రోజూ పరగడుపునే చిన్న బెల్లం ముక్కను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..!
రోజూ ఉదయం నిద్ర లేవగానే అనేక మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. బ్రష్ కూడా చేయకుండానే టీ, కాఫీలను సేవిస్తుంటారు. అయితే ఇలా టీ, కాఫీలను తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ చాలా మంది పట్టించుకోరు. అయితే వీటికి బదులుగా చిన్న బెల్లం ముక్కను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఉదయాన్నే పరగడుపునే బెల్లం ముక్కను తిని గోరు … Read more









