Sr NTR : ఒకే టైటిల్‌తో వ‌చ్చిన ఎన్టీఆర్‌, నాగార్జున సినిమాలు.. ఏది హిట్ అయిందంటే..?

Sr NTR : ఒక్కోసారి కథ డిమాండ్ ను బట్టి దర్శక నిర్మాతలు సినిమా టైటిల్ పెడుతూ ఉంటారు. మరికొందరు కథకు సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం టైటిల్ ను సెట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకే కథకు పేర్లు మార్చడం కూడా జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే కథలు వేరైనా ఒకే పేరుతో వచ్చిన అనేక సినిమాలు మన చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. ఇలా కథ వేరైనా ఒకే పేరుతో వచ్చిన … Read more

Nagarjuna : నాగార్జున‌, ఆయ‌న మొద‌టి భార్య ల‌క్ష్మి.. అందుక‌నే విడిపోయారా.. అస‌లు కార‌ణం అదే..!

Nagarjuna : యువ సామ్రాట్‌గా పేరుగాంచిన అక్కినేని నాగార్జున గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న ఎన్నో సినిమాల‌తో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఇద్ద‌రు కొడుకులు ఉండి తాత అయ్యే వ‌య‌స్సు ఆయ‌న‌కు ఉన్నా.. ఆయ‌న ఇంకా యువ‌కుడిలానే క‌నిపిస్తుంటాడు. దీంతో నాగార్జున‌ను అంద‌రూ న‌వ మ‌న్మ‌థుడు అని పిలుస్తుంటారు. అయితే నాగార్జున మొద‌టి భార్య ద‌గ్గుబాటి ల‌క్ష్మి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆ త‌రువాత … Read more

Manmadhudu : నాగార్జున ఎవ‌ర్ గ్రీన్‌ క్లాసిక్.. మ‌న్మథుడు మూవీ అస‌లు ఎలా ప్రారంభం అయిందో తెలుసా..?

Manmadhudu : మన్మథుడు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ ఒక్క టైటిల్ కి పర్ఫెక్ట్ హీరో ఎవరంటే అందరి నుంచి వచ్చే సమాధానం నాగార్జుననే.. నాగ్ కి ఇప్పటికీ 60 ఏళ్ళు వచ్చినప్పటికీ మగువల దృష్టిలో మాత్రం నవ మన్మథుడే. ఇదే టైటిల్ తో 19 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి నిజంగానే తానూ మన్మథుడు అని చూపించారు నాగ్.. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత విజయ్ … Read more

ఆ విష‌యంలో నేను సింహం లాంటివాడిని.. నాగార్జున పోస్టు వైర‌ల్‌..

నాగార్జున‌, ఆయ‌న ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు స‌మస్య‌ల‌ను సృష్టిస్తున్నాయి. ఆమె స‌మంత‌కు సారీ చెప్పారు. కానీ నాగార్జున‌కు చెప్ప‌లేదు. దీంతో ఆయ‌న ప‌రువు న‌ష్టం దావా వేశారు. సారీ చెప్పినా స‌రే తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, ప‌రువు న‌ష్టం దావా క‌చ్చితంగా ఉంటుంద‌ని నాగార్జున స్ప‌ష్టం చేశారు. దీంతో ఆయ‌న రూ.100 కోట్ల మేర ప‌రువు న‌ష్టం దావా వేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆయ‌న తాజాగా … Read more

మంత్రి కొండా సురేఖ‌కు షాకిచ్చిన నాగార్జున‌.. కోర్టులో ప‌రువు న‌ష్టం దావా..

మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సినీ ఇండ‌స్ట్రీ మొత్తం భ‌గ్గుమంటోంది. ఆమె వెంట‌నే నాగార్జున‌కు సారీ చెప్పాల‌ని, త‌న కామెంట్ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని అంద‌రూ డిమాండ్ చేస్తున్నారు. సినీ లోకం అంతా ఒక్క‌టై మంత్రి కొండా సురేఖ‌పై మూకుమ్మ‌డి దాడిని సోష‌ల్ మీడియాలో మొద‌లుపెట్టారు. దీంతో ఆమె వెన‌క్కి త‌గ్గారు. త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు. అయితే త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప సంహరించుకున్న‌ప్ప‌టికీ మంత్రి కొండా సురేఖ‌కు షాక్ … Read more

Tabu : నాగార్జున‌తో రిలేష‌న్‌షిప్‌పై.. స్పందించిన ట‌బు.. ఏమ‌న్న‌దంటే..?

Tabu : బాలీవుడ్ న‌టి ట‌బు ఒక‌ప్పుడు తెలుగు తెర‌పై ఒక వెలుగు వెలిగింది. అప్ప‌ట్లో ఆమె దాదాపుగా అనేక మంది స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. ఆమె న‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. త‌రువాత ఆమె బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయింది. ఇటీవ‌లి కాలంలో ఆమె తెలుగులోనూ కొన్ని చిత్రాల్లో న‌టించింది. కానీ పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. అయితే అప్ప‌ట్లో ట‌బుకు, నాగార్జున‌కు మ‌ధ్య ఏదో ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే వారు రిలేష‌న్‌షిప్‌లో … Read more

Nagarjuna : బిగ్ బాస్ ఓటీటీ తెలుగుకు నాగార్జున అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

Nagarjuna : బుల్లితెర‌పై మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ షోగా బిగ్ బాస్ ఎంతో పేరు గాంచింది. ఈ క్ర‌మంలోనే తాజాగా బిగ్ బాస్ ఓటీటీని కూడా ప్రారంభించారు. ఇందులో 17 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. 84 రోజుల పాటు షో కొన‌సాగ‌నుంది. అయితే టీవీలో ఇప్పటి వ‌ర‌కు 5 సీజ‌న్ల‌ను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఓటీటీలో ప్ర‌సారం అవుతోంది. అందులో భాగంగానే టీవీ షోల‌కు హోస్ట్‌గా ఉన్న నాగార్జున ఇప్పుడు ఓటీటీ షోకు కూడా హోస్ట్‌గా … Read more

Samantha : స‌మంత కొత్త పోస్ట్‌.. నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల‌ను టార్గెట్ చేస్తూ పెట్టిందేనా..?

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. విడాకుల డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు టూర్లు కూడా వేస్తోంది. మ‌రోవైపు వ‌రుస సినిమాల‌తోనూ బిజీగా ఉంటోంది. అయితే స‌మంత తాజాగా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. స‌మంత తాజాగా త‌న ఇన్‌స్టా ఖాతాలో ఓ కొటేష‌న్‌ను షేర్ చేసింది. వారు ఏమనుకుంటున్నారు ? వీరు ఏం నమ్ముతున్నారు ? అని ఆలోచించాల్సిన పనిలేదు స్నేహితులారా ! ఇతరుల … Read more