Cauliflower Fry : కాలిఫ్లవర్ ఫ్రై ని ఇలా చేయాలి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..
Cauliflower Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాలీప్లవర్ కూడా ఒకటి. క్యాలీప్లవర్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనితో మనం రకరకాల వంటకాలు చేస్తూ ఉంటాం. క్యాలీప్లవర్ తో మనం రుచిగా, కరకరలాడుతూ ఉండేలా వేపుడును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విదంగా క్యాలీప్లవర్ ఫ్రై ను క్యాటరింగ్ లో, కర్రీ పాయింట్ లలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. … Read more









