Hair Problems : ఈ నూనెని రాస్తే చాలు.. పలుచగా ఉన్న జుట్టు చాలా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..
Hair Problems : జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో ఎక్కువవుతోంది. పూర్వకాలంలో వృద్ధుల్లో మాత్రమే మనం జుట్టు సంబంధిత సమస్యలను చూసే వాళ్లం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రస్తుత తరుణంలో ఈ సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం వంటి సమస్యలను మనం జుట్టు సంబంధిత సమస్యలుగా చెప్పుకోవచ్చు. జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించుకుని జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని … Read more









