ఆహారాన్ని చేత్తో తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..? హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు. దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు … Read more

ఈ సీజ‌న్‌లో క‌చ్చితంగా ఈ ఆహారాల‌ను తీసుకోండి.. ఆరోగ్యంగా ఉంటారు..

వేసవికాలంలో అనారోగ్య సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తూ ఉండాలి. బాడీని ఆరోగ్యంగా చల్లగా ఉంచుకోవడానికి చూసుకోవాలి. వేసవి కాలంలో కూరగాయలను తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలను తీసుకుంటే హైడ్రేటెడ్ గా ఉండడానికి అవుతుంది. వేసవికాలంలో ఈ కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి ఎటువంటి కూరగాయలను వేసవిలో తీసుకోవచ్చు అన్నది చూద్దాం. కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కీరదోసని తీసుకుంటే హైడ్రేట్ గా … Read more

లావు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..

లావు తగ్గిపోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలు తినటమేకాదు తినే విధానాలు కూడా పాటించాలి. అవేమిటో పరిశీలించండి. భోజనం మానవద్దు. శరీరానికవసరమయ్యే రీతిలో మూడు సార్లు…లేదంటే తక్కువ ఆహారంతో నాలుగుసార్లు ప్రతిరోజూ తినండి. ఆహారంలో, తగినన్ని సహజ పదార్ధాలు, కూరలు, పండ్లు, ధాన్యాలు, ప్రొటీన్లు వుండేలా చూడండి. అన్ని ఆహారాలు సమపాళ్ళలో వుండేలా ప్రయత్నించండి. విటమిన్ సి అధికంగా వుండే ఆరెంజస్, నిమ్మ వంటివి ప్రతిరోజూ తినండి. ఎట్టి పరిస్ధితులలోను శరీరానికి అనవసరమైన ఆహారాలను అధికమొత్తంలో అందించకండి. చిన్న డిన్నర్ … Read more

వాత‌, పిత్త‌, క‌ఫాల్లో మీది ఏ శ‌రీరం..? మీకు న‌ప్పే ఆహారం ఏది..? ఇలా తెలుసుకోండి..!

అనారోగ్యం వ‌స్తే చికిత్స చేయించుకునేందుకు మ‌న‌కు ఎన్నో వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. అల్లోప‌తి, హోమియోప‌తి, నాచురోప‌తి… ఇలా..! అయితే వీట‌న్నింటిలోనూ మ‌న భార‌తీయ సాంప్ర‌దాయ వైద్య విధానం ఆయుర్వేదం ముఖ్య‌మైంది. ఆయుర్వేద ప్ర‌కారం ఏ వ్యాధి అయినా వాత‌, పిత్త‌, క‌ఫాల‌నే 3 అంశాల అస‌మ‌తుల్య‌త కార‌ణంగా వ‌స్తుంది. అయితే ఈ మూడింటిని బ‌ట్టి వ్యాధులే కాదు, వ్య‌క్తుల శ‌రీరాలు కూడా ఉంటాయి. కొంద‌రికి వాత శ‌రీరం ఉంటే, కొంద‌రిది పిత్త ఆధారిత శ‌రీరం అయి … Read more

మ‌న శ‌రీరంలోని ఏయే అవ‌య‌వాలు ఎలాంటి ఆహారాల‌ను కోరుకుంటాయో తెలుసా..?

శరీరంలోని వివిధ అవయవాలు వివిధ రకాల ఆహారాలను కోరుతూంటాయి. ఏ అవయవాలు ఏ ఆహారాలు కోరతాయనేది పోషకాహార నిపుణుల మేరకు పరిశీలిద్దాం. ఈ రకమైన స్టడీని చైనీస్ మెడిసిన్ ప్రకారం నిర్ధారించారు. ప్రతి అవయవం కూడా ఒక శక్తివంతమైన వ్యవస్ధ అని దానికి భావాలు, కణజాలం, రంగు,రుచి,వాసనలుంటాయని భావిస్తారు. ఇది సాధారణంగా మనం తీసుకునే కూరలు, ధాన్యాలు వంటివి కాక మీరు ఒక రకమైన ఆహారం కోరుతుంటే, అది ఏ అవయవం కోరుతోంది దానిని ఎలా తృప్తి … Read more

ఈ ఆహారాల‌ను తింటే ఎంత తిన్నా కూడా లావెక్క‌రు..!

