భార‌తీయులు ఇష్టంగా తినే ప‌లు ఆహార ప‌దార్థాల‌ను కొన్ని దేశాల్లో నిషేధించార‌న్న విష‌యం తెలుసా..?

జిహ్వ‌కో రుచి అన్న చందంగా ప్ర‌తి మ‌నిషికి ఆహారం విష‌యంలో ఒక టేస్ట్ అంటూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఒక వంట‌కం అంటే ఇష్ట‌ప‌డితే, మ‌రికొంద‌రు ఇంకో వంట‌పై ఆస‌క్తి చూపిస్తారు. అయితే కొన్ని ఆహార ప‌దార్థాల‌ను మాత్రం దాదాపుగా అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. అలాంటి వాటిలో స‌మోసా కూడా ఒక‌టి. దీన్ని మ‌న భార‌తీయులు అంద‌రూ ఇష్టంగానే తింటారు. కానీ మీకు తెలుసా? ఇది ఓ దేశంలో నిషేధించ‌బ‌డింద‌ని? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అయితే … Read more

ఖాళీ కడుపుతో ఇవి తింటున్నారా.. జాగ్రత్త‌..!

సమయానికి సరైన ఆహారం తీసుకోవడం అనేది మనిషికి శారీరకంగా, మానసికంగా మంచిది. నేటి సమాజంలో చాలా మంది సమయానికి తినడం లేదు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారికి తినడానికి కూడా సమయం దొరకడం లేదు. అయితే వీటి ప్రభావం ఆహారపు అలవాట్లపై పడుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు.. అంటే ఉదయాన్నే ఏవి పడితే అవి తినేస్తున్నాం. అయితే ఉదయాన్నేనిద్ర లేచిన వెంటనే కచ్చితంగా ఏదైనా తినాల్సిందే అని మనం బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. అలా … Read more

తిండికి ఓ పద్దతుంది తెలుసా..?

ఆకలైనప్పుడు తింటాం… వైనంగా వండుకుని తింటాం… అదీ తెలియదా అనకండి. రుచిగా వండుకుని కడుపునిండా సుష్టుగా తినడం చాలా మందికి ఇష్టమే. కానీ ఆరోగ్యానికే కష్టం. అందుకనే ఈ పద్దతుల గురించి చేప్పేది. పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నరంటే… వేళకు తినాలి. ఆకలి తీరగానే తినడం ఆపేయాలి. పదార్ధాలు రుచిగా ఉన్నాయని ఇంకాస్త తిందామనుకోకూడదు. వండిన ఆహార పదార్ధాలు తినడానికి గంట ముందు పండ్లు తినాలి.ముందు వీలు కాకపోతే అన్నం తిన్నాక మూడు గంటలు ఆగి అప్పుడు … Read more

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను తినాలి..!

ప్రపంచ వ్యాప్తంగా ఏటా కిడ్నీ సంబంధ వ్యాధులతో ఎంత మంది మృతి చెందుతున్నారో అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల మంది పలు రకాల కిడ్నీ వ్యాధులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏమున్నా నేడు కిడ్నీ వ్యాధులతో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకానొక దశలో కిడ్నీలు పనిచేయకుండా పోవడం, డయాలిసిస్, చివరకు కిడ్నీ మార్పిడి వంటి పలు దశల్లో చాలా మంది అవస్థలు పడుతున్నారు. అయితే కిడ్నీలకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా వైద్యులు సూచించే … Read more

ఫ్రిజ్ లో ఆహారాల‌ను నిల్వ ఉంచి వేడి చేసి మ‌రీ తింటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

టెక్నాల‌జీ మ‌న‌కు అందించిన అనేక ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల్లో ఫ్రిజ్ కూడా ఒకటి. వేస‌విలోనే కాదు, ఇత‌ర ఏ కాలంలో అయినా స‌రే ఫ్రిజ్ మ‌న‌కు ఎలా ఉపయోగ‌ప‌డుతుందో అంద‌రికీ తెలుసు. చ‌ల్ల‌ని పానీయాల కోస‌మే కాక‌, ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా ఫ్రిజ్‌లు ఎంతో ప‌నికొస్తాయి. అయితే ఆహారాన్ని నిల్వ ఉంచే విష‌యానికి వ‌స్తే.. పండ్లు, కూర‌గాయాల‌ను ఫ్రిజ్‌లో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచితే ఏమీ కాదు.. కానీ వండిన ఆహారాన్ని మిగిలింది క‌దా అని … Read more

ఎల్ల‌ప్పుడూ అల‌స‌ట‌గా, నీర‌సంగా ఉంటుందా..? అయితే వీటిని తినండి..!

శారీరకంగా, మానసికంగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది. అలుపు, మత్తు, నిద్రమత్తు, నిస్సత్తువ లాంటివన్నిటినీ అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది. మన ఆరోగ్యం పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనం తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది. అలసటను అధిగ‌మించడానికి అవసరమ‌య్యే ఆహారపదార్ధాలు, పాటించాల్సిన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టిఫిన్‌ తప్పనిసరి. ఉదయాన్నే కడుపు ఖాళీగా ఉండడం … Read more

భోజనం విషయంలో ఆయుర్వేదం ఏం చెబుతోంది ? త‌ప్పకుండా పాటించాల్సిన 3 నియమాలు..!

పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు ఆహారం విష‌యంలో క‌చ్చిత‌మైన జాగ్ర‌త్త‌ల‌ను పాటించే వారు. ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేవారు. అందుక‌నే వారు ఎక్కువ ఏళ్ల పాటు ఆరోగ్య స‌మ‌స్య‌లు లేకుండా జీవించారు. కానీ ఇప్పుడు మ‌నం ప్ర‌తి పూట భోజ‌నం విష‌యంలో అశ్ర‌ద్ధ చేస్తున్నాం. దీంతో అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నాం. అయితే ఆయుర్వేదం విష‌యానికి వ‌స్తే ఆహారం తీసుకునే విష‌యంలో ప‌లు నియ‌మాలు పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదం … Read more

గ్ర‌హాల‌ను బ‌ట్టి ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి..?

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషధ‌ విలువలు కలిగి శరీరంచే పీల్చ‌డతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి. మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోధుమలతో చేసినవి తినటం మంచిది. రాగులతో చేసినవి తినచ్చు. సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ … Read more

ఈ ఆహారాన్ని తిరిగి వేడి చేస్తే విషంగా మారుతుందా?

ఇటీవ‌ల చాలా మంది ఆరోగ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంటారు. నేటి బిజీ జీవనశైలితో, రోజుకు రెండుసార్లు భోజనం చేయడం చాలా కష్టంగా మారుతోంది. ఫలితంగా, చాలా మంది మునుపటి రోజు ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తారు. అయితే కొన్ని ఆహారాలను మళ్లీ వేడి చేయడం చాలా ప్రమాదకరమని మీకు తెలుసా? అన్నం సహా 4 ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేస్తే తీవ్ర అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం చల్లని ఆహారం తినలేక.. ఫుడ్‌ … Read more

మండిపోతున్న ఎండ‌లు.. వీటిని తీసుకుంటే బాడీ కూల్ గా ఉంటుంది..!

ఏం ఎండరా బాబు.. బయట కాలు పెట్టాలంటేనే భయమేస్తోంది. మధ్యహ్నం పూట అయితే నిప్పుల కొలిమే. వామ్మో.. ఈ ఎండల్లో ఒక్క రోజు తిరిగినా ఇంకేముండదు. మంచం మీద పడటమే. ఈ ఎండ వేడిని ఎలా తట్టుకోవాలి. ఇంట్లో ఉక్కపోత భరించలేకపోతున్నాం. బయటికెళ్తే ఎండ వేడి భరించలేకపోతున్నాం.. అని బాధ పడుతున్నారా? అస్సలు టెన్షన్ పడకండి. ఎందుకంటే.. ఎండాకాలంలో ఎండ సహజం. ఆ ఎండ వేడి నుంచి మనల్ని మనం రక్షించుకుంటే చాలు. మజ్జిగ.. అవును.. ఎండాకాలం … Read more