వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే…!

నేటి ఆధునిక ప్రపంచంలో మనం తీసుకునే ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. అందుకే వాతావరణంలో చిన్న చిన్న మార్పులు కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి లేకుండా పోతుంది. మన ఆహారంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చే వైరస్ లు, బాక్టీరియా ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే మన పెరట్లో ఉన్న … Read more

మన దేశంలో బాగా ఫేమ‌స్ అయిన ఈ 14 ఫుడ్స్ నిజానికి మ‌న ద‌గ్గ‌రివి కావు తెలుసా..?

మ‌న దేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో అనేక ర‌కాల వంట‌కాలు మ‌న‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్‌లో బిర్యానీ మ‌న‌కు ఫేమ‌స్‌గా ల‌భిస్తే కాశ్మీర్ వైపు రాజ్మా దొరుకుతుంది. అలాగే దేశ వ్యాప్తంగా అనేక ప్ర‌ముఖ డిషెస్ మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫేమ‌స్ డిష్‌ల‌లో కొన్ని నిజానికి మ‌న దేశంలో పుట్టిన‌వి కావు. ఎక్క‌డో వేరే దేశాల్లో మొద‌ట అవి ల‌భ్య‌మ‌య్యాయి. ఆ త‌రువాత అవి మ‌న ద‌గ్గ‌ర ఫేమ‌స్ అయ్యాయి. మ‌రి మ‌న దేశంలో … Read more

షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం తినాలో తెలుసా..?

ఈ రోజుల్లో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ షుగర్‌ వ్యాధి వస్తున్నది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం.. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లతో కూడిన జీవనవిధానమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఒక్కసారి మనం సుగర్‌ బారిన పడ్డామంటే.. దానికితగ్గ మెడిసిన్లు వాడటం ఎంత ముఖ్యమో, తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడం అసాధ్యం. కాబట్టి షుగర్‌ … Read more

బ్లడ్‌గ్రూప్‌ను బట్టి ఆహారపదార్థాలు తీసుకుంటే రోగాలు రావు..!

ఆధునిక కాలంలో చేస్తున్న ఉద్యోగానికి తగ్గినట్లుగా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. సమయం సందర్భం లేకుండా ఎప్పుడుబడితే అప్పుడు, ఏది దొరికితే అది తింటూ ఆనారోగ్యానికి గురవుతున్నారు. సరైన సమయానికి తగిన ఆహారం తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఒక్కొక్కరికి శరీరానికి తగినట్లుగా వారి ఆహారపు అలవాట్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సరైన సమయానికి, తగిన ఆహారం తీసుకోవడం. శరీరానికి పడే ఆహారం తినడం ఇవన్నీ ఒకెత్తయితే మనిషి శరీరంలో ఉండే రక్తం గ్రూపును బట్టి ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు … Read more

ఈ 10 ఆహార పదార్థాల‌ను ఎంత తిన్న‌ప్ప‌టికీ ఇంకా ఆక‌లి వేస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా..!

నిజ‌మే మ‌రి. ఆహార ప‌దార్థాలు ఏవైనా కొంద‌రికి కొన్ని న‌చ్చుతాయి, ఇంకొంద‌రికి ఇంకొన్ని న‌చ్చుతాయి. వాటినే వారు ఇష్టంగా తింటారు. అన్నింటినీ తిన‌రు క‌దా. స‌రే… ఆహార ప‌దార్థాల విషయంలో ఎవ‌రి టేస్ట్ ఎలా ఉన్నా… కొన్ని ర‌కాల ఆహార పదార్థాల‌ను చూస్తే మాత్రం దాదాపుగా అంద‌రి నోళ్లు ఊర‌తాయి. స‌హ‌జంగానే వాటిని తినాల‌నే ఆస‌క్తి క‌లుగుతుంది. ఈ క్ర‌మంలో ఆక‌లి కాక‌పోయినా స‌రే ఆ ఆహారాలను చూడ‌గానే ఆక‌లి క‌లుగుతుంది. దీంతో వాటిని అంద‌రూ ఎక్కువ‌గా … Read more

వ్యాయామాలు చేస్తున్నారా..? అయితే ఫుడ్స్ తినండి..!