సాధారణంగా అందరికి మంచి శారీరక రూపం కావాలని, ఆకర్షణ కలిగి వుండాలని వుంటుంది. అందుకుగాను ఎంపిక చేసుకునే ఆహారాలే తినటానికి ప్రయత్నిస్తారు. కాని కొన్ని సమయాలలో బయట దొరికినవి తినాల్సి వస్తుంది.తరచుగా బయట ఆహారాలు తినేస్తున్నారా? అటువంటివారికి బరువు ఎక్కకుండా తెలివిగా బయటి ఆహారాలు తినేటందుకు కొన్ని చిట్కాలు చూడండి. హోటళ్ళు, రెస్టరెంట్లలో తినేవారు వీలైనంతవరకు నూనెలో వేయించిన వేపుళ్ళు, పెనంపై కాల్చిన పదార్ధాలు తినవద్దు. దానికి బదులు, ఉడికించిన ఆహారాలు తినండి. చికెన్ వంటి పదార్ధాలు … Read more

రాత్రి పూట ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే మీకు నిద్ర ప‌ట్ట‌దు..

ఆరోగ్యానికి మంచి పోషకాహారమే కాదు నిద్ర కూడా చాలా ముఖ్యం. మంచి నిద్రని పొందాలంటే సరైన జీవన విధానాన్ని అనుసరించాలి దానితో పాటుగా తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. మనం తీసుకొనే ఆహారపు అలవాట్లు వల్ల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. అప్పుడు శారీరకంగా మానసికంగా కూడా మీరు ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అయితే రాత్రి నిద్ర బాగా … Read more

వేస‌విలో ఈ ఆహారాలను తింటే ఇక అంతే..! వేడి, ఉక్క‌పోత‌, విరేచ‌నాలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి..!

ఎండాకాలం అంటేనే ఉక్క‌పోత‌. వేడి..! దాన్ని త‌ట్టుకోలేక చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అది స‌రే. మ‌రి ఈ సీజ‌న్‌లో తీసుకునే ఆహారం మాటేమిటి..? చాలా మంది అయితే చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తీసుకోవ‌డంపై దృష్టి పెడ‌తారు. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుందని, వేడిని త‌రిమికొట్టి శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌చ్చ‌ని అంద‌రూ భావిస్తారు. అది క‌రెక్టే. కానీ… వేస‌విలో కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను మాత్రం తిన‌కూడ‌దు. ఎందుకంటే ఎండ‌ల్లో కొన్ని ఆహార ప‌దార్థాలు మ‌న శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్ని … Read more

ఏయే ఆహార ప‌దార్థాల‌ను క‌లిపి తిన‌కూడ‌దో తెలుసుకోండి..!

ప‌ప్పు చారులో నెయ్యి వేసుకోవ‌డం, పెరుగ‌న్నంలో అర‌టిపండు తిన‌డం, అన్నంలో పాలు క‌లుపుకుని తిన‌డం… ఏంటివ‌న్నీ చెబుతున్నారు. మాకు వీటి గురించి తెలుసు క‌దా. వాటిని అలా క‌లుపుకుని తింటే ఆ మ‌జాయే వేరుంటుంది అన‌బోతున్నారా? అయితే మీరు చెప్పేది క‌రెక్టే. కానీ కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను మాత్రం అలా దేంతో ప‌డితే దాంతో క‌లిపి తిన‌కూడ‌ద‌ట‌. అలా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనారోగ్యాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ట‌. మ‌రి అలాంటి రాంగ్ ఫుడ్ కాంబినేష‌న్లు … Read more

మీరు ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. వీటిని తినేట‌ప్పుడు జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే..

తరచుగా మనం తినే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, వికారం, వాంతులు వంటి ఇబ్బందులను కలిగిస్తూ ఉంటుంది. తిన్న ఆహారంలో ఏది ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో సరిగా తెలియక తికమక పడుతుంటాం. అయితే మనం తీసుకుంటున్న ఆహారంలో ఏవి సరైనవి. ఆరోగ్యానికి మేలు చేసేవి ఏవి.. ఇబ్బందికి గురిచేసేవి ఏ పదార్థాలు అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఎర్రగా చూసేందుకు అందంగా కనిపించే చెర్రీస్ రుచిలో పుల్లగా ఉంటాయి. ఇందులోని గింజలు గట్టిగా ఉండి లోపల ఉండే … Read more