వెంట్రుక‌లు వేగంగా పెర‌గాలంటే నిత్యం ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

జుట్టు రాల‌డం అనేది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. నిత్యం పెరిగే జుట్టు క‌న్నా రాలిపోయే జుట్టు ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో వెంట్రుక‌లు రాలే ప్ర‌దేశం అంతా ప‌లుచ‌గా అవుతుంది. అయితే జుట్టు రాల‌డం తగ్గ‌డంతోపాటు మ‌ళ్లీ వెంట్రుక‌లు పెర‌గాలంటే.. అందుకు కింద తెలిపిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… ఐర‌న్ ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే పాల‌కూర‌, మున‌గాకు కూర‌, కోడిగుడ్ల‌లోని ప‌చ్చ‌నిసొన‌, మాంసం, కిస్మిస్‌, యాప్రికాట్స్, … Read more

వెంట్రుకల పెరుగుదలకు, దృఢత్వానికి.. 10 హెయిర్‌ ఆయిల్స్‌..!

ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు.. ఇలా అనేక కారణాల వల్ల అనేక మందికి వెంట్రుకల సమస్యలు వస్తున్నాయి. దీంతో వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు పెరుగుదల సరిగ్గా ఉండకపోవడం, వెంట్రుకలు పలుచగా మారి చిట్లి పోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే వెంట్రుకలు పెరగాలన్నా, దృఢంగా ఉండాలన్నా, ఏ సమస్యలు రాకూడదన్నా.. అందుకు కింద తెలిపిన 10 హెయిర్‌ ఆయిల్స్‌ ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్‌గా వాడడం వల్ల వెంట్రుకల సమస్యలు ఉండవు. జుట్టు దృఢంగా మారి … Read more

జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే.. మందారం పువ్వులు, ఆకులు..!

జుట్టు స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే చాలా మందికి ఉంటాయి. వెంట్రుక‌ల చివర్లు చిట్లడం, రాలడం, నెరవడం… వంటి సమస్యలు చాలామందికి ఎదురవుతుంటాయి. వీటిని త‌గ్గించుకోవాలంటే మన పెరట్లో ఉండే మందార ఆకులు, పువ్వుల‌తో కింద తెలిపిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో వెంట్రుక‌ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జుట్టు రాలకుండా ఉండేందుకు ఏడెనిమిది చొప్పున మందార పువ్వులు, ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి. ఒక కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. … Read more

జుట్టు స‌మ‌స్య‌ల‌న్నింటికీ కొబ్బ‌రినూనె ఉత్త‌మ‌మైంది.. ఎందుకో తెలుసా..?

కొబ్బరినూనెను నిత్యం సేవించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయని అంద‌రికీ తెలుసు. అయితే కొబ్బ‌రినూనె అనేది శ‌రీరం క‌న్నా జుట్టుకు ఇంకా అద్భుతంగా ప‌నిచేస్తుంది. జుట్టు స‌మ‌స్య‌ల‌కు ఆ నూనె ప‌వ‌ర్‌ఫుల్ టానిక్‌లా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొబ్బ‌రినూనె వ‌ల్ల ఏయే జుట్టు స‌మ‌స్య‌ల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. * నిత్యం బాగా ఎండలో తిరిగేవారికి అనేక జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఎండ‌లో తిరుగుతాం అనుకునేవారు కొబ్బ‌రినూనె నిత్యం త‌ల‌కు రాసుకోవ‌డం మంచిది. దీంతో ఎండ నుంచి … Read more