Samantha : వారెవ్వా.. విడాకులు తీసుకున్నా స‌మంత‌కు ఏమాత్రం క్రేజ్ త‌గ్గ‌లేదుగా..!

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌పై ఎంతో మంది దుమ్మెత్తి పోశారు. అన్నింటికీ ఆమే కార‌ణం అని ఆమెను విమ‌ర్శించారు. ఓ ద‌శ‌లో ఆమె తీవ్ర మ‌న‌స్థాపం చెంది కొన్ని యూట్యూబ్ చాన‌ల్స్‌పై ప‌రువు న‌ష్టం కేసు కూడా వేసింది. అయితే ఇప్పుడు ఆమె స్వేచ్ఛా జీవి. అనుకున్న‌ది చేయ‌వ‌చ్చు. కానీ విడాకుల అనంత‌రం ఆమె ప‌రువు పోయింద‌ని, ఆమె పేరు పోగొట్టుకుంద‌ని.. ఇప్పుడు స‌మంత‌కు అంత పాపులారిటీ లేద‌ని చాలా మంది … Read more

Nayanthara : న‌య‌న‌తార‌, స‌మంత.. ఫుల్ ఎంజాయ్‌..!

Nayanthara : ప్ర‌స్తుత త‌రుణంలో స‌మంత సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విషయాన్ని ఆమె షేర్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె త‌న ఫ్రెండ్స్‌తో కలిసి కేర‌ళ‌లో వెకేష‌న్‌కు వెళ్లి వ‌చ్చింది. ఇక తాజాగా త‌న స్నేహితురాలు న‌య‌న‌తార‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తోంది. మంగ‌ళవారం ఫిబ్ర‌వ‌రి 22, 2022 ప్ర‌త్యేక‌మైన నంబ‌ర్లు ఉన్న తేదీ కావ‌డంతో స‌మంత‌, న‌య‌న‌తార ఇద్ద‌రూ ప్ర‌త్యేకంగా ఈ డేను జ‌రుపుకున్నారు. 22.02.2022 ఈ నంబ‌ర్ల‌ను … Read more

Samantha : స‌మంత‌కు చేదు అనుభ‌వం.. ఆ ప్ర‌శ్న అడిగిన నెటిజ‌న్‌.. అందుకు ఆమె జవాబు ఏమిటంటే..?

Samantha : సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం స‌మంత చాలా బిజీగా ఉంది. ఆమె న‌టించిన శాకుంత‌లం సినిమాలో శ‌కుంత‌ల‌గా ఆమె ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం విడుద‌ల చేశారు. అందులో ఆమె దేవ‌క‌న్యలా ఉంద‌ని చాలా మంది కితాబిచ్చారు. అయితే ఈ సంద‌ర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కాసేపు త‌న ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా కొంద‌రు ఫ్యాన్స్ అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆమె ఓపిగ్గా స‌మాధానాలు చెప్పింది.   ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వ‌హించిన లైవ్ చాట్‌లో భాగంగా.. ఓ … Read more

Samantha : శ‌కుంత‌ల‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన స‌మంత‌.. ఫెయిలైందా..?

Samantha : గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో నిర్మాణ‌మ‌వుతున్న చిత్రం.. శాకుంత‌లం. ఇందులో స‌మంత.. శ‌కుంత‌ల పాత్ర‌లో కనిపించ‌నుంది. ఎట్టకేల‌కు ఈ సినిమా షూటింగ్‌ను జ‌రుపుకోగా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమాలో స‌మంత ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. శ‌కుంత‌ల‌గా స‌మంత లుక్ అదిరిపోయింది. అయితే ఈ లుక్ అధిక భాగం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింద‌ని అంటున్నారు. గ‌తంలో స‌మంత న‌టించిన ఊ అంటావా సాంగ్‌లో ఆమెను చూసి.. … Read more

Shaakuntalam : శాకుంత‌లం సినిమాలో స‌మంత ఫ‌స్ట్ లుక్‌.. శ‌కుంత‌ల‌గా అద‌ర‌గొట్టేసింది..

Shaakuntalam : గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్రం.. శాకుంత‌లం. ఈ సినిమాలో స‌మంత ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను కొంత సేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. ఇందులో స‌మంత ఆక‌ట్టుకుంటోంది. మైథ‌లాజిక‌ల్ ఫాంటసీ జోన‌ర్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ క్ర‌మంలోనే స‌మంత ఇందులో న‌టిస్తుండ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలు ఇంకా పెరిగాయి. శాకుంత‌లం సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజ్ చేయ‌నున్నారు. మొత్తం 5 భాష‌ల్లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. గ‌తేడాది చిత్రీక‌రణ … Read more

Samantha : నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. స‌మంత పోస్టు వైర‌ల్‌..!

Samantha : ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌మంత‌కు బాగానే పేరు వ‌చ్చింది. అయితే ఉత్త‌రాదిలో ఆమెకు నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంత పెద్ద గుర్తింపు ఏమీ లేదు. కానీ పుష్ప సినిమాలో ఆమె చేసిన ఐట‌మ్ సాంగ్ వ‌ల్ల ఆమెకు ఎంతో పేరు వ‌చ్చింది. దీంతో నార్త్ సైడ్‌లోనూ ఆమె పేరు మారుమోగిపోతోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ స‌మంత గ‌తంలో ఎన్న‌డూ లేనంత విధంగా యాక్టివ్‌గా ఉంటోంది. త‌ర‌చూ ఆమె ఈ మ‌ధ్య వెకేష‌న్స్‌కు వెళ్తోంది. అందులో … Read more

Pooja Hegde : పూజా హెగ్డె, స‌మంత‌కు మ‌ధ్య గొడ‌వ ముగిసిన‌ట్లేనా ?

Pooja Hegde : సెల‌బ్రిటీలు అన్నాక అంద‌రి మ‌ధ్యా పోటీ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కొందరు సెల‌బ్రిటీల‌కు మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతుంటుంది. ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా వారి మ‌ధ్య గొడ‌వ‌లు ఉంటాయి. అయితే సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఆ మాధ్య‌మంలో కొంద‌రు సెల‌బ్రిటీలు గొడ‌వ ప‌డుతున్నారు. పూజా హెగ్డె, స‌మంత కూడా ఇదే కోవ‌కు చెందుతార‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో వారి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డిచింది. 2020లో పూజా హెగ్డె.. స‌మంతకు చెందిన ఓ ఫొటోను … Read more

Samantha : అంత ఈజీ అనుకున్నావా..? ఆ హీరోపై స‌మంత కామెంట్‌..!

Samantha : సోష‌ల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉండే హీరోయిన్‌ ఎవ‌రు ? అనే ప్ర‌శ్న వేస్తే.. అందుకు స‌మంత‌.. అని స‌మాధానం ఎవ‌రైనా చెబుతారు. ప్రతి చిన్న విష‌యాన్ని స‌మంత అంత‌లా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె కేర‌ళలో వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె న‌టించిన ఓ బేబీ అనే మూవీలో కో స్టార్ గా ప‌నిచేసిన తేజ స‌జ్జా తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. అందుకు స‌మంత ఫ‌న్నీగా … Read more

Samantha : జ‌ల‌పాతాల ద‌గ్గ‌ర స‌మంత సంద‌డి..!

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ స‌మంత ఈ మ‌ధ్య‌కాలంలో సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే త‌న‌కు సంబంధించిన ప్ర‌తి కార్య‌క్ర‌మానికి చెందిన ఫొటోల‌ను ఆమె షేర్ చేస్తోంది. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా ఈమె వెకేష‌న్స్‌కు వెళ్తూ సంద‌డి చేస్తోంది. మొన్నీ మ‌ధ్యే త‌న స్నేహితురాలు శిల్పారెడ్డితో క‌లిసి ఈమె గోవా ట్రిప్ వేసింది. ప్ర‌స్తుతం మ‌ళ్లీ ఈమె వెకేష‌న్ కు వెళ్లిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. స‌మంత తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జ‌ల‌పాతాల వ‌ద్ద ఉన్న … Read more

Samantha : ఎయిర్ పోర్ట్‌లో ర‌చ్చ‌.. ఆ పాట ఏంది, ఈ ఊపుడేంది స‌మంత‌..!

Samantha : ‘ఏమాయ చేశావే’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్టేట‌స్ అందుకుంది. ఈ అమ్మ‌డు ఇప్పుడు హాలీవుడ్ స్థాయికి కూడా వెళ్లింది. సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమంత.. ఆహా సంస్థ కోసం ‘సామ్ జామ్’ షోను హోస్టు చేసి డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది. తెలుగు దర్శకులు రాజ్‌ … Read more