Samantha : స‌మంత ఇంకో కొత్త వ్యాపారం.. భారీగానే పెట్టుబ‌డి..?

Samantha : సెల‌బ్రిటీలు అన్నాక కేవ‌లం సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు.. ప‌లు ఇత‌ర వ్యాపారాలు కూడా చేస్తుంటారు. కొంద‌రు సొంతంగా వ్యాపారాలు చేస్తుంటే.. కొంద‌రు పార్ట్‌న‌ర్‌షిప్‌లో బిజినెస్ చేస్తున్నారు. ఇక న‌టి స‌మంత కూడా సొంతంగా కాకుండా పార్ట్ న‌ర్‌షిప్‌లో ఓ కొత్త బిజినెస్‌లో పెట్టుబ‌డి పెట్టింది. స‌స్టెయిన్ కార్ట్ అనే స్టార్ట‌ప్‌లో ఆమె పెట్టుబ‌డి పెట్టింది. ఈ విష‌యాన్ని ఆ సంస్థ స్వ‌యంగా వెల్ల‌డించింది. స‌స్టెయిన్ కార్ట్ ద్వారా రిటెయిల్ స్టోర్స్‌ను ఏప్రిల్‌లో అందుబాటులోకి తేనున్నామ‌ని … Read more

Samantha : ఒక్క సినిమాకు స‌మంత తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ?

Samantha : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ల‌లో స‌మంత ఒక‌రు. ర‌ష్మిక మందన్న‌, పూజా హెగ్డెలు కూడా ఈ జాబితాకు చెందుతారు. అయితే వీరిలో ఎవ‌రి దారి వారిదే. ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. ఇక తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం స‌మంత ఒక్క సినిమాకు భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డె ఒక్క సినిమాకు రూ.3.50 కోట్లను రెమ్యున‌రేష‌న్‌గా తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. అలాగే ర‌ష్మిక మంద‌న్న కూడా … Read more

Samantha : నాలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపి, నాకు ప్రేర‌ణ‌గా నిలుస్తున్నావు.. స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్‌..!

Samantha : సోష‌ల్ మీడియాలో స‌మంత ఈమ‌ధ్య కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. త‌న సినిమాల‌కు చెందిన అప్‌డేట్స్ ను ఓవైపు షేర్ చేస్తూనే మ‌రోవైపు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై అప్ డేట్స్‌ను కూడా ఇస్తోంది. దీంతోపాటు ప‌లు కంపెనీల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను కూడా ఆమె ప్ర‌మోట్ చేస్తోంది. ఇక సినిమాల సంగ‌తి స‌రేసరి. ప్ర‌స్తుతం ఈమె చేతిలో ప‌లు సినిమాలు ఉన్నాయి. దీంతో విడాకుల త‌రువాత కూడా ఈమె చాలా బిజీగా మారింది. అయితే స‌మంత … Read more

Samantha : స‌మంత కోహ్లీలా అయి ఉండేది.. షాకింగ్ కామెంట్స్ చేసిన ట్రైన‌ర్..

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఫిట్‌నెస్‌కి ఎంత ప్రియారిటీ ఇస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ చ‌క్క‌ని ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న సామ్ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. అయితే సినిమాలోని ప్ర‌తి పాత్ర కోసం సమంత త‌న రూపాన్ని మార్చుకుంటుంద‌ట‌. ఇటీవలే ఊ అంటావా .. పాట కోసం సరిపడే రూపం కావాలని టీమ్ కోరగా దానికోసం చాలా శ్రమించిందట. ఊ అంటావా పాట కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు సామ్ చాలా కండిషనింగ్ … Read more

Samantha : వార్నీ.. స‌మంత ఇష్టంతో చేసిన డ్యాన్స్ కాదా..? జ‌నాల‌ను ఫూల్స్‌ను చేశారు క‌దా..!

Samantha : సినిమా సెల‌బ్రిటీలు అప్పుడ‌ప్పుడు త‌మ తోటి సెలబ్రిటీల‌కు చెందిన సినిమాల‌ను ప్ర‌మోట్ చేస్తుంటారు. వాటికి చెందిన అప్‌డేట్స్‌ను త‌మ సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెబుతుంటారు. ఇది స‌హ‌జ‌మే. అయితే ఈమ‌ధ్య కాలంలో ఓ కొత్త పంథా న‌డుస్తోంది. అదే పెయిడ్ ప్ర‌మోష‌న్‌. కానీ సెల‌బ్రిటీలు చేస్తున్న‌ది పెయిడ్ ప్ర‌మోష‌న్ అని జ‌నాల‌కు తెలియ‌దు. దీంతో వారు ఫూల్స్ అవుతున్నారు. ఇక స‌మంత విష‌యంలోనూ ఇలాగే జ‌రిగింద‌ని అంటున్నారు. త‌మిళ‌స్టార్ … Read more

Samantha : అన్నింటిక‌న్నా నాకు నాగ‌చైత‌న్యే ఎక్కువ.. అన్న స‌మంత‌..!

Samantha : గ‌తేడాది అక్టోబ‌ర్ 2వ తేదీన స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి ఎంతో మందిని విచారంలోకి నెట్టేశారు. వారు విడాకులు తీసుకోవ‌డం అస‌లు ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. దీంతో చాలా మంది అభిమానులు తీవ్రంగా మ‌న‌స్థాపం చెందారు. అయితే ఇప్ప‌టికీ వారు విడాకులు ఎందుకు తీసుకున్నార‌న్న కార‌ణం తెలియదు. కానీ స‌మంత గ‌తంలో నాగ‌చైత‌న్య గురించి పెట్టిన పోస్టుల‌ను కొంద‌రు వైర‌ల్ చేస్తున్నారు. ఇక తాజాగా మ‌రో పోస్ట్ వైర‌ల్ అవుతోంది. గ‌తంలో స‌మంత ఒక … Read more

Samantha : బాధ‌తో కూడిన పోస్టు పెట్టిన స‌మంత‌.. ర‌ష్యా – ఉక్రెయిన్ యుద్ధంపైనే..!

Samantha : స్టార్ హీరోయిన్ స‌మంత సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంద‌న్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఆమె త‌ర‌చూ తాను చేసే ప‌నుల‌కు చెందిన విష‌యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేస్తుంటుంది. ఇక త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌తోపాటు ఆమె స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు, ఉన్న ప‌రిస్థితుల‌పై కూడా స్పందిస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా జ‌రుగుతున్న ర‌ష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై కూడా స్పందించింది. ఉక్రెయిన్ పై ర‌ష్యా పాల్ప‌డుతున్న మార‌ణ‌కాండ‌ను అంద‌రూ ఖండిస్తున్నారు. … Read more

Samantha : సినీ ఇండ‌స్ట్రీలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత‌.. థ్యాంక్స్ చెబుతూ ప్ర‌త్యేక పోస్ట్‌..!

Samantha : మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ గా పేరుగాంచిన స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె న‌టించిన సినిమాల్లో చాలా వ‌ర‌కు హిట్ అయ్యాయి. ఇక ఇటీవ‌లే పుష్ప సినిమాలో ఊ అంటావా.. అనే ఐట‌మ్ సాంగ్ ద్వారా అల‌రించింది. ఈ క్ర‌మంలోనే ఈమెకు ఐట‌మ్ సాంగ్స్ ఆఫ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. ఇక శ‌నివారంతో ఆమె సినీ ఇండస్ట్రీలోకి వ‌చ్చి 12 ఏళ్లు పూర్త‌యింది. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. త‌న 12 … Read more

Samantha : నాగినిలా స‌మంత‌.. మొత్తం గుండ్రంగా తిరిగేసింది..!

Samantha : ఇటీవ‌లి కాలంలో స‌మంత సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే ఈమె త‌ర‌చూ ప‌లు ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తోంది. ఇక తాజాగా ఈమె త‌న ఫిట్ నెస్ సెష‌న్‌లో భాగంగా క‌ఠిన‌మైన వ్యాయామం చేసింది. ట్రెయిన‌ర్ ఆధ్వ‌ర్యంలో చాలా క‌ష్ట‌మైన వ్యాయామాల‌ను చేసింది. అందులో ఆమె నాగినిలా గుండ్రంగా తిర‌గ‌డాన్ని చూడ‌వ‌చ్చు. ఇక ఈ వ్యాయామంలో భాగంగా ఆమె ఫిట్ నెస్ ట్రెయిన‌ర్ జునెయిద్ షేక్ ఆమెను నాగినిగా అభివ‌ర్ణించాడు. … Read more

Samantha : నా డ‌బ్బును దోచుకెళ్లారు.. వైర‌ల్ అవుతున్న స‌మంత కామెంట్స్‌..!

Samantha : సోష‌ల్ మీడియాలో స‌మంత ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. గ‌త కొద్ది రోజులుగా ఆమె సందేశాల‌ను షేర్ చేయ‌డం లేదు. కానీ తాజాగా ఓ సందేశాన్ని షేర్ చేసి మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. అప్ప‌ట్లో ఆమె నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాక‌.. అనేక సార్లు సందేశాల‌ను షేర్ చేసింది. మై మామ్స్ సెయిడ్ పేరిట త‌న త‌ల్లి చెబుతుందంటూ అనేక కోట్స్‌ను ఆమె షేర్ చేసింది. ఇక తాజాగా మ‌రోమారు ఆమె ఓ … Read more