ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఆ 7 కంపెనీల్లో ఎలాంటి ఫన్నీ టాస్కులు చేయాలో తెలుసా.? చూస్తే షాక్ అవుతారు.!
సాధారణంగా ఏ కంపెనీలో అయినా కొత్తగా ఉద్యోగం చేరిన వారికి కొంత భయం ఉంటుంది. ఉన్నతోదోగ్యులు ఎవరో, ఎవరితో ఎలా మసలుకోవాలో, ఆఫీస్‌లో ఎలా ఉండాలో, అందులో రూల్స్ ఏం ఉంటాయో, ఏం పని చేయాలో, చేయకూడదో, ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. ఇవన్నీ తెలిసే సరికి కొన్ని రోజుల సమయం పడుతుంది. దీంతో ఆ సమయంలోగా కొత్తగా పనిలో చేరిన వారు ఆఫీస్ వాతావరణానికి అడ్జస్ట్ అవుతారు. అయితే ఇలా కాకుండా కొత్తగా ఉద్యోగంలో చేరిన … Read more









