Dandruff : చుండ్రుని శాశ్వతంగా తొలగించే చిట్కాలు..!

Dandruff : సాధార‌ణంగా చుండ్రు స‌మ‌స్య చాలా మందిని బాధిస్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చుండ్రును శాశ్వ‌తంగా వదిలించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. 1. కొద్దిగా వెనిగ‌ర్ తీసుకుని దాన్ని నీళ్ల‌లో క‌లిపి జుట్టుకు ప‌ట్టేలా రాయాలి. 30 నిమిషాల పాటు ఉండి త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చుండ్రు త‌గ్గుతుంది. ముఖ్యంగా దుర‌ద‌తో కూడిన చుండ్రు స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ఈ … Read more

Hair Growth Tips : త్వరగా జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

Hair Growth Tips : సాధారణంగా ప్రతి ఒకరికీ ఒత్తయిన జుట్టు ఉండాలని కలలు కంటుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి వచ్చే ఎన్నో రకాల ప్రొడక్ట్ లను ఉపయోగించినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండడం లేదని వాపోతుంటారు. జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంటుంది. అయితే జుట్టు రాలడం తగ్గి త్వరగా ఒత్తైన జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ … Read more

Hair Problems : మీ జుట్టు ఉన్న స్థితిని బ‌ట్టి మీకు ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తెలుసుకోవ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Hair Problems : జుట్టు రాల‌డం, తెల్ల‌గా మార‌డం.. చుండ్రు.. వంటివ‌న్నీ స‌హ‌జంగానే ఎవ‌రికైనా వ‌స్తుంటాయి. ఇందుకు గాను స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను లేదా సాధార‌ణ షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడితే ఆ స‌మ‌స్యలు త‌గ్గిపోతాయి. అయితే ఎన్ని రోజులు లేదా నెలలు అయినా జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గ‌డం లేదంటే.. అందుకు వేరే ఏమైనా కార‌ణాలు అయి ఉంటాయి. మీకు ఏమైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అవి ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. ఈ క్ర‌మంలోనే … Read more

Hair Care : కోడిగుడ్లతో మీ జుట్టు సమస్యలను ఈ విధంగా తగ్గించుకోండి..!

Hair Care : కోడిగుడ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల గుడ్లను సంపూర్ణ పౌష్టికాహారం అని పిలుస్తారు. వీటిని రోజూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కోడిగుడ్లతో జుట్టు సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేయాలనుకుంటే గుడ్డును ఉపయోగించి హెయిర్‌ మాస్క్‌లను తయారు చేసుకుని వాడాలి. వాటితో జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టుకు గుడ్డు మాస్క్ అనేది ప్రపంచంలోని … Read more

Dandruff : చుండ్రు బాగా ఉందా ? ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది..!

Dandruff : చుండ్రు సమస్య అనేది సహజంగానే చాలా మందికి ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి విజయవంతంగా బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే.. 100 గ్రాముల ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక లీటర్‌ కొబ్బరినూనె తీసుకుని పాత్రలో పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు నలుపు రంగులోకి మారుతాయి. తరువాత నూనెపై … Read more

జుట్టు రాలడం వల్ల ఇబ్బందులు పడుతున్నారా? ఈ 3 విధానాల్లో కొబ్బరి నూనెను వాడితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

స‌హ‌జంగానే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జుట్టు ప‌ట్ల జాగ్ర‌త్త‌లు వ‌హిస్తుంటారు. జుట్టు స‌మ‌స్య‌లు ఉండొద్ద‌ని, చుండ్రు రావొద్ద‌ని ర‌క‌ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే కొంద‌రికి ఎప్పుడూ ఏం చేసినా జుట్టు రాలుతుంది. అలాంటి వారికి కొబ్బ‌రినూనె బాగా ప‌నిచేస్తుంది. కొబ్బరినూనెను కింద తెలిపిన మూడు విధానాల్లో ఉప‌యోగిస్తే జుట్టు రాలే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ మార్గాలు ఏమిటంటే.. 1. మూడు చెంచాల కలబంద గుజ్జు, ఐదు టీస్పూన్ల … Read more

శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెర‌గాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి..!

నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో జుట్టు రాల‌డం అనేది చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. త‌మ జుట్టు పూర్తిగా రాలిపోతుంద‌మోన‌ని చాలా మంది భ‌య‌ప‌డుతుంటారు. దీంతో ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే హెయిర్ ట్రీట్‌మెంట్ విధానాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే ఎక్కువ ఖ‌ర్చు పెట్టి అలాంటి ప‌ద్ధ‌తుల‌ను పాటించాల్సిన ప‌నిలేదు. ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే జుట్టు రాల‌కుండా ఆప‌వ‌చ్చు. అలాగే శిరోజాలు పొడ‌వుగా, మృదువుగా, ఒత్తుగా పెరుగుతాయి. చాలా మందికి జుట్టు పొడిబారి చిట్లుతుంటుంది. దీనికి కార‌ణం … Read more

శిరోజాల సమస్యలు తగ్గి జుట్టు బాగా పెరగాలంటే ఈ నూనెలను వాడాలి..!

తల మీద శిరోజాలు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తాయి. కానీ కొందరికి వెంట్రుకల సమస్యలు ఉంటాయి. దీంతో వారు శిరోజాలు అందంగా కనిపించేలా చేసుకునేందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్తుంటారు. కానీ అందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. మన ఇళ్లలో ఉండే పలు సహజసిద్ధమైన నూనెలతోనే శిరోజాలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో అవి అందంగా కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే నూనెలతో కొద్దిసేపు మర్దనా చేసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. వెంట్రుకల సమస్యలు ఉండవు. రోజూ ఈ … Read more

శిరోజాల సమస్యలు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

శిరోజాలు ప్రకాశవంతంగా ఉంటేనే ఎవరికైనా సంతృప్తిగా ఉంటుంది. నలుగురిలో తిరిగినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. శిరోజాల అలంకరణకు అందుకనే ప్రతి ఒక్కరూ చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ప్రస్తుత తరుణంలో చిన్న వయస్సులోనే అనేక శిరోజాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ ఆయుర్వేదం ప్రకారం కొన్ని చిట్కాలను పాటిస్తే శిరోజాల సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. శిరోజాలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా గుడ్లు, … Read more

జుట్టు పెరుగుదలను అద్భుతంగా ప్రోత్సహించే 6 అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు

take these foods for hair growth

జుట్టు బాగా రాలుతుందా ? జుట్టు స‌మ‌స్య‌లు ఉన్నాయా ? అయితే మీరు ఆరోగ్య‌వంత‌మైన ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అందువ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల జుట్టు పెరుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. శిరోజాలు దృఢంగా మారుతాయి. వెంట్రుక‌లు ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తాయి. 1. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాల‌ను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి త‌దిత‌ర పోష‌కాల లోపం వ‌ల్ల … Read more