చాలా మందికి ఉన్న అనుమానం… వర్కవుట్‌కు ముందు, తర్వాత ఏం తినాలి? వ్యాయామం చేయడానికి సరైన శక్తి అనేది చాలా అవసరం. చేసిన తర్వాత కూడా శక్తి అవసరం. కాబట్టి మంచి స్నాక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ వ్యాయామాలు చేసే వారు ఈ స్నాక్స్ తింటే చాలా మంచిది అంటున్నారు. అవి ఏంటో చూడండి. కార్డియో: ఈ వ్యాయామాలు చేస్తుంటే… అరగంట ముందు ఒక పెద్ద సైజు పియర్స్‌ను ఒకటిన్నర టీస్పూన్ల తేనెతో కలిపి తింటే … Read more

ఆహారాన్ని తినే ముందు వాస‌న చూస్తే.. ఏం అవుతుందో తెలుసా..?

సాధార‌ణంగా చాలా మంది ఏదైనా ఆహారాన్ని తినే ముందు వాస‌న చూస్తుంటారు. కొంద‌రు చూడ‌కుండానే తింటారు. అస‌లు వాస‌న చూస్తే ఏం అవుతుంది..? అన్న‌ది తెలియాలంటే ఓ లుక్కేసేయండిటు..! సాధార‌ణంగా నోరూరించేలా కంటిముందు ఏదైనా కనిపిస్తే, కడుపు నిండా లాగించేయాలని అనుకుంటారు ఎవరైనా. ఇదే సమయంలో కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుందన్న భయం కూడా వెంటాడుతుంటుంది. అయితే, కంటి ముందు కనిపిస్తున్న ఆహార పదార్థాలను రెండు నిమిషాల పాటు వాసన చూస్తే, ఆపై ఆటోమేటిక్ గా తక్కువగా … Read more

ఆరోగ్యంగా వుండాలంటే ఏ వారం ఏ రోజున ఏ రకమైన ఆహారం తినాలి..?

మొక్కలు, పండ్లు వంటివి కూడా గ్రహ సంచారంపై ఆధారపడి పెరుగుతూంటాయి. కనుక కొన్ని రోజులలో తినే ఆహారాలు ఔషద విలువలు కలిగి శరీరంచే పీల్బడతాయి. గ్రహాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది చూడండి. మన ఆహారంపై ఆదివారం సూర్యుడి ప్రభావం వుంటుంది. కనుక మనం ఏ రకమైన ఆహారం తిన్నప్పటికి తేలికగా జీర్ణం అయి శరీరం పీల్చేస్తుంది. గోదుమలతో చేసినవి తినటం మంచిది. రాగులతో చేసినవి తినచ్చు. సోమవారం చంద్రుడి ప్రభావం వుంటుంది. చంద్రుడు నీటి సంబంధ … Read more

కొలెస్ట్రాల్‌ను స‌మూలంగా నాశ‌నం చేసే ఆహారాలు ఇవి.. రోజూ తింటే హార్ట్ ఎటాక్‌లు రావు..

ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని తినేవారు. అందుక‌నే వారు 100 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు ఎలాంటి రోగాలు రాకుండా నిక్షేపంగా బ‌తికారు. కానీ ఇప్పుడు మ‌నం పాటిస్తున్న జీవ‌న‌శైలి, తీసుకుంటున్న ఆహారాల కార‌ణంగా మ‌నం చిన్న వ‌య‌స్సులోనే రోగాల బారిన ప‌డుతున్నాం. ముఖ్యంగా యుక్త వ‌య‌స్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. దీంతో ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వాటిల్లో కొలెస్ట్రాల్ కూడా ఒక‌టి. కొలెస్ట్రాల్ … Read more

ప్లాస్టిక్ బాక్స్‌ల్లో తినే వారికి ఈ విషయం తెలిస్తే…!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది స్టీల్‌కు బ‌దులుగా ప్లాస్టిక్‌తో త‌యారుచేయ‌బ‌డిన లంచ్ బాక్సుల‌ను ఉప‌యోగిస్తున్నారు. కానీ నిజానికి ప్లాస్టిక్ లంచ్ బాక్సులు అంత క్షేమ‌క‌రం కాద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్లాస్టిక్ లంచ్ బాక్సుల‌లో ఆహారాన్ని ఉంచితే అందులోకి ప్లాస్టిక్ లో ఉండే జీనోఈస్ట్రోజెన్స్ అన‌బ‌డే హానికారక ర‌సాయ‌నాలు విడుద‌ల‌వుతాయ‌ట‌. అవి మ‌న‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. ప్లాస్టిక్ లో ఉండే హానికార‌క ర‌సాయ‌నాలు ఆహారంలోకి విడుద‌ల‌య్యాక ఆ ఆహారాన్ని మ‌నం … Read more