Jaggery Milk : పాలు + బెల్లం.. క‌లిపి రాత్రి పూట నిద్ర‌కు ముందు ఒక్క గ్లాస్ తాగితే చాలు..!

Jaggery Milk : పాలు, బెల్లం.. రెండూ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటిని విడి విడిగా తీసుకునే బ‌దులు క‌లిపి ఒకేసారి తీసుకోవ‌చ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా బెల్లం క‌లిపి తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి క‌నుక మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. కాల్షియం, విట‌మిన్లు ఎ, బి, ప్రోటీన్లు, … Read more

Jaggery Tea : చ‌లికాలంలో బెల్లం టీని రోజూ తాగాలి.. ఈ లాభాలను పొంద‌వ‌చ్చు..!

Jaggery Tea : బెల్లంలో అనేక పోష‌క ప‌దార్థాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల చ‌క్కెర క‌న్నా మ‌న‌కు బెల్ల‌మే ఎంతో ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతుంటారు. బెల్లంలో పోష‌కాలు ఉంటాయి క‌నుక అది మ‌న‌కు మేలు చేస్తుంది. అయితే శీతాకాలంలో బెల్లంతో త‌యారు చేసే టీని రోజూ తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దాంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బెల్లంలో అనేక పోష‌కాలు ఉంటాయి. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క … Read more

బెల్లం తినే స‌రైన ప‌ద్ధ‌తి ఏదో తెలుసా ? చాలా మందికి తెలియ‌దు.. ఈ విధంగా బెల్లాన్ని తింటే అద్భుతాలు జ‌రుగుతాయి..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే బెల్లాన్ని ఉప‌యోగిస్తున్నారు. బెల్లంతో చాలా మంది తీపి వంట‌కాలు కూడా చేసుకుంటారు. అయితే చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లంను వాడితే ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. 1. బెల్లంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, మెగ్నిషియం, ఐర‌న్‌, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్‌, కాప‌ర్‌, థ‌యామిన్‌, రైబో ఫ్లేవిన్‌, నియాసిన్ అన‌బ‌డే పోష‌కాలు ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా చూస్తాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, … Read more

రోజూ ఒక బెల్లం ముక్క‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలుసా ?

ఆహార ప‌దార్థాల‌ను తీపిగా కావాల‌నుకుంటే చాలా మంది చ‌క్కెర‌ను వేస్తుంటారు. అయితే నిజానికి చ‌క్కెర క‌న్నా బెల్లం ఎంతో మేలు. చ‌క్కెర‌లో ఎలాంటి పోష‌కాలు ఉండ‌వు. కానీ బెల్లంలో అనేక పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు బెల్లం ఎంతో మేలు చేస్తుంది. రోజూ చిన్న బెల్లం ముక్క‌ను తిన్నా చాలు. మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * బెల్లంలో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందువల్ల మన శరీరంలో అధికంగా క్యాలరీలు చేరుతాయన్న … Read more

తేనె లేదా బెల్లం.. రెండింటిలో ఏది ఆరోగ్య‌క‌ర‌మైన‌ది ? బ‌రువు త‌గ్గేందుకు ఏది బాగా ప‌నిచేస్తుంది ?

రోజూ చ‌క్కెర అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోయి అధికంగా బ‌రువు పెరుగుతారు. దీంతో అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం క‌ష్టంగా మారుతుంది. అందువ‌ల్ల చ‌క్కెర‌కు బ‌దులుగా స‌హ‌జ‌సిద్ధ‌మైన తీపి ప‌దార్థాలైన తేనె, బెల్లంల‌ను ఉప‌యోగించాల‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే తేనె, బెల్లం రెండూ స‌హ‌జ‌సిద్ధ‌మైన‌వే అయినా.. ఈ రెండింటిలో ఏది మంచిది ? బ‌రువును త‌గ్గించేందుకు ఏది బాగా ప‌నిచేస్తుంది ? అంటే.. బెల్లంను సాంప్ర‌దాయ భార‌తీయ వంట‌కాల్లో ఎప్ప‌టి నుంచో ఉప‌యెగిస్తున్నారు. దీంతో … Read more

రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నెయ్యితో తీసుకోండి.. ఈ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ అన్ని పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో శ‌రీరానికి స‌మ‌తుల ఆహారం ల‌భిస్తుంది. అన్ని విధాలుగా మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే రోజూ మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నెయ్యితో తీసుకోవాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన అనంత‌రం చిన్న బెల్లం ముక్క‌ను నెయ్యితో తీసుకోవడం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. 2. బెల్లంలో … Read more

అల్లం, బెల్లం మిశ్ర‌మాన్ని రోజూ తీసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

అల్లం.. బెల్లం.. రెండూ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నిచ్చే ప‌దార్థాలే. వీటిని మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. రెండింటిలోనూ అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు ఇవి రెండూ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఇంకా ఎక్కువ లాభాలు క‌లుగుతాయి. అల్లం, బెల్లం మిశ్ర‌మాన్ని రోజూ రెండు పూట‌లా కొద్ది మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోగ నిరోధ‌క శ‌క్తిని … Read more

డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లం తినవచ్చా ?

diabetes unnavaru bellam thinavacha

బెల్లంను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భోజనం చేశాక బెల్లం తింటే జీర్ణప్రక్రియకు సహకరిస్తుంది. బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లంను తినవచ్చా, వద్దా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. మరి దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర, బెల్లం.. రెండూ ఒకే పదార్థం నుంచి తయారవుతాయి. వాటి ద్వారా దాదాపుగా సమానమైన క్యాలరీలు లభిస్తాయి. … Read more

బెల్లం వ‌ల్ల క‌లిగే 15 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు.. తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

సాధార‌ణంగా బెల్లం మ‌న అంద‌రి ఇళ్లలోనూ ఉంటుంది. దీంతో చాలా మంది స్వీట్లు చేసుకుని తింటారు. ఇక కొంద‌రైతే పండుగ‌ల‌ప్పుడు భిన్న ర‌కాల ఆహారాల‌ను చేసుకుని తింటారు. కానీ నిజానికి బెల్లంను రోజూ తిన‌వ‌చ్చు. బెల్లం వల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు నిత్యం బెల్లం తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ మింగాలి. … Read more

చ‌లికాలంలో బెల్లంను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే ?

ప్ర‌తి ఏడాదిలాగే ఈ సారి కూడా చ‌లికాలం వ‌చ్చింది. కానీ ఈసారి చ‌లి తీవ్ర‌త మ‌రీ ఎక్కువ‌గా ఉంది. దీంతో జనాలు వేడి వేడి టీ, కాఫీలు, కారంగా ఉండే హాట్ సూప్‌లు, మ‌సాలాలు, కారం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటూ శ‌రీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు య‌త్నిస్తున్నారు. అయితే ఉష్ణోగ్ర‌త‌లు త‌క్కువ‌వుతున్న కొద్దీ మ‌న‌కు వైర‌స్‌లు, బాక్టీరియాల ద్వారా వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్లు కూడా పెరుగుతుంటాయి. అందువ‌ల్ల ఇంట్లోనే స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే బెల్లం లాంటి ప‌దార్థాల‌ను ప్ర‌స్తుతం తీసుకోవాలి. … Read more