రానున్న రోజుల్లో అంతరించిపోనున్న 7 ఫుడ్ ఐటమ్స్ ఇవే..!
ప్రకృతి మనకు ఎన్నో వనరులను ప్రసాదించింది..వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం..దాని మూలంగా అటు పర్యావరణానికి ఇటు మనకు మనమే హాని చేసుకుంటున్నాం..తత్ఫలితంగా మనం రోజువారి మన ఆహారపుటలవాట్లలో భాగాలైన కొన్నింటిని దూరం చేసుకోవాల్సొస్తుంది..అది కూడా శాశ్వతంగా.. అరటి పండు.. ట్రాపికల్ రేస్ 4 అనే వైరస్ వలన అరటి ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది.మనం శుభకార్యాలప్పుడు, ఎవరింటికైనా వెళ్లేప్పుడు తీసుకెళ్లడానికి వాడే ముఖ్యమైన పండ్లలో మొదటిస్థానం అరటిపండుది..కానీ కొంతకాలానికి అరటి జాతి మొత్తం … Read more









