గ్లైసీమిక్ ఇండెక్స్ లేదా జీఐ అంటే ఏమిటి..? డ‌యాబెటిస్ ఉన్న‌వారు తెలుసుకోవాల్సిన విష‌యం..!

జిఐ అంటే…గ్లైసీమిక్ డైట్… అంటే ఏమిటి? ఆహారం తిన్న తర్వాత అది త్వరగా జీర్ణమై వేగంగా షుగర్ లెవెల్ పెంచేస్తే జిఐ అధికంగా వుండే ఆహారమని అతి అతి నెమ్మదిగా జీర్ణమై షుగర్ లెవల్ తక్కువ స్ధాయిలోనే వుంచితే దానిని తక్కువ జిఐ ఆహారమని అంటారు. త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా వుండేవి పాలిష్ చేసిన రైస్, షుగర్ మొదలైనవి. తక్కువ జిఐ కల ఆహారాలు ఫైబర్ అధికంగా వుండే ఓట్స్, బ్రక్కోలి, … Read more

Glycemic Index : గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) అంటే ఏమిటి ? డ‌యాబెటిస్ ఉన్న‌వారికి దీంతో ఏం సంబంధం ?

Glycemic Index : ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న వ్యాధుల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. ఇందులో రెండు ర‌కాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2 డ‌యాబెటిస్ అని ఉంటాయి. టైప్ 1 డ‌యాబెటిస్ వంశ పారంప‌ర్యంగా వ‌స్తుంది. టైప్ 2 డ‌యాబెటిస్ అస్త‌వ్యస్త‌మైన జీవన విధానం వ‌ల్ల వ‌స్తుంది. అయితే ఏ డ‌యాబెటిస్ ఉన్న‌వారు అయినా స‌రే త‌మ ఆహారంలో త‌క్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) ఉండే ప‌దార్థాల‌ను చేర్చుకోవాలి. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కార్న్ ఫ్లేక్స్ తిన‌వ‌చ్చా ?

కార్న్ ఫ్లేక్స్ అనేవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. టీవీల్లో, ప‌త్రిక‌ల్లో వాటి యాడ్‌ల‌ను చూడ‌గానే ఎవ‌రికైనా వాటిని తినాల‌నే కోరిక క‌లుగుతుంది. కంపెనీల యాడ్స్ జిమ్మిక్కులు అలాగే ఉంటాయి. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి అస‌లు ఏ మాత్రం ప‌నికి రావు. డ‌యాబెటిస్ ఉన్న‌వారు వాటిని అస్స‌లు తిన‌రాదు. కార్న్ ఫ్లేక్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) 82. అంటే చాలా ఎక్కువ అన్న‌మాట‌. జీఐ విలువ ఎక్కువ ఉందంటే.. ఆ ప‌దార్థాన్ని తిన్న … Read more