Runny Nose : ఆహారాలను తినేటప్పుడు ముక్కు నుంచి నీరు కారుతుంది.. ఇది మనకు హానికరమా..?
Runny Nose : సాధారణంగా మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. కొందరికి తీపి అంటే ఇష్టంగా ఉంటుంది. కొందరు పులుపును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే కొందరికి కారం ఉన్న ఆహారాలు అంటే ఇష్టంగా ఉంటుంది. అయితే ఎవరి అభిరుచులకు తగినట్లుగా వారు వివిధ రకాల ఆహారాలను తింటుంటారు. కానీ చాలా మందికి పులుపు లేదా కారంగా.. ఘాటుగా ఉన్న ఆహారాలను తింటుంటే లేదా తిన్న తరువాత ముక్కు నుంచి నీరు కారుతుంది. ఇలా చాలా … Read more









