Mushrooms : పుట్ట గొడుగుల గురించి ఈ విషయం తెలిస్తే ఇప్పుడు తెచ్చుకుని తింటారు..!
Mushrooms : మనకు ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్దమైన ఆహారాల్లో పుట్టగొడుగులు కూడా ఒకటి. ఇవి మనకు ఎక్కువగా వర్షకాలంలోనే దొరికేవి. కానీ నేటి తరుణంలో కాలంతో సంబంధం లేకుండా మనకు పుట్టగొడుగులు లభిస్తున్నాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూఉంటారు. పుట్టగొడుగులతో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. పుట్టగొడుగులను తిన్నప్పటికి చాలా మందికి వీటి గురించి అనేక సందేహాలు ఉంటాయి. పుట్టగొడుగులను తినవచ్చా.. లేదా.. ఇవి మాంసాహారమా… శాఖాహారమా.. వీటిని తీసుకోవడం వల్ల … Read more









