో ఆకుప‌చ్చ‌, ప‌ర్పుల్‌, నీలం రంగును క‌లిగి ఉంటాయి. మ‌న‌కు మార్కెట్‌లో ఈ పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ ల‌భిస్తాయి. అయితే ఈ పండ్లు చూసేందుకు కొంద‌రికి అంత‌గా చ‌క్క‌గా అనిపించ‌వు. కానీ నిజానికి ఈ పండ్ల‌తో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more