Krishna : భార్య ఉండగా కృష్ణ.. విజయ నిర్మలను ఎందుకు పెళ్లి చేసుకున్నారు.. దానికి ఇందిరాదేవి అంగీకారం తెలపడానికి కారణం ఏంటీ..?

Krishna : తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో జేమ్స్ బాండ్, కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో ఆయనతో పాటు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు విజయనిర్మల. అప్పట్లో ఆమె నటిగా, దర్శకురాలిగా రాణించారు. ఆ సమయంలోనే … Read more

అప్ప‌ట్లో ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కృష్ణ ఎన్ని సినిమాల‌ను తీశారో తెలుసా..?

సినిమా రంగంలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోటీపడినప్పటికీ రాజకీయ రంగంలోకి మాత్రం కృష్ణ మొదట్లో రాలేదు. నిజానికి కృష్ణ తీసిన 200వ చిత్రం ఈనాడు సినిమా ఎన్టీఆర్ తెలుగుదేశం విజయానికి పరోక్షంగా దోహదం చేసింది. ఎన్టీఆర్ గెలిచాక ఈనాడు 100 రోజుల సందర్బంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెల్పుతూ కృష్ణ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం, ప్రధాని కావడంతో రాష్ట్రంలో … Read more

Krishna : ఒకే కథాంశంతో తెరకెక్కిన సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సినిమాలేవో తెలుసా..? రెండూ హిట్ అయ్యాయి..!

Krishna : తెలుగు సినీ పరిశ్రమలో ఒకే పేరుతో వచ్చే ఎన్నో చిత్రాలు మనం చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు మిస్సమ్మ, దేవదాసు ఇలాంటి ఎన్నో చిత్రాలు మరోసారి అదే పేరుతో వచ్చిన చిత్రాలు కూడా చూశాం. మరి కొన్ని సినిమాలు పేర్లు వేరుగా వచ్చిన కథ మాత్రం ఎక్కడో చూసిన భావన కలుగుతుంది. పూర్తి స్థాయిలో అదేవిధంగా కథ లేకపోయినా కొంచెం పోలిక‌ అయితే మాత్రం కనిపిస్తుంది. అలా దగ్గరగా ఒకే కథతో వచ్చిన తండ్రి కొడుకుల … Read more

NTR : అప్ప‌ట్లో మ‌న స్టార్ హీరోలు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకునేవారో తెలుసా ?

NTR : అప్పటి తరం మన హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ప్రతి ఒక్కరూ స్వయంకృషితో పైకి వచ్చినవారే. నటనపై మక్కువతో ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. సినీ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచారు. 1980 కి ముందు చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉండేది. ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మార్పులు … Read more

సూప‌ర్ స్టార్ కృష్ణ మూవీలు ఒకే ఏడాదిలో 18 వ‌రుస‌గా రిలీజ్ అయ్యాయి.. ఏవి హిట్ అయ్యాయంటే..?

సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి. ఆయనే మన డేరింగ్ అండ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1965 లో తేనెమనసులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలు సెన్సేషనల్ హిట్ గా నిలిచేవి. తెలుగుతెరకు తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్ చిత్రాలను పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ. ఈస్ట్ మన్ కలర్ ను కూడా పరిచయం చేసిన వ్యక్తి సూపర్ … Read more

Sri Devi : కృష్ణ సినిమా నుండి శ్రీదేవి లాంటి హీరోయిన్‌ని మ‌ధ్య‌లోనే తీసేయ‌డానికి కార‌ణం..?

Sri Devi : దివంగత అతిలోకసుందరి శ్రీదేవి అంటే దేశవ్యాప్తంగా తెలియని సినీ ప్రేమికులు ఉండరు. 1980-90 ద‌శ‌కాల్లో తన అందచందాలతో శ్రీదేవి ఒక ఊపు ఊపేసింది. తెలుగుతోపాటు తమిళం – మళ‌యాళం సినిమాల్లో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టిన శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాక శ్రీదేవి నేషనల్ వైడ్‌గా పాపులారిటీని అందిపుచ్చుకొని త‌న‌కు ఎదురులేద‌నిపించింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయాక శ్రీదేవి తెలుగు, తమిళ సినిమాల్లో చేసేందుకు … Read more

Indira Devi : ఇందిర‌ ఉండ‌గా.. కృష్ణ.. విజ‌య నిర్మ‌ల‌ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు..?

Indira Devi : సూప‌ర్ స్టార్ కృష్ణ స‌తీమ‌ణి ఇందిరా దేవి అనారోగ్యంతో క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఇందిరా దేవి కృష్ణ‌కు స్వ‌యానా మేన‌మామ కుమార్తె. వీరి స్వ‌గ్రామం ఖ‌మ్మం జిల్లాలోని ముస‌ళ్ల‌మ‌డుగు. కుటుంబ స‌భ్యులు చెప్ప‌డంతో కృష్ణ‌.. ఇందిరా దేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె మీడియాకు చాలా దూరంగా ఉన్నారు. అనవసర విషయాలను ఆమె పట్టించుకుని హైలెట్ అయ్యే వారు కాదు. కృష్ణ.. విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే ఆమె ఎప్పుడూ ఎక్కడా … Read more

Krishna : ఎన్‌టీఆర్ కృష్ణ‌, బ‌ద్ద శ‌త్రువులుగా మార‌డానికి.. కార‌ణాలు ఇవే..!

Krishna : హీరో కృష్ణ‌ స్వ‌త‌హాగా ఎన్టీఆర్ అభిమాని. తెనాలి ర‌త్న థియేట‌ర్ లో చూసిన పాతాళ భైర‌వి సినిమా కృష్ణ మ‌న‌సులో చేర‌గ‌ని ముద్ర వేసింది. కృష్ణ చిన్న‌ప్ప‌టి నుంచే ఎన్టీఆర్ ను ఎంతో అభిమానించే వారు. న‌టుడుగా ప్ర‌య‌త్నించ‌డానికి చెన్నై వెళ్లిన‌ప్పుడు కృష్ణ మొద‌ట‌గా ఎన్టీఆర్ నే క‌లిశారు. చిన్న వ‌య‌స్సు కార‌ణంగా రెండు సంవ‌త్స‌రాల పాటు నాట‌కాల‌లో న‌టించ‌మ‌ని కృష్ణకు స‌ల‌హా ఇచ్చిందే ఎన్టీఆర్. హీరోగా గుర్తింపు వచ్చిన త‌రువాత ఎన్టీఆర్, కృష్ణ … Read more

Sr NTR : ఎన్టీఆర్ కోసం అప్ప‌ట్లో కృష్ణ పేప‌ర్ ప్ర‌క‌ట‌న ఎందుకిచ్చాడో తెలుసా.. వారిద్దరి మధ్య అసలేం జరిగింది..?

Sr NTR : టాలీవుడ్ లో మొదటితరం హీరోలుగా ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలు పోటాపోటీగా న‌టించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ‌, ఏఎన్ఆర్ మ‌ధ్య పోటీ ఉండేది. కొన్ని సంద‌ర్భాల్లో ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే మ‌రికొన్ని సంద‌ర్భాల్లో కృష్ణ మ‌రిన్ని సంద‌ర్భాల్లో ఏఎన్నార్ పై చేయి సాధించేవారు. ఒక‌నొక స‌మ‌యంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి త‌క్కువ స‌మ‌యంలోనే సీఎం అయి సంచ‌ల‌నం సృష్టించారు. సూపర్ స్టార్ కృష్ణ … Read more