అవునా.. మేకపాలలో ఇన్ని సుగుణాలున్నాయా…?
సండే స్పెషల్ ఏంటి.. అని అడిగితే.. 100 లో యాబై మంది దాకా మటన్ అంటూ నోరూరేలా చెబుతుంటారు. ఎందుకంటే.. మటన్ అయితే మంచిది కదా తినడానికి… చికెన్ వేడీ అంటారు. బలం కావాలంటే మటనే కదా తినాల్సింది అంటూ దీర్ఘాలు తీస్తారు. అవును.. మీరు చెప్పింది కరెక్టే కానీ.. మేకను వండుకొని తినేకన్నా.. దాని పాలు తాగితే ఇంకా లాభాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పదండి.. అవేంటో తెలుసుకొని మేక పాలను ఓ చూపు … Read more









