Samantha : నాగ‌చైత‌న్య మొద‌టి భార్య ఎవ‌రు ? స‌మాధానం చెప్పిన స‌మంత‌..!

Samantha : గ‌తేడాది అక్టోబ‌ర్ నెల మొద‌టి వారంలో స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి వార్త‌ల్లో నిలిచారు. వారిద్ద‌రూ త‌మ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతున్న‌ట్లు చెప్పారు. ఈ క్ర‌మంలోనే వారి విడాకుల వార్త సంచ‌ల‌నం అయింది. టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరుపొందిన నాగ‌చైత‌న్య‌, స‌మంత అస‌లు ఎందుకు విడిపోయారు ? అనే విష‌యం ఎవ‌రికీ తెలియ‌దు. దీనిపై ఇప్ప‌టికే చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి. అయితే కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ వారి విడాకుల విష‌యం మాత్రం … Read more

Samantha : ప్రేమికుల దినోత్స‌వాన్ని జ‌రుపుకున్న స‌మంత‌.. ఎవ‌రితో అంటే..?

Samantha : గ‌తేడాది ఇదే స‌మ‌యంలో స‌మంత‌, నాగ‌చైత‌న్య బెస్ట్ క‌పుల్‌గా ఉన్నారు. బ‌హుశా విడిపోతామ‌ని వారు కూడా అనుకోలేదు కాబోలు. ఎవ‌రి దిష్టి తాకిందో ఏమో తెలియ‌దు కానీ.. ఈ ప్రేమ జంట విడిపోయింది. ఎంతో మందిని షాక్‌కు గురి చేసింది. ఈ క్ర‌మంలోనే గ‌తేడాది ఇదే స‌మ‌యంలో క‌ల‌సి ప్రేమికుల దినోత్స‌వాన్ని జ‌రుపుకున్న ఈ జంట ఈసారి ఒంట‌రిగా, విడివిడిగా ఉన్నారు. దీంతో వాళ్ల బాధ‌ను చూసి ఫ్యాన్స్ విచారం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక … Read more

Samantha : నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చేయ్‌.. నన్ను పెళ్లి చేసుకో.. స‌మంత స‌మాధానం ఏమిటంటే..?

Samantha : న‌టిగా ఎంతో పేరు తెచ్చుకున్న స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ త‌న అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అయితే నెటిజ‌న్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు కూడా స‌మంత స‌మాధానాలు చెబుతుంటుంది. స‌మంత గ‌తంలో ఒకసారి ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పింది. నాగ‌చైత‌న్యకు విడాకులు ఇచ్చెయ్‌, న‌న్ను వివాహం చేసుకో.. అని ఓ … Read more

Samantha : కొత్త ఫ్రెండ్‌తో స‌మంత ఎంజాయ్‌.. త‌ర‌చూ పార్టీలు..!

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్ర‌క‌టించిన త‌రువాత నుంచి స‌మంత ప్ర‌తి విష‌యంలోనూ దూకుడుగా ప్ర‌వ‌ర్తిస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డంతోపాటు త‌ర‌చూ వెకేష‌న్స్‌కు వెళ్తోంది. ఇక ప్ర‌స్తుతం ఈమె య‌శోద అనే పాన్ ఇండియా లెవ‌ల్ మూవీలో న‌టిస్తోంది. ఇందులో న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కూడా కీల‌క‌పాత్ర‌ను పోషిస్తోంది. ఈ క్ర‌మంలోనే స‌మంత‌, వ‌ర‌ల‌క్ష్మి ఇద్ద‌రూ ఈ మ‌ధ్య కాలంలో ఎక్క‌డ చూసినా క‌ల‌సి క‌నిపిస్తున్నారు. య‌శోద సినిమా షూటింగ్‌లో భాగంగా స‌మంత‌, … Read more

Kajal Aggarwal : ఆ విష‌యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు స‌పోర్ట్ గా నిలిచిన స‌మంత‌, మంచు ల‌క్ష్మీ..!

Kajal Aggarwal : తెలుగుతోపాటు ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన చిత్రాల్లోనూ న‌టించిన కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిగా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె ప్ర‌స్తుతం సినిమాల్లో న‌టించ‌డం లేదు. గౌత‌మ్ కిచ్లు అనే వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకున్నాక ఈమె సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది. అప్ప‌టికే చేతిలో ఉన్న సినిమాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసింది. ఇక కాజ‌ల్ ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి. ఈ క్ర‌మంలోనే ఆమె మాతృత్వ‌పు మ‌ధుర క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తోంది. దుబాయ్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల … Read more

Sreesanth : స‌మంత సినిమాలో.. వివాదాస్ప‌ద క్రికెట‌ర్ శ్రీ‌శాంత్‌..!

Sreesanth : వివాదాస్ప‌ద క్రికెట‌ర్ శ్రీ‌శాంత్ గురించి క్రికెట్ అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌న కెరీర్‌ను శ్రీ‌శాంత్ తానే చేజేతులా నాశ‌నం చేసుకున్నాడ‌ని చెప్ప‌వ‌చ్చు. లేదంటే స్టార్ పేస్ బౌల‌ర్‌గా ఒక వెలుగు వెలిగి ఉండేవాడు. అయితే అది గ‌తం. ఇప్పుడు అత‌ను మ‌ళ్లీ క్రికెట్‌లోకి వ‌చ్చే అవ‌కాశాలు దాదాపుగా లేవు. గ‌త ఏడాది ఐపీఎల్ వేలం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. కానీ ఎవ‌రూ అత‌న్ని కొనుగోలు చేయ‌లేదు. ఇక ఈ సారి ఐపీఎల్ మెగా … Read more

Samantha : స‌మంత కొత్త పోస్ట్‌.. నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల‌ను టార్గెట్ చేస్తూ పెట్టిందేనా..?

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. విడాకుల డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డేందుకు టూర్లు కూడా వేస్తోంది. మ‌రోవైపు వ‌రుస సినిమాల‌తోనూ బిజీగా ఉంటోంది. అయితే స‌మంత తాజాగా పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. స‌మంత తాజాగా త‌న ఇన్‌స్టా ఖాతాలో ఓ కొటేష‌న్‌ను షేర్ చేసింది. వారు ఏమనుకుంటున్నారు ? వీరు ఏం నమ్ముతున్నారు ? అని ఆలోచించాల్సిన పనిలేదు స్నేహితులారా ! ఇతరుల … Read more

Samantha : స‌మంత ఒక సెకండ్ హ్యాండ్ ఐట‌మ్‌.. రూ.50 కోట్లు దోచేసింది..

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌కు విమ‌ర్శ‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెను ట్రోల్ చేస్తూ ఆమెపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికీ ఆమెపై వ‌స్తున్న ట్రోల్స్ ఆగ‌డం లేదు. ఇక తాజాగా స‌మంత‌పై ఓ నెటిజ‌న్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశాడు. స‌మంత డైవోర్స్ తీసుకున్న ఓ సెకండ్ హ్యాండ్ ఐట‌మ్ అని.. ఓ మంచి వ్య‌క్తి నుంచి రూ.50 కోట్ల ట్యాక్స్ ఫ్రీ డ‌బ్బును … Read more

Samantha : పుష్ప ఐట‌మ్ సాంగ్‌.. విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పిన స‌మంత‌..

Samantha : అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప‌.. బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ క్ర‌మంలోనే 2 రోజుల్లోనే ఈ మూవీ రూ.100 కోట్ల‌కు పైగానే గ్రాస్ సాధించి రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతోంది. అయితే ఈ మూవీతో మ‌రోమారు బ‌న్నీ, ర‌ష్మిక మంద‌న్న‌, సుకుమార్‌ల‌కు మంచి పేరు రాగా.. కేవ‌లం ఒక్క ఐట‌మ్ సాంగ్‌లో న‌టించినందుకే స‌మంత‌కు కూడా ఎక్కువ‌గానే పేరు వ‌చ్చింది. … Read more