Fermented Foods : పులియబెట్టిన ఆహారాలను తినడం మంచిదేనా..? ఏదైనా హాని జరుగుతుందా..?
Fermented Foods : మనం ఇడ్లీ, దోశ, పుల్లట్టు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని తయారు చేయడానికి పిండిని పులియబెడుతూ ఉంటాం. అలాగే చల్ల పునుగులు, మైసూర్ బజ్జీ , ఊతప్పం వంటి అనేక రకాల వంటకాలను మనం పులియ బెట్టి తయారు చేస్తూ ఉంటాం. అసలు పులిసిన ఆహారాలు మనకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా, అతిగా పులవడం అనారోగ్యానికి దారి తీస్తుందా.. అసలు ఎందుకు పులుస్తాయి.. పులిసినప్పుడు ఎటువంటి రసాయనాలు … Read more









