మనం రోజూ తినే ఆహారం పట్ల చాలా మందికి ఉండే అపోహలు ఇవే..!
ఆహారం పట్ల చాలామందికి కొన్ని భ్రమలుంటాయి. అవి దీర్ఘకాలంగా ప్రచారంలో వుండటం చేత వాస్తవాన్ని తెలుసుకోలేరు. వాటిలో కొన్ని ఎలాంటివో పరిశీలించి వాస్తవాలేమిటో తెలుసుకుందాం. వ్యాయామాలు చేసినంతకాలం మీరు ఏదైనా తినేయవచ్చు అనేది ఒక భ్రమ – మన శరీరం ఒక మెషీన్ లాంటిది. కనుక ఒక మెషీన్ తో పోలిస్తే, వాహనం ఎన్నాళ్ళు నడిపినా…ఏ ఇంధనమైనా పోయవచ్చు. కాని ఏది పోసినా వాహనం నడవదు. దానికవసరమైన నాణ్యతగల ఇంధనం కారును నడుపుతుంది. అదే విధంగా శరీరానికి … Read more









