నిద్ర‌కు ముందు వీటిని అస‌లు తిన‌కూడ‌దు..!

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. మరి రాత్రిల్లో తినకూడని కొన్ని అధిక క్యాలరీ ఫుడ్స్ లిస్ట్ … Read more

నిత్యం ఉద‌యాన్నే ఏయే ఆహారాల‌ను ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌చ్చంటే..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాలి. అందులో అన్ని పోష‌కాలు ఉండేలా జాగ్ర‌త్త ప‌డాలి. అప్పుడే నిత్యం మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. దీంతో సంపూర్ణ ఆరోగ్యం క‌లుగుతుంది. అయితే కొంద‌రు ఇందుకు గాను నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొన్ని ఆహారాల‌ను తీసుకుంటుంటారు. ఈ విష‌యంలో కొందిరికి కొన్ని సందేహాలు కూడా క‌లుగుతుంటాయి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వేటిని తినాలి.. అని క‌న్‌ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం … Read more

బ్లడ్‌ క్లాట్స్‌ ఏర్పడకుండా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలో ఉండే రక్తం గడ్డలు కడితే అవి రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టించి ఆ తరువాత హార్ట్‌ ఎటాక్‌ను తెచ్చి పెడతాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఆ విషయం మనకు తెలియదు. ఇక ఏదో ఒక సమయంలో సమస్య తీవ్రతరమై హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. అయితే అంత వరకు రాకుండా ఉండాలంటే.. కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకోవాలి. దీంతో రక్తం గడ్డ కట్టకుండా … Read more

ఒక‌ప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న ఆహారాలు ఇవి.. ఇప్పుడు క‌నిపించ‌డం లేదు..

టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ ప్ర‌పంచంలో అనేక మార్పులు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు క‌ష్టంగా ఉండే ప్ర‌జ‌ల జీవితం నేడు సుల‌భ‌త‌రం అయింది. ఎన్నో ప‌నుల‌ను క్ష‌ణాల్లోనే చ‌క్క‌బెట్టుకుంటున్నాం. కానీ ఒక‌ప్పుడు ఉన్న‌వి కొన్ని నేడు క‌నుమ‌రుగైపోయాయి. వాటిల్లో ఈ తినే ప‌దార్థాలు, తినుబండారాలు ఒక‌టి. వీటిని పిల్ల‌లు ఒక‌ప్పుడు ఎంతో ఇష్టంగా తినేవారు. కాల‌క్ర‌మేణా ఇవి అంత‌రించిపోయాయి. ఎక్క‌డో త‌ప్ప అస‌లు ఇవి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. అలాంటి కొన్ని ప‌దార్థాల్లో ఇవి కూడా ఉన్నాయి. 1. తేనె … Read more

Foods : రాత్రి పూట ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తిన‌కూడ‌దు.. తింటే ఏమ‌వుతుందంటే..?

Foods : మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే కొన్ని ఆహారాల‌ను మ‌నం ఉద‌యం తింటే కొన్నింటిని మధ్యాహ్నం, ఇంకొన్నింటిని రాత్రి పూట తింటుంటాం. కానీ కొన్ని ఆహారాల‌ను అస‌లు రాత్రిపూట తిన‌కూడ‌ద‌ని, తింటే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్లు అవుతుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. మ‌రి రాత్రి పూట ఏయే ఆహారాల‌ను తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందామా. రాత్రి పూట కొన్ని ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల అది మ‌న నిద్ర‌పై ప్ర‌భావం చూపిస్తుంది. దీంతో మొత్తంగా … Read more

రాత్రిళ్ళు వీటికి దూరంగా వుండండి.. లేదంటే అస్సలు నిద్ర పట్టదు..!

మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన ఆరోగ్యం ఉంటుందన్న విషయం మనకి తెలుసు. కానీ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన నిద్ర కూడా ఉంటుంది. మంచి నిద్రని పొందడానికి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలానే, కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నిద్ర మొత్తం పోతుంది. నిద్రే పట్టదు. సరిగ్గా నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే, మనం మన పనులు మనం పూర్తి చేసుకోలేము. ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. … Read more

చ‌ర్మ సౌంద‌ర్యం పెర‌గాలంటే.. ఈ ఆహారాల‌ను నిత్యం తీసుకోవాలి..!

చూడ‌చ‌క్క‌ని, మృదువైన‌, మెరిసే చ‌ర్మం ఉండాల‌నే చాలా మంది కోరుకుంటారు. కానీ కొంద‌రికి ఈ త‌ర‌హా చ‌ర్మం పుట్టుక‌తోనే వ‌స్తుంది. కానీ కొంద‌రికి మాత్రం ఇలా ఉండ‌దు. ఏదో ఒక చ‌ర్మ స‌మస్య ఉంటుంది. దీంతో వారు త‌మ చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చుకునేందుకు ర‌క ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే అలాంటి వారు కింద సూచించిన ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే చాలు.. దాంతో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొట్టుకోవ‌చ్చు. అలాగే చ‌ర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. మరి అందుకు … Read more

Foods : ప‌థ్యం స‌మ‌యంలో ఎలాంటి ఆహారాల‌ను తినాలి.. వేటిని తిన‌కూడ‌దు.. తెలుసా..?

Foods : పథ్యం శతగుణం ప్రపోక్తం అని శాస్త్రోక్తం కనుక సర్వ వైద్యములకు పథ్యం చేయడం శ్రేయస్కరం. కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పథ్యం తప్పనిసరి అని డాక్టర్లు కూడా చెబుతారు. పథ్యమంటే తినతగినవి, అపథ్యం అంటే తినరానివి. ఎన్ని రకాల నియమాలు పాటించినా ఏదో విధంగా అనారోగ్యం బారిన పడుతున్నాం. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే పథ్యం పాటించడంలో తప్పులేదు. పథ్యం చేసేప్పుడు తినకూడనివి, తినేవి ఏంటో తెలుసుకోండి. బీరకాయ, పొట్లకాయ, బీట్రూట్, అరటికాయ, … Read more

ఖాళీ కడుపుతో ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే సమస్యల బారిన పడినట్టే!

చాలామందికి ప్రతిరోజు ఉదయం లేవగానే ఏదో ఒకటి తినే అలవాటు, తాగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే మనకు ఏ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటే వాటిని తింటూ ఉంటాం. అయితే ఈ విధంగా పరగడుపున ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనకు సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అందుకోసమే ఉదయం లేవగానే పరగడుపున ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ముందు రోజు … Read more

Taking Foods : ఇవి విరుద్ధ ఆహారాలు.. వీటిని క‌లిపి తీసుకోవ‌ద్దు..!

Taking Foods : మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆహారం విషయంలో చాలామంది అనేక తప్పులు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల తప్పులు చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకున్నా.. కొన్ని కాంబినేషన్స్ ని తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త పడాలి. కొన్ని ఆహార పదార్థాలు ఒకదానికొకటి పడవు. చాలామందికి ఈ విషయం తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. పాలు … Read